Revanth Reddy Gets Emotional: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన సోదరిగా భావించే సీతక్కపై మీమ్స్ వస్తుండడంపై రేవంత్ ఆవేదనకు గురయ్యారు.
7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ పెంపుపై నేడే క్లారిటీ..!తెలంగాణలో మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క దురుసు వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బేషరతుగా సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ బీఆర్‌ఎస్ పార్టీ పట్టుబట్టింది. ఈ డిమాండ్‌పై గురువారం అసెంబ్లీ సమావేశాలు జరగకుండా అడ్డుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యలోనే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు.
Revanth MLAs Meet: బండ్ల షాక్‌తో రేవంత్ రెడ్డి అలర్ట్.. పార్టీ మారొద్దని అర్థరాత్రి ఎమ్మెల్యేలతో మంతనాలు 'సోషల్ మీడియాలో సీతక్కపై అభ్యంతరకర పోస్టులు వస్తున్నాయి. మహిళా మంత్రులపై సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ పార్టీ వారు అసభ్య పోస్టులు పెడుతున్నారు. సీతక్కపై సోషల్ మీడియాలో అవమానించేలా మీమ్స్ పెడుతున్నారు. ఆ మీమ్స్‌ను చూపిస్తే అసెంబ్లీకే అగౌరవం. మంత్రిగా ఉన్న ఆదివాసీ ఆడబిడ్డపై బీఆర్ఎస్ వారు అలాంటి వీడియోలు చేయొచ్చా? ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్లు కాదా?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం చర్చలో మాజీమంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై రేవంత్ రెడ్డితోపాటు భట్టి విక్రమార్క అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'అక్కలను నమ్మొద్దు. నమ్మితే మోసం చేస్తారు' అని రేవంత్ రెడ్డి, 'ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు' అని భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. వెంటనే క్షమాపణలు చెప్పాలని సభ లోపల, బయట బీఆర్‌ఎస్ పార్టీ నిరసనలకు దిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana TDP
Seethakka Sabitha Indra Reddy Telangana Assembly Session Hyderabad Trolls Memes Social Media Trolls Social Media Memes Revanth Reddy Emotional Revanth Seethakka Brs Party
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Revanth YS Jagan: ఏపీ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కల్లోలం.. వైఎస్ జగన్‌పై సంచలనంRevanth Reddy Sensational Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. ముఖ్యంగా కడప లోక్‌సభ స్థానం విషయమై కీలక ప్రకటన చేశారు.
और पढो »
DSC Exams: డీఎస్సీ అభ్యర్థులకు భారీ షాక్.. పాలమూరులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనRevanth Reddy Cleared On DSC Exams Postpone: డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ పరీక్షలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకటనతో అభ్యర్థులు నిరాశ చెందారు.
और पढो »
Revanth On Budget: కేంద్ర బడ్జెట్‌లో కనిపించని తెలంగాణ పేరు.. మోదీ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆగ్రహంRevanth Reddy Fire On Union Budget: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బడ్జెట్‌లో తెలంగాణ పేరు ప్రస్తావనకు రాకపోవడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
और पढो »
Revanth MLAs Meet: బండ్ల షాక్‌తో రేవంత్ రెడ్డి అలర్ట్.. పార్టీ మారొద్దని అర్థరాత్రి ఎమ్మెల్యేలతో మంతనాలుRevanth Reddy Meets BRS Party MLAs At Hyderabad: గద్వాల ఎమ్మెల్యే చేరికతో ఉలిక్కిపడిన రేవంత్ రెడ్డి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అర్ధరాత్రి మంతనాలు జరిపారు.
और पढो »
Revanth Reddy: గద్దర్ అవార్డ్స్ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ కి తెలుగు నిర్మాతల మండలి సంచలన లేఖ..Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి తోడ్పాటు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్న గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డికి తెలుగు నిర్మాతల మండలి మరియు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తరుపున ప్రత్యేక లేఖ రాసారు.
और पढो »
Harish Rao: కేసీఆర్ దయతోనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లభ్యంHarish Rao Fire On Revanth Reddy In Telangana Assembly Chit Chat: అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతుండగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
और पढो »