Pawan Kalyan Assets Value In Telugu: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాల్లో తన ఆస్తిపాస్తులను వెల్లడించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో పవన్ కల్యాణ్ తన ఆస్తులు రూ.114.76 కోట్లు అని వెల్లడించారు. ఆ సంపాదన అంతా సినిమాల ద్వారా వచ్చిందని వివరించారు.
Pemmasani Chandrasekhar: దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి మన తెలుగోడే.. అతడి ఆస్తులు ఎన్నో తెలుసా? పిఠాపురం నియోజకవర్గంలో నామినేషన్ ర్యాలీ భారీగా నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నామినేషన్ సమర్పించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు. 'కూటమిగా పోటీ చేసేందుకు జనసేన, టీడీపీ త్యాగాలు చేశాం . 30 నుంచి 40 చోట్ల జనసేనకు బలమైన అభ్యర్థులు ఉన్నా త్యాగాలు చేశాం' అని చెప్పారు. వచ్చేనెల పెన్షన్లు ఇంటికే తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇంటికి పెన్షన్లను అడ్డుకున్నట్లుగా భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.TS Inter & SSC Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 24న, పదో తరగతి ఫలితాలు 30న, ఎలా చెక్ చేసుకోవాలంటేPemmasani Chandrasekhar: దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి మన తెలుగోడే.. అతడి ఆస్తులు ఎన్నో తెలుసా?CM Revanth Reddy: బాంబు పేల్చిన సీఎం రేవంత్ రెడ్డి..
Pawan Kalyan Assets Janasena Party Pawan Kalyan Nomination
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan Helicopter: పవన్ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదాPawan Kalyan Helicopter Technical Issue: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు మళ్లీ అవాంతరం ఎదురైంది. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య రావడంతో రెండు పాల్గొనాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.
और पढो »
JanaSena: పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. ప్రజలకు జనసేన పార్టీ కీలక సూచనలుJSP Issued Safety Preacausions For Pawan Kalyan Health Condition: అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్ ఆరోగ్యం దృష్ట్యా జనసేన పార్టీ కీలక సూచనలు చేసింది. పర్యటన సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు వివరించింది.
और पढो »
AP Election 2024: నెల్లిమర్ల జనసేన పార్టీ అభ్యర్థి ఆస్తులు విలువ అన్ని వందల కోట్లా?AP Election 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి మెుదలైంది. అభ్యర్థులు ఒక్కొక్కరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నామినేషన్లు సమర్పించారు. తాజాగా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి మాదవి కూడా తన ఎన్నికల నామినేషన్ వేశాడు. అఫిడవిట్‌లో ఆమె పేర్కొన్న ఆస్తులు ఎంతో తెలిస్తే మైండ్ పోద్ది.
और पढो »
Pawan Kalyan: మా అన్న జోలికి నువ్వు రాకు.. సజ్జలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..Pawan kalyan:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డిపై మండి పడ్డారు. తన అన్న చిరంజీవి జోలికి వస్తే బాగుండదంటూ బహిరంగంగా హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోయి, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు.
और पढो »
Pawan kalyan: తెనాలి వారాహి సభలో హైటెన్షన్.. పవన్ కళ్యాణ్‌పై రాయి విసిరిన ఆగంతకుడు..Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై ఒక ఆగంతకుడు రాళ్లతో దాడిచేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆరాయి కాస్త ఆయనకు తగలకుండా కాస్త దూరంలో పడింది. వెంటనే సెక్యురిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.
और पढो »
New Model Maruti Swift 2024: త్వరలోనే కొత్త స్విఫ్ట్ 2024 ప్రీ బుకింగ్ ప్రారంభం.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇవే!New Maruti Swift 2024 Pre-booking Starts Soon, Expected Features, Specifications ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 23.4kmpl మైలేజీని కలిగి ఉంటుంది. ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.
और पढो »