Due To Rahu Transit 2024 To 2025, 3 Zodiac Signs Will Get Huge Money, Good Luck, Happiness And Wealth జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు, కేతువు గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాలను చెడు గ్రహాలుగా భావిస్తారు. రాహువు, కేతువు గ్రహాలు చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తాయి.
Rahu Transit 2024 To 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు, కేతువు గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాలను చెడు గ్రహాలుగా భావిస్తారు. రాహువు, కేతువు గ్రహాలు చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తాయి. ఈ గ్రహాలు సంచారం సంచారం చేయడానికి దాదాపు 12 నెలల పాటు సమయం పడుతుంది. అంటే మొత్తం రాశి చక్రాలు పూర్తి కావడానికి దాదాపు 18 సంవత్సరాల పాటు సమయం పడుతుంది.రాహువు గ్రహం అక్టోబర్ 2023 సంవత్సరంలో మీన రాశిలోకి సంచారం చేసింది.
దీని కారణంగా ఎలాంటి పనులైనా సులభంగా చేస్తారు. అంతేకాకుండా సమాజంలో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇతరలతో కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. కన్యా రాశివారికి రాహువు సంచారం చేయడం వల్ల ఎంతో బాగుంటుంది. వీరికి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. దీంతో పాటు అనేక సవాలు అధిగమించే అవకాశాలు ఉన్నాయి.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశివారికి ఆర్థిక పరిస్థితులు కూడా పూర్తిగా మెరుగుపడతాయి.
Rahu Transit 2024 To 2025 Ketu Rahu Transit 2024 Mars Rahu Transit 2024 Rahu Transit 2024 To 2026 Rahu Transit 2024 Date
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Rahu Transit 2024: ఆగస్టు 16న రాహువు కదలికలు.. ఈ రాశులవారికి బంగారు భవిష్యత్..3 Zodiac Signs Will Get Golden Future Due To Rahu Transit On 16Th August ఆగస్టు 16వ తేదిన ఉత్తర భాద్రపద నక్షత్రంలోని 3 స్థానంలోకి రాహువు గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
और पढो »
Mercury Transit: బుధుడు సంచారంతో ఈ రాశులవారికి గుడ్ లక్ ప్రారంభం..Due To Mercury Transit, 3 Zodiac Signs Will Get Good Luck ఆగస్ట్ 5వ తేదిన బుధుడు సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహం ఒక్కసారి సంచారం చేస్తే మొత్తం అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది.
और पढो »
Trigrahi Yog 2024: ఈ నెలలోనే త్రిగ్రాహి రాజయోగం.. ఈ రాశులవారికి కుబేర ధన యోగం పట్టబోతోంది..Due To Trigrahi Yog 3 Zodiac Signs Will Get Unexpected Money, Good Luck And Luxurious Life ఆగస్టు నెలలో ఏర్పడే త్రిగ్రాహి రాజయోగం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా కొన్ని రాశులవారు ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు.
और पढो »
Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.
और पढो »
Sun Transit 2024: ఆగస్టు 16న సొంత రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!4 Zodiac Signs Will Get Huge Money, Job Promotions From August 16 సూర్య గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా వీరికి అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. అలాగే డబ్బు సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
और पढो »
Rasi Phalalu: కొత్త వారం రాశి ఫలాలు.. వీరికి లక్కే..లక్కు..Weekly Rasi Phalalu 11 To 17 August 2024 Lucky Rasi Results Prediction Details ఆగస్టు నెలలోని కొత్త వారంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »