Reliance Jio IPO: దేశంలోనే అతిపెద్ద ఐపీవో తీసుకురానున్న రిలయన్స్ జియో, ఎప్పుడంటే

Share Market समाचार

Reliance Jio IPO: దేశంలోనే అతిపెద్ద ఐపీవో తీసుకురానున్న రిలయన్స్ జియో, ఎప్పుడంటే
Reliance JioReliance Jio IpoReliance Jio Ipo Coming This Year
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Reliance Jio to launch biggest ipo in country with 40 thousand crores Reliance Jio IPO: దేశంలోని ప్రైవేట్ టెలీకం రంగంలో దిగ్గజంగా ఉన్న రిలయన్స్ జియో త్వరలో షేర్ మార్కెట్‌లో సంచలనం రేపేందుకు సిద్ధమౌతోంది. రిలయన్స్ జియో నుంచి త్వరలో ఐపీవో రానుంది.

Reliance Jio IPO: దేశంలో మరో అతిపెద్ద ఐపీవోకు రంగం సిద్ధమౌతోంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు రిలయన్స్ జియో గుడ్‌న్యూస్ అందిస్తోంది. త్వరలో ఐపీవో తీసుకొచ్చేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Gold Rate Today: బంగారం ధర తగ్గిందోచ్‌...కొత్త ఏడాదిలో మొదటిసారి రూ. 4900 తగ్గిన గోల్డ్ రేట్

రిలయన్స్ జియో నుంచి కొత్తగా ఐపీవో మార్కెట్‌లో ఎంట్రీ కానుంది. ఈ ఏడాది రెండవ టర్మ్ తరువాత ఐపీవో కోసం జియో సన్నాహాలు చేస్తోంది. ఏకంగా 35 వేల నుంచి 40 వేల కోట్ల సమీకరించే ఆలోచనలో రిలయన్స్ జియో ఉంది. ఇప్పటి వరకూ 27,870 కోట్లు సమీకరించి హ్యుండయ్ మోటార్స్ అతి పెద్ద కంపెనీగా నిలిచింది. 2024 అక్టోబర్‌లో హ్యుండయ్ ఐపీవో వచ్చింది. దేశంలో రిలయన్స్ జియో 46 కోట్ల కస్టమర్లతో అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ జియో లాభంలో ఉంది. అటు కంపెనీ నికర లాభం కూడా 14 శాతం పెరిగింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Reliance Jio Reliance Jio Ipo Reliance Jio Ipo Coming This Year Biggest IPO In Country Reliance Jio To Collect 40 Thousand Crores

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Jio Welcome Plan: రిలయన్స్ జియో నుంచి సరికొత్త ప్లాన్, భారీగా డిస్కౌంట్ కూపన్లుJio Welcome Plan: రిలయన్స్ జియో నుంచి సరికొత్త ప్లాన్, భారీగా డిస్కౌంట్ కూపన్లుAp Intermediate Exam Schedule for first and second years AP Inter Exams: ఏపీ ఇంటర్నీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. సరైన ప్లానింగ్‌తో చదివి సక్సెస్ సాధించాలంటూ విద్యార్ధులకు విష్ చేశారు
और पढो »

₹40,000 करोड़... सबसे बड़ा IPO ला रहे हैं मुकेश अंबानी! नए साल पर शुरू कर दी तैयारी₹40,000 करोड़... सबसे बड़ा IPO ला रहे हैं मुकेश अंबानी! नए साल पर शुरू कर दी तैयारीReliance Jio IPO: हुंडई मोटर इंडिया पिछले साल 27,870.
और पढो »

Nogoba Jatara 2025: నాగోబా జాతరకు వేళాయే.. కేస్లాపూర్ లో మహాపూజ ఎప్పుడో తెలుసా..?Nogoba Jatara 2025: నాగోబా జాతరకు వేళాయే.. కేస్లాపూర్ లో మహాపూజ ఎప్పుడో తెలుసా..?Nagoba Tribal festival jatara: దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తొంది. ఈక్రమంలో పుష్య అమావాస్య నుంచి ఈ జాతర ప్రారంభమౌతుందని తెలుస్తొంది.
और पढो »

Jio New Recharge Plan: రోజుకు 2 జీబీ డేటా, 3 నెలలకు పైగా వ్యాలిడిటీతో కొత్త ప్లాన్Jio New Recharge Plan: రోజుకు 2 జీబీ డేటా, 3 నెలలకు పైగా వ్యాలిడిటీతో కొత్త ప్లాన్Reliance Jio offers new recharge plan with 2gb data and 98 days validity Jio New Recharge Plan: రిలయన్స్ జియో దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది.
और पढो »

₹40 हजार करोड़ का हो सकती है जियो का IPO: ये अब का सबसे बड़ा इश्यू होगा, साल की दूसरी छमाही में आ सकता है₹40 हजार करोड़ का हो सकती है जियो का IPO: ये अब का सबसे बड़ा इश्यू होगा, साल की दूसरी छमाही में आ सकता हैReliance Jio IPO 2025 Details Update; ₹40 हजार करोड़ का हो सकता है जियो का IPO/ये अब का सबसे बड़ा इश्यू होगा, साल की दूसरी छमाही में आ सकता है
और पढो »

Reliance Jio: ముఖేష్‌ అంబానీ మాస్టర్‌ స్ట్రోక్‌.. 3 నెలల వ్యాలిడిటీ ప్యాక్‌ కేవలం రూ.479 మాత్రమే, ఈ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్‌ కూడా ఫ్రీ..Reliance Jio: ముఖేష్‌ అంబానీ మాస్టర్‌ స్ట్రోక్‌.. 3 నెలల వ్యాలిడిటీ ప్యాక్‌ కేవలం రూ.479 మాత్రమే, ఈ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్‌ కూడా ఫ్రీ..Reliance Jio Masterstroke Plan: కేవలం సిమ్ యాక్టివేషన్ లో ఉంటే చాలు రూ.500 లోపు వచ్చే రీఛార్జ్ ప్లాన్ కోసం ఎదురు చూస్తున్నారా? మీకోసమే జియో బంపర్‌ ఆఫర్ అందిస్తోంది. జియో అందిస్తున్న బంపర్ ఆఫర్ ధర కేవలం రూ.479.
और पढो »



Render Time: 2025-04-24 02:54:09