Baby Boy To Rohit Sharma: హిట్ మ్యాన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త. జూనియర్ హిట్‌మ్యాన్ వచ్చేశాడు. రోహిత్ శర్మ వైఫ్ రితికా సజ్దే పండండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
Rohit Sharma : జూనియర్ హిట్‌మ్యాన్ వచ్చేశాడు.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రోహిత్ వైఫ్ రితిక సజ్దే..
Baby Boy To Rohit Sharma: 'హిట్ మ్యాన్' ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త. జూనియర్ హిట్‌మ్యాన్ వచ్చేశాడు. రోహిత్ శర్మ వైఫ్ రితికా సజ్దే పండండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.భారత క్రికెట్ టీమ్ కెప్టన్ రోహిత్, రితికలకు పండంటి బాబు పుట్టాడు. ఇప్పటికే వీరికి సమైరా అనే కూమార్తె ఉన్న సంగతి తెలిసిందే... తన వయస్సు 6 ఏళ్లు కాగా, మరోసారి ఈ స్టార్ క్రికెటర్ తండ్రయ్యాడు.. ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Junior Hitman Ritika Sajdeh Rohit Sharma Baby Boy Rohit Sharma Family Hitman Baby News Team India Captain
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Deepika Padukone: ఏంటీ దీపికా ఇది.. గ్యాప్ తీసుకొకుండా మళ్లీ ఇంతపెద్ద ట్విస్టా.?.. షాక్ లో నెటిజన్ లు..Deepika padukone in news: దీపికా పదుకొనే ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. వినాయక నవరాత్రులలో దీపిక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
और पढो »
Rohit Sharma | IND vs NZ: ১২ বছরে তো...! রোহিতকে ধুয়ে দিচ্ছে নেটপাড়া, সাইক্লোনের গতিতে ভাইরাল ভিডিয়োRohit Sharma Comment After India s Series Loss vs New Zealand Criticised Heavily
और पढो »
गावस्कर बोले- रोहित पहला मैच नहीं खेलें तो कप्तान बदलो: ऑस्ट्रेलिया दौरे के पहले मैच में कैप्टन का खेलना जर...India Vs Australia Border Gavaskar Trophy; Sunil Gavaskar On Rohit Sharma.
और पढो »
ரோகித் சர்மா இருக்கும் வரை இனி இந்த பிளேயருக்கு இந்திய அணியில் வாய்ப்பில்லைRohit Sharma | ரோகித் சர்மா கேப்டனாக இருக்கும் வரை இந்திய அணியில் ஸ்டார் பிளேயர் ஒருவருக்கு இனி வாய்ப்பு கிடைக்காது.
और पढो »
Mumbai Indians IPL 2025 Retention: শুধু নেতৃত্বই নয়, টাকার লোভও নেই তাঁর, আত্মবলিদানেই মুম্বইকে বাঁচিয়ে দিলেন রোহিত!Rohit Sharma Selfless Act Helped Mumbai Indians
और पढो »
Devara OTT Steaming: ‘దేవర’ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్ ప్రకటన.. ఆ రోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్..Devara OTT Steaming Release Date Officially Announced : జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’.
और पढो »