Reliance Jio Hikes Prepaid Plans: గత రెండు నెలల క్రితమే అన్ని టెలికామ్ కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మరోసారి రిలయన్స్ జియో రీఛార్జీ ప్లాన్ ధరలను పెంచేసింది.
Reliance Jio : జియో యూజర్లకు మరో షాక్.. ఉచిత నెట్‌ఫ్లిక్స్‌తో రీఛార్జీ ప్లాన్‌ను రూ. 300 పెంచిన జియో..
ఇందులో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ను అందిస్తుంది. తాజాగా జియో రీఛార్జీ ప్లాన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.రిలయన్స్ జియో ఓ రెండు రీఛార్జీ ప్లాన్ల ధరలను పెంచేసింది. ఇందులో కంప్లిమెంటరీగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రీప్షన్ ఉచితంగా పొందుతారు. జియో అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ల వివరాల ప్రకారం జియో తన రీఛార్జీ ప్లాన్ ధరలను ఏకంగా రూ.200 నుంచి రూ. 300 పెంచేసింది. ఈ ప్లాన్‌లో అదనంగా ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందించనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం. రిలయన్స్ జియో రూ.1,099 రీఛార్జ్ ప్లాన్.
Reliance Jio Reliance Jio Tariff Hike Jio New Plans Jio Prepaid Plans Price Hike
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
JIo Super Plan: జియో సూపర్ రీఛార్జ్ ప్లాన్.. అతితక్కువ ధరలో ఫ్రీ కాలింగ్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్..JIo Super Recharge Plan:రిలయన్స్ జియో తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్. అతి తక్కువ ధరకే సూపర్ రీఛార్జీ ప్లాన్ అందుబాటులో ఉంది.
और पढो »
BSNL: జియోను తలదన్నే బీఎస్‌ఎన్‌ఎల్ 336 రోజుల రీఛార్జీ ప్లాన్ .. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ డేటా ..BSNL Vs Jio: జియో టెలికాం కంపెనీ కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్, జియో 336 రోజుల ప్లాన్ వివరాలు తెలుసుకుందాం
और पढो »
Jio 999 Recharge Plan: జియో నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్, అన్‌లిమిటెడ్ హై స్పీడ్ డేటా, 15 ఓటీటీ సేవలు ఉచితంReliance Jio Offers New Recharge Plan 999 Rupees with unlimited High Speed Data Jio 999 Recharge Plan: దేశంలో అతి పెద్ద ప్రైవేట్ టెలికం కంపెనీగా ఉన్న రిలయన్స్ జియో అందుబాటు ధరలతో చాలా ప్లాన్స్ అందిస్తోంది.
और पढो »
Jio TV+ Offer: జియో టీవీ ప్లస్ టూ ఇన్ వన్ ఆఫర్: ఒకే కనెక్షన్‌తో 2 టీవీలను చూసేయచ్చుJio TV Plus App One Two One Offer One: టీవీ వినియోగదారులకు జియో ఫైబర్ అద్భుత ఆఫర్ ప్రకటించింది. ఒకే కనెక్షన్ రెండు టీవీలను చూసే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.
और पढो »
Jio New Recharge Plans: జియో నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్స్, 200 రూపాయల్లోపేReliance Jio launches new Recharge plans less than 200 Rupees Jio New Recharge Plans: కస్టమర్లను నిలబెట్టుకునేందుకు, కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్ లాంచ్ చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవలే 200 రూపాయల్లోపు రెండు రీఛార్డ్ ప్లాన్ ప్రవేశపెట్టింది.
और पढो »
Jio Best Recharge plans: జియో కస్టమర్లకు గ్రేట్ న్యూస్ ఈ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జీ5, హాట్‌స్టార్ ఉచితంReliance jio best prepaid recharge plans with free ott subscriptions జూలైలో రీఛార్జ్ టారిఫ్ పెంచిన తరువాత చాలామంది ఇతర నెట్‌వర్క్‌కు మారుతుండటంతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు తీసుకొస్తోంది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.
और पढो »