Redmi Note 13 Pro: రేర్‌ కలర్‌తో మార్కెట్లోకి మరో Redmi మొబైల్‌.. ఫీచర్స్‌ ఇవే!

Redmi 13 Pro Plus समाचार

Redmi Note 13 Pro: రేర్‌ కలర్‌తో మార్కెట్లోకి మరో Redmi మొబైల్‌.. ఫీచర్స్‌ ఇవే!
Redmi Note 13 Pro PlusRedmi 5GRedmi Note 13 Pro 5G
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Rare Color Redmi Note 13 Pro Smartphone Release On July 9, Features, Specifications ఆలివ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో త్వరలోనే మార్కెట్లోకి Redmi Note 13 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా కొత్త లుక్‌లో కనిపించబోతోంది.

Redmi Note 13 Pro Olive Green color: ఆలివ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో త్వరలోనే మార్కెట్లోకి Redmi Note 13 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా కొత్త లుక్‌లో కనిపించబోతోంది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.మార్కెట్లో మంచి పేరున్న టెక్ స్మార్ట్ ఫోన్ కంపెనీల్‌ల్లో Redmi ఒకటి. ఈ మొబైల్ కంపెనీ అతి తక్కువ ధరలోనే మంచి మంచి మొబైల్స్‌ను విక్రయించడంతో చాలామంది యువత దీనికి ఫాన్స్ అయ్యారు.

ఆలివ్ గ్రీన్ కలర్‌ను మార్కెట్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చాలామంది ఈ కలర్‌తో కూడిన ఎలక్ట్రిక్ వస్తువులను ఎక్కువగా కొనేందుకు ఇష్టపడతారు. అయితే కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ Redmi Note 13 Pro స్మార్ట్ ఫోన్‌ను ఆలివ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అమెజాన్ ఇండియాలోని లైవ్ మైక్రోసైట్‌లో లైవ్ అవుతున్నాయి. ముందుగా ఈ మొబైల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసి ఆ తర్వాత గ్లోబల్ లాంచింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టబోయే ఆలివ్ గ్రీన్ కలర్ Redmi Note 13 Pro స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఫీచర్‌ని కూడా కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు ఇది అద్భుతమైన మరెన్నో ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో మార్కెట్లోకి లాంచ్ అయిన Redmi Note 13 Pro 5G ఫీచర్ల మాదిరిగానే ఉంటాయని కొందరు టిప్ స్టర్స్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Tirumala Tirupati Devasthanam

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Redmi Note 13 Pro Plus Redmi 5G Redmi Note 13 Pro 5G Redmi 13 5G Redmi Note 13 5G Redmi 13 Pro 5G Redmi Note 13 Pro Price

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Redmi A3x Price: రూ.5,676 ధరతో AI ఫీచర్స్‌ Redmi A3x మొబైల్‌ లాంచ్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!Redmi A3x Price: రూ.5,676 ధరతో AI ఫీచర్స్‌ Redmi A3x మొబైల్‌ లాంచ్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!Ai-featured Redmi A3X Mobile Launched In Pakistan At Rs.5,676, Features And Specifications త్వరలోనే భారత మార్కెట్‌లోకి Redmi A3x స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ఇటీవలే పాకిస్థాన్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది.
और पढो »

Redmi Note 13 Pro: పిచ్చెక్కించే కలర్‌తో Xiaomi నుంచి కొత్త ఫోన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే!Redmi Note 13 Pro: పిచ్చెక్కించే కలర్‌తో Xiaomi నుంచి కొత్త ఫోన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే!Most Powerful Redmi Note 13 Pro Olive Green Color Variant Launched, Features And Specifications Details ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రెడ్‌మీ నుంచి మార్కెట్‌లోకి కొత్త కలర్‌లో రెడ్‌మి నోట్ 13 ప్రో మొబైల్‌ లాంచ్‌ అయ్యింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Redme Note 13 Pro: 200MP కెమేరా 12GB ర్యామ్‌తో మోస్ట్ పవర్‌ఫుల్ Redme Note 13 Pro ధర ఎంతంటేRedme Note 13 Pro: 200MP కెమేరా 12GB ర్యామ్‌తో మోస్ట్ పవర్‌ఫుల్ Redme Note 13 Pro ధర ఎంతంటేRedmi launches most powerful 200MP camera and 12GB Ram smartphone Redme Note 13 Pro: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్ మి గత ఏడాది లాంచ్ చేసిన Redme Note 13 Pro మార్కెట్‌లో దుమ్ము రేపుతోంది.
और पढो »

Fast Charging Phones: ಕೇವಲ 5 ನಿಮಿಷಗಳಲ್ಲಿ ಫುಲ್‌ಚಾರ್ಜ್‌ ಆಗುವ 5G ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್‌ಗಳುFast Charging Phones: ಕೇವಲ 5 ನಿಮಿಷಗಳಲ್ಲಿ ಫುಲ್‌ಚಾರ್ಜ್‌ ಆಗುವ 5G ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್‌ಗಳುRedmi Note 13 Pro+ ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್‌ 5000 mAh ಬ್ಯಾಟರಿ ಹೊಂದಿದ್ದು, 120w ಹೈಪರ್‌ಚಾರ್ಜ್‌ನಿಂದ ಬೆಂಬಲಿತವಾಗಿದೆ. ಈ Redmi ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್‌ ಕೇವಲ 19 ನಿಮಿಷಗಳಲ್ಲಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಚಾರ್ಜ್‌ ಮಾಡಬಹುದು.
और पढो »

Redmi Note 13 Pro 5G एक नए और रिफ्रेशिंग कलर में हुआ लॉन्च, चेक करें दामRedmi Note 13 Pro 5G एक नए और रिफ्रेशिंग कलर में हुआ लॉन्च, चेक करें दामRedmi Note 13 Pro 5G को अभी तक तीन ही कलर ऑप्शन Arctic White Coral Purple और Midnight Black में लाया गया था। अब कंपनी ने इस फोन को एक नए और रिफ्रेशिंग कलर में लॉन्च कर दिया है। Redmi Note 13 Pro 5G को कंपनी ने ऑलिव ग्रीन कलर में पेश किया है। शाओमी ने इस फोन को लेकर अपने ऑफिशियल एक्स हैंडल से जानकारी दी...
और पढो »

Redmi Note 13 Pro 5G: नए कलर वेरिएंट में आएगा 200MP कैमरा वाला रेडमी का ये धाकड़ फोन, कमाल की हैं खूबियांRedmi Note 13 Pro 5G: नए कलर वेरिएंट में आएगा 200MP कैमरा वाला रेडमी का ये धाकड़ फोन, कमाल की हैं खूबियांRedmi Note 13 Pro 5G को अब एक नए कलर वेरिएंट में पेश किए जाने की उम्मीद है जिसे जनवरी में भारत में Redmi Note 13 5G और Redmi Note 13 Pro 5G के साथ लॉन्च किया गया था। इस फोन में स्नैपड्रैगन 7s Gen 2 67W वायर्ड फास्ट चार्जिंग 5100mAh की बैटरी और 200MP का मैन कैमरा दिया गया है। आइये नए कलर वेरिएंट के बारे में जानते...
और पढो »



Render Time: 2025-02-19 03:04:00