Due To Rahu Transit These 3 Zodiac Signs Will Get Luxury Life With Bumper Money త్వరలోనే రాహువు గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశులవారికి అనుకున్న పనులు కూడా జరుగుతాయి. ఏయే రాశులవారికి ఈ సంచారం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Rahu Transit 2024 : త్వరలోనే రాహువు గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశులవారికి అనుకున్న పనులు కూడా జరుగుతాయి. ఏయే రాశులవారికి ఈ సంచారం ఎలా ఉంటుందో తెలుసుకోండి.Shalini Pandey: అబ్బాయిలతో రూమ్ షేర్ చేసుకున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. అలా దుస్తులు మార్చుకున్నా..!Pancha graha kutami 2024: అత్యంత అరుదైన పంచ గ్రహ కూటమి.. ఈ రాశులకు జాక్ పాట్ తగిలినట్లే.. మీరున్నారా..
: రాహువు గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో చెడు, కీడు గ్రహంగా పరిగణిస్తారు. అయితే ఈ గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి మేలు జరిగితే, మరికొన్ని రాశులవారికి మాత్రం తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. అందుకే ఈ గ్రహానికి ప్రత్యేకమైన ప్రముఖ్యత ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత ఈ గ్రహం రాశి మారబోతోంది. జూలై నెలలో శని రాశి నుంచి రాహువు గ్రహం నేరుగా ఇతర రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ జూలై నెలలో శుభకార్యాలు చేయడం మంచిది కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మకర రాశివారికి కూడా రాహువు నక్షత్ర సంచారం చేయడం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా వీరికి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుడా ఆస్తితో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరు విదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరు అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు వెంటనే తొలగిపోతాయి. దీంతో పాటు కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Rahu Transit 2024 To 2025 Rahu Transit 2024 Drik Panchang Rahu Transit 2024 Dates Rahu Transit 2024 Nakshatra
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Rahu Nakshatra Transit 2024: జూలై 8 నుంచి ఈ రాశులవారికి డబ్బే డబ్బు!Due To Rahu Nakshatra Transit 2024 8Th 4 Zodiac Sign People Will Get Huge Amount Of Money From July జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహువు గ్రహం జూలై 8న నక్షత్ర సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »
Aamir khan: ఇప్పటికే 22 ఇళ్లు .. మరో లగ్జరీ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసిన అమీర్ ఖాన్.. ధర ఎంతో తెలుసా..?Aamir Khan Laxury apartment: బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మరో లగ్జరీ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాడు.ఈ భవంతి ముంబైలోని బాంద్రాలో ఉన్నట్లు తెలుస్తోంది.
और पढो »
Guru Gochar 2024: ఈ రోజు నుంచి ఏడాది మొత్తం ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!Due To Guru Gochar 2024 3 Zodiac Signs Will Get Unexpected Money Throughout Year 2024 బృహస్పతి గ్రహ సంచారం మొత్తం 12 రాశులవారిపై సమానంగా పడుతుంది. అయితే గత నెలలో ఈ గ్రహం రాశి సంచారం చేసిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ఏయే రాశులవారు విపరీతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Venus Transit 2024: శుక్ర గ్రహ సంచారంతో ఈ 6 రాశులవారికి లాభాలే లాభాలు!Due To Venus Transit, 6 Zodiac Signs Will Get Huge Money Along With Profits And Promotions శుక్ర గ్రహం సంచారంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనులు కూడా జరిగిపోతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »
ராகுவின் உத்திரட்டாதி நட்சத்திரப் பெயர்ச்சியால் ஜாக்பாட் லாபம் அடையும் 3 ராசிகள்!Rahu Nakshtra Transit 2024: சாயா கிரகமான ராகு கிரகத்தின் நட்சத்திர மாற்றத்தால் 3 ராசிக்காரர்கள் திடீரென்று பணக்காரர்களாக மாறுவார்கள், ஜூலை முதல் அதிர்ஷ்டம் மாறும்...
और पढो »
Lucky Zodiac Sign: ఈ రాశుల వారు లగ్జరీ లైఫ్‌తో పాటు రొమాంటిక్ జీవితాన్ని పొందబోతున్నారు..This Zodiac Sign Is Going To Get Luxurious Life As Well As Romantic Life Soon అతి త్వరలోనే కుజ గ్రహం రాశి సంచారం చేయబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న ఫలితాలు కూడా పొందుతారు అలాగే భాగస్వామ్య జీవితం రొమాంటిక్గా ఉంటుంది.
और पढो »