Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
బ్రహ్మాండమైన మెజార్టీతో తన గురువు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతుండడంతో రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. ఫలితాల రోజే ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పిన రేవంత్ రెడ్డి.. రెండు రోజుల అనంతరం స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఈ సందర్భంగా యోగక్షేమాలు కనుకుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అయితే ఏం మాట్లాడుకున్నారనేది ఆసక్తికరంగా మారింది.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసే, బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబుకు ఇండియా కూటమి గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో చంద్రబాబు కింద రేవంత్ రెడ్డి పని చేయడంతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ పరిచయం ద్వారా రేవంత్ ద్వారా చంద్రబాబును ఇండియా కూటమిలోకి ఆహ్వానించినట్లు చర్చ నడుస్తోంది. ఇండియా కూటమికి టీడీపీ మద్దతు తెలపాలని కోరినట్లు కూడా తెలుస్తోంది. అయితే అలాంటి చర్చ వారి మధ్య జరగలేదని రేవంత్ వర్గీయులు చెబుతున్నారు. భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Mahabubnagar Lok Sabha Mahabubnagar Lok Sabha Election Result: రేవంత్ రెడ్డికి భారీ షాక్.. అత్యంత ఉత్కంఠ పోరులో డీకే అరుణ విజయంRichest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదే
Revanth Reddy Telugu Desam Party Andhra Pradesh Assembly Elections Revanth Phone Call
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Revanth, KCR Wishes: చంద్రబాబుకు శిష్యుడు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు.. కేసీఆర్‌తో సహాRevanth Reddy And Former CM KCR Wishes To Chandrababu And Pawan Kalyan AP Victory: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై పొరుగు రాష్ట్రం తెలంగాణ రాజకీయ ప్రముఖులు స్పందించారు. రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ స్పందించి విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
और पढो »
Cm Revanth reddy: గులాబీ బాస్ కు , సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం.. స్వయంగా వెళ్లి లేఖను ఇవ్వాలని అధికారులకు ఆదేశం..TS formation Day 2024: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం గులాబీ బాస్ కు లేఖను పంపారు. దీనిపై అధికారులకు వెంటనే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేయాలని అధికారులకు ఆదేశించారు.
और पढो »
Kalki2898AD: కీర్తి సురేశ్ ను వదలని నాగ్ అశ్విన్.. మహానటి సెంటిమెంట్ రిపీట్Keerthy Suresh: మహానటి సినిమాతో సౌత్ ఇండియా మొత్తం తమ వైపు చూసేలా చేసుకున్నారు నాగ్ అశ్విన్, కీర్తి సురేష్. ఇప్పుడు వీరిద్దరూ పాన్ ఇండియా సినిమా పైన కన్నువేశారు.
और पढो »
Revanth Reddy Tirumala: తిరుమలలో రేవంత్ రెడ్డి మనవడి పుట్టెంట్రుకలు.. భక్తులతో కొండ కిటకిటRevanth Reddy Tirumala Tour For Grand Son Tonsuring Ceremony: ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తొలిసారి రేవంత్ రెడ్డి తన కుటుంబంతో తిరుమల పర్యటనకు వచ్చారు. మనవడి పుట్టెంట్రుకలు తీయించి శ్రీవారికి మొక్కులు చెల్లించారు.
और पढो »
CM Revanth Reddy: కేటీఆర్ ఒక ఉడుతలు పట్టేవాడు.. మరోసారి పంచ్ లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి..Telangana mp polls 2024: కేటీఆర్ టిష్యూపేపర్ లాంటి వాడంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రత్యర్థి ప్రస్తుతానికి బీఆర్ఎస్ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నంత వరక ఇతలకు అవకాశం ఇవ్వడంటూకూడా సెటైర్ లు వేశారు.
और पढो »
TS Formation Day 2024: గవర్నర్ తో భేటీ అయిన సీఎం రేవంత్, భట్టీ.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం..Governor CP Radhakrishnan: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, మల్లు భట్టీ విక్రమార్క రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ సీపీ రాధ కృష్ణన్ ను కలిసి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
और पढो »