Youtuber Harsha sai case: బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాషను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
RJ Shekar basha: బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషాకు బిగ్ షాక్.. అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు..
మరోవైపు హర్షసాయి మాత్రం.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటు.. కేవలం డబ్బులు కోసమే సదరు యువతి లేని పోనీ ఆరోపణలు చేస్తొందని కూడా పోస్ట్ లు పెడుతు హల్ చల్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. వీరి స్టోరీలో శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చాడు. అతను వీరిద్దరి వ్యవహారంలో కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. దీంతో యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరకు వెళ్లి.. శేఖర్ బాషాపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శేఖర్ బాషాను అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తొంది.
Jani master case: జానీ మాస్టర్ దగ్గరకు ఆ అమ్మాయిని నేనే పంపించా.. బాంబు పేల్చిన మరో లేడీ కొరియో గ్రాఫర్..
Youtuber Harsha Sai Youtuber Molested Case Harsha Sai Molested Case Rj Shekar Basha Lavanya Rajtarun Controversy Cyber Crime Police Big Boss Shekar Basha
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bigg Boss 8 Telugu: కరీంనగర్ పిల్ల సోనియా ఆస్తుల విలువ అన్ని కోట్లా..? ఈ ఆర్జీవీ భామ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?Bigg Boss 8 Telugu Contestant Sonia Akula: బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనియా ఆకుల ఆర్జీవి బ్యూటీ ఇప్పటి వరకు అషు రెడ్డి, అరియాణా గ్లోరీ, ఇనయా సుల్తానా తర్వాత ఈ ఆకుల సోనియా ఆర్జీవి బ్యూటీగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది.
और पढो »
Flipkart Offers: 12జిబి ర్యామ్, 50MP కెమేరాతో 90 వాట్స్ ఛార్జింగ్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో 6 వేల తగ్గింపుFlipkart Big Billion Days Sale 2024 offers huge discounts on smartphones Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 నడుస్తోంది.
और पढो »
IAS and IPS Allocation: ఆమ్రపాలీతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లకు కేంద్రం బిగ్ షాక్.. అసలేం జరిగిందంటే..?Amarapali kata: తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చిందని తెలుస్తోంది. దీనిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ, రొనాల్డ్ రాస్ తదితరులు ఉన్నారు.
और पढो »
Petrol Price: బిగ్ బిగ్ గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలుPetrol Price Drop Soon: పండుగల వేళ ప్రజలకు తీపి కబురు అందనుంది. భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గనున్నాయి. అంతర్జాతీయంగా ముడి సరుకు ధరలు తగ్గడంతో పండుగల ముందు ధరలు తగ్గుతాయని సమాచారం.
और पढो »
Jagan: చంద్రబాబుకు బిగ్ ట్విస్ట్.. జగన్ తిరుమల పర్యటన రద్దు..Tirumala laddu row: మాజీ సీఎం వైఎస్ జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Heavy Rains Alert: ఏపీకు బిగ్ అలర్ట్, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం, ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలుAndhra pradesh and Telangana Weather Forecast Imd issues Big Alert to these districts IMD Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 14, 15, 16 తేదీల్లో రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
और पढो »