Renault December 2024 discounts: Renault తన వాహనాలపై డిసెంబర్ 2024లో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో రెనాల్ట్ క్విడ్ కిగర్,ట్రైబర్ ఉన్నాయి. వీటిలో, కిగర్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ తగ్గింపులో ఎక్స్ఛేంజ్ బోనస్ కార్పొరేట్ బోనస్ లాయల్టీ బోనస్‌లు ఉంటాయి.
Renault December 2024 discounts: 22.3 కిలోమీటర్ల మైలేజీ కారుపై రూ. 75వేల భారీ డిస్కౌంట్.. వెంటనే షోరూమ్‌కు పరుగెత్తండి
Renault December 2024 discounts: Renault తన వాహనాలపై డిసెంబర్ 2024లో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో రెనాల్ట్ క్విడ్ కిగర్,ట్రైబర్ ఉన్నాయి. వీటిలో, కిగర్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ తగ్గింపులో ఎక్స్ఛేంజ్ బోనస్ కార్పొరేట్ బోనస్ లాయల్టీ బోనస్‌లు ఉంటాయి. ఇండియన్ మార్కెట్లో రెనాల్ట్ వాహనాలపై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం.Renault December 2024 discounts: చాలా కంపెనీలు ఏడాది చివరి నెలలో తమ వాహనాలపై డిస్కౌంట్లను ఇస్తాయి.
Renault Car Offers 2024 Renault All Car Discount Offer Renault Car Discout Offers Car Discounts Renault Kiger
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Metro Recruitment 2024: మెట్రోలో భారీ రిక్రూట్మెంట్.. రూ.2.8 లక్షల జీతం వెంటనే అప్లై చేయండి..Noida Metro Recruitment 2024: మెట్రోలో భారీ రిక్రూట్మెంట్ విడుదల అయింది. జనరల్ మేనేజర్ (ఆపరేషన్) రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2024 డిసెంబర్ 19 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
और पढो »
Pension: ప్రైవేట్ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..రూ.10వేలకు పైగా పెన్షన్Pension: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వ రంగ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ రూ. 10,500 పొందే ఛాన్స్ ఉంది. ఎలా చూద్దాం.
और पढो »
OPPO Find X8 5G Price: ద్యావుడా ఇదేం డిస్కౌంట్.. ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO Find X8 5G మొబైల్‌పై రూ.10 వేల డిస్కౌంట్..OPPO Find X8 5G Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో OPPO Find X8 5G స్మార్ట్ ఫోన్ పై ప్రీ ఆర్డర్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి అత్యంత తగ్గింపు ధరకే ఈ మొబైల్ లభించబోతోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా అనేక రకాల బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
और पढो »
AP Assembly Budget Session 2024 Live: రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్ .. హైలెట్స్ ఇవే..!AP Assembly Budget Session 2024 Live: రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్ .. హైలెట్స్ ఇవే..!
और पढो »
Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలుBig Alert to Andhra pradesh heavy rains in these districts Heavy Rains: నైరుతి, పశ్చిమ మద్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. ఫలితంగా రేపు అంటే నవంబర్ 14 నుంచి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
और पढो »
2024 Latest Business Idea: వింటర్ సీజన్‌లో ది బెస్ట్ బిజినెస్.. జస్ట్ కూర్చుని రూ.10 వేల నుంచి రూ.30 వేలు పొందండి!Winter Season Business Idea: శీతాకాలం అనేది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనువైన సమయం. ఈ సీజన్‌లో చాలా వరకు ప్రజలు ఇంటి లోపలే ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి మీ ఉత్పత్తులు లేదా సేవలకు డిమాండ్ పెరుగుతుంది. అయితే సరైన వ్యూహాలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
और पढो »