Revanth Reddy Lunch: రేవంత్ రెడ్డి భోజనంపై రాజకీయ దుమారం.. రూ.3,200తో భోజనమా?

Vemulawada समाचार

Revanth Reddy Lunch: రేవంత్ రెడ్డి భోజనంపై రాజకీయ దుమారం.. రూ.3,200తో భోజనమా?
Revanth ReddyLunch CostBrs Party
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Revanth Reddy Lunch Cost Goes Political Heat: ప్రజా విజయోత్సవాల పేరిట నిర్వహించిన సంబరాల్లో రేవంత్‌ రెడ్డి చేసిన భోజనం ఖర్చు రూ.3,200 బిల్లు అయినట్లు సమాచారం. ఆయనతోపాటు వీఐపీలకు స్టార్‌ హోటల్‌ భోజనం వడ్డించడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Samantha: నువ్వు ఎప్పటికి నా హీరో.. మళ్లీ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టిన సమంత.. ఈ ట్విస్టులు ఏంటీ తల్లి అంటున్న నెటిజన్లు..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని నవంబర్ 20వ తేదీన రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, అధికారులు సందర్శించారు. వీఐపీల కోసం ప్లేటు భోజనానికి రూ.3000 ఖర్చు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా పాలన విజయాల పేరిట గత నెల వేములవాడలో కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు వేములవాడకు వచ్చారు.

ముఖ్యమంత్రి భోజనం వ్యవహారం రాజకీయ దుమారానికి తెర లేపింది. ఒక ముఖ్యమంత్రి భోజనం ఖర్చు రూ.3,200 అని తెలవడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా పాలన అని పేరు చెప్పి ప్రజా సొమ్మును విచ్చలవిడిగా తినేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీలు మండిపడుతున్నాయి. రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాక ప్రజా సొమ్మును నీళ్లలా ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Creepy Crawlies Creepy Crawlies Eating Video: ఓర్నీ.. పచ్చి జెర్రీలను ఆలూ చిప్స్‌లా తింటున్న యువతి.. ఈ వీడియో ఆపకుండా చూస్తారా..?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Revanth Reddy Lunch Cost Brs Party Taj Krishna Hotel Rajanna Sircilla District Revanth Reddy Vemulawada Temple Sri Raja Rajeshwara Swamy Devasthanam Revanth Reddy Lunch Cost Revanth Reddy Star Hotel Lunch KT Rama Rao

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Adani Donation: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. అదానీ రూ.వంద కోట్ల విరాళం తిరస్కరణAdani Donation: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. అదానీ రూ.వంద కోట్ల విరాళం తిరస్కరణRevanth Reddy Back Step Gautam Adani Rs 100 Cr Donation: గౌతమ్‌ అదానీపై అవినీతి ఆరోపణలపై వెల్లువెత్తుతున్న సమయంలో తాము చేసుకున్న ఒప్పందాలు, విరాళంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు.
और पढो »

Revanth Reddy: సంబరాల్లో రేవంత్‌ రెడ్డి ఫ్లెక్సీ కలకలం.. దెయ్యంలాగా చేయిRevanth Reddy: సంబరాల్లో రేవంత్‌ రెడ్డి ఫ్లెక్సీ కలకలం.. దెయ్యంలాగా చేయిRevanth Reddy Hand Like Devil: ఏడాది పాలన సంబరాల్లో రేవంత్‌ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీ కలకలం సృష్టించింది. దయ్యం చేతిలాగా ముఖ్యమంత్రి చేయి కనిపించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
और पढो »

Revanth Reddy: వరంగల్ దద్దరిల్లేలా.. రేవంత్ సభ..Revanth Reddy: వరంగల్ దద్దరిల్లేలా.. రేవంత్ సభ..Revanth Reddy Prajapalana Vijayotsava Sabha: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవాలకు వరంగల్ సిద్ధమైంది. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
और पढो »

Alleti Maheshwar Reddy: ఇవి విజయోత్సవం కాదు రేవంత్‌ రెడ్డి వంచనోత్సవాలు జరపాలిAlleti Maheshwar Reddy: ఇవి విజయోత్సవం కాదు రేవంత్‌ రెడ్డి వంచనోత్సవాలు జరపాలిAlleti Maheshwar Reddy Slams To Revanth Reddy Celebrations: ఏడాది పాలన పేరిట రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న సంబరాలు వంచనోత్సవాలుగా బీజేపీ అభివర్ణించింది. ఏం ముఖంతో రేవంత్‌ వేడుకలు నిర్వహిస్తారని కాషాయ పార్టీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
और पढो »

Revanth Reddy on Assembly: అసెంబ్లీలో రేవంత్ అదిరిపోయే ప్రకటన..Revanth Reddy on Assembly: అసెంబ్లీలో రేవంత్ అదిరిపోయే ప్రకటన..Revanth Reddy on Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అదిరిపోయే ప్రకటన చేశారు.
और पढो »

Revanth Reddy: మూసీలో కిషన్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నా సరే ప్రక్షాళన చేస్తాRevanth Reddy: మూసీలో కిషన్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నా సరే ప్రక్షాళన చేస్తాRevanth Reddy Hot Comments On Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీలో పడుకోవడం కాదు ఆత్మహత్య చేసుకున్నా సరే మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
और पढो »



Render Time: 2025-02-13 13:12:05