Redmi 13C 5G Price: 5000mAh బ్యాటరీ Redmi 13C 5G మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌..రూ.600కే పొందవచ్చు!

Redmi 13C Price 5G समाचार

Redmi 13C 5G Price: 5000mAh బ్యాటరీ Redmi 13C 5G మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌..రూ.600కే పొందవచ్చు!
Redmi 13C PriceRedmi 13Redmi 13 5G
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 95 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

5000Mah Battery Redmi 13C 5G Mobile With Great Discount Offer For Rs.600 Full Details అమెజాన్‌లో Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ ఏంటో తెలుసుకోండి.

Redmi 13 C 5G Price: అమెజాన్‌లో Redmi 13 C 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ ఏంటో తెలుసుకోండి.Happy Independence Day 2024

అతి తక్కువ ధరలోనే 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మంచి సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అలాగే ఇది MediaTek Dimensity 6100+ 5G ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. అయితే అమెజాన్‌లో ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది.

ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మొబైల్‌ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అయితే 6Gb ర్యామ్‌, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో MRP ధర రూ.15,999కే అందుబాటులో ఉంది. దీనిని బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి డెడ్ చీప్‌ ధరకే పొందవచ్చు. అయితే దీనిని అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి 25 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.11,999కే పొందవచ్చు.

ఈ Redmi 13C 5G మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే దీనిని కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.750 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించి క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించి EMI ఆప్షన్‌తో కొనుగోలు చేస్తే నో కాస్ట్‌ కూడా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.11,399 తగ్గింపు పొందవచ్చు. దీంతో ఆఫర్స్‌ అన్ని పోను రూ.600కే పొందవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Double iSmart Movie Twitter Review: డబుల్ ఇస్మార్ట్ ట్విట్టర్ రివ్యూ.. రాడ్ అనుకుంటే సూపర్ హిట్.. పబ్లిక్ మాస్ టాక్Kolkata Doctor murder: కళ్లు, నోట్లో నుంచి రక్తం.. శరీరంలో 150 గ్రాముల వీర్యం.. వైద్యురాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Redmi 13C Price Redmi 13 Redmi 13 5G Redmi 13C 5G Pro Realme 13C 5G Realme 5G REALME Vivo 5G Redmi Note 13C

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Redmi 12 5G Price: అమెజాన్‌లో 5000mAh బ్యాటరీ Redmi 12 5G మొబైల్‌ను రూ.799కే పొందండి..Redmi 12 5G Price: అమెజాన్‌లో 5000mAh బ్యాటరీ Redmi 12 5G మొబైల్‌ను రూ.799కే పొందండి..Get 5000Mah Battery Redmi 12 5G Mobile For Rs.799 On Amazon గతంలో లాంచ్‌ అయిన Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో అతి తక్కువ ధరల్లో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ డిస్కౌంట్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Oneplus 12R Price: 5000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌ Oneplus 12R మొబైల్‌పై ఏకంగా రూ.10 వేల తగ్గింపు..Oneplus 12R Price: 5000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌ Oneplus 12R మొబైల్‌పై ఏకంగా రూ.10 వేల తగ్గింపు..Get 5000Mah Battery, 128Gb Storage Oneplus 12R Mobile Rs.3,749 అమెజాన్‌లో 128GB స్టోరేజ్‌తో కూడిన OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌ డెడ్ చీప్‌ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా దీనిపై ప్రత్యేకమైన ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే దీనిపై ఉన్న ఇతర ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Lava Blaze X 5G Price: 64MP సోని కెమెరా Lava Blaze X మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ.899కే పొందండి..Lava Blaze X 5G Price: 64MP సోని కెమెరా Lava Blaze X మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ.899కే పొందండి..Get 64MP Sony Camera Lava Blaze X Mobile in Great Freedom Festival Sale for Rs.899 ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి ఇటీవలే లాంచ్‌ అయిన Lava Blaze X 5G స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది దీంతో పాటు అదనంగా తగ్గింపు పొందడానికి స్పెషల్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.
और पढो »

OnePlus 12 Price: ఏకంగా రూ.6000 తగ్గింపు.. 256Gb స్టోరేజ్‌ Oneplus 12 మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌..OnePlus 12 Price: ఏకంగా రూ.6000 తగ్గింపు.. 256Gb స్టోరేజ్‌ Oneplus 12 మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌..Buy 256Gb Storage Oneplus 12 Mobile For Rs.6000 With SBI Bank Credit Card In Great Pride Festival Sale ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.
और पढो »

iQOO Z9x 5G Price: 6000mAh బ్యాటరీ iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.898కే.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?iQOO Z9x 5G Price: 6000mAh బ్యాటరీ iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.898కే.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?Get 6000Mah Battery Iqoo Z9X 5G Smartphone For Just Rs.898, Features, Specifications ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి రూ.898కే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.
और पढो »

Redmi 12 Price: Redmi 12 సిరీస్‌పై రూ.8000 డిస్కౌంట్‌.. మళ్లీ మళ్లీ రాని ఆఫర్‌!Redmi 12 Price: Redmi 12 సిరీస్‌పై రూ.8000 డిస్కౌంట్‌.. మళ్లీ మళ్లీ రాని ఆఫర్‌!Get Rs.8000 Exchange Discount On Redmi 12 Series ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Redmi 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్‌పై అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌ లభించడమే కాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి.
और पढो »



Render Time: 2025-02-19 05:18:35