Rain Alert: మళ్లీ అల్పపీడనం, ఏపీ, తెలంగాణలకు రానున్న 4 రోజులు భారీ వర్షాలు

Rains Alert समाचार

Rain Alert: మళ్లీ అల్పపీడనం, ఏపీ, తెలంగాణలకు రానున్న 4 రోజులు భారీ వర్షాలు
Bay Of BengalLow PressureRain Alert For Andhra Pradesh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Ap and Telangana Weather Forecast low pressure in bay of bengal నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.

Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి వర్షసూచన జారీ అయింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న 4 రోజులు వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.New Pension Scheme: 1,210 మిలియన్‌ రిటైర్మెంట్‌ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ప్రతి నెలా కేంద్ర నుంచి రూ.5 వేల పెన్షన్ పొందండి!Vijay Devarakonda: షూటింగ్‌లో గాయపడ్డ విజయ్ దేవరకొండ.. నేషనల్ క్రష్ ఎమోషనల్.. హెల్త్ అప్ డేట్ ఏంటంటే..

Rain Alert: నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది తీరానికి చేరేసరికి బలహీనపడవచ్చని ఐఎండీ వెల్లడించింది. ఫలితాలు రానున్న 4 రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. గత వారం రోజులుగా పగటి పూట ఉష్ణోగ్రతల్నించి ఉపశమనం కలగనుంది. అదే సమయంలో రాత్రి చలి మరి కాస్త పెరగవచ్చు. ఇప్పటికే తెలంగాణలో రాత్రి వేళ చలి తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో వర్షాలు పడితే చలి తీవ్రత మరింత పెరగవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటోంది.

అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా రానున్న 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం మరింతగా బలపడే పరిస్థితులు లేవని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. చలికాలంలో వర్షాలు పడనుండటంతో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, జ్వరం, ఒంటి నొప్పుులు బాధించనున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bay Of Bengal Low Pressure Rain Alert For Andhra Pradesh Rain Alert For Telangana Ap Weather Foreacast Telangana Weather Forecast

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..AP Rain Alert: మరో రెండు వారాల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
और पढो »

Rain Alert: ఏపీ, తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలే వర్షాలు, వెదర్ రిపోర్ట్Rain Alert: ఏపీ, తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలే వర్షాలు, వెదర్ రిపోర్ట్IMD Issues Moderate Rains Alert in Andhra pradesh and Telangana for coming 3 days బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ, ఏపీలకు రానున్న మూడు రోజులు వర్షసూచన జారీ అయింది. ఉత్తర కోస్తా, యానాంలో ఇవాళ, రేపు, సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
और पढो »

Rain Alert to AP: హైఅలర్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. టోల్ ఫ్రీ నంబర్లు ఇవే..!Rain Alert to AP: హైఅలర్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. టోల్ ఫ్రీ నంబర్లు ఇవే..!IMD Predicts Heavy Rains in AP: ఆంధ్రప్రదేశ్‌ను మరోసారి భారీ వర్షాలు వణికించనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి.
और पढो »

IMD Alert: ఉపరితల ఆవర్తనం.. ఈ 4 జిల్లాల్లో భారీవర్షాలు, ఐఎండీ హెచ్చరిక..IMD Alert: ఉపరితల ఆవర్తనం.. ఈ 4 జిల్లాల్లో భారీవర్షాలు, ఐఎండీ హెచ్చరిక..IMD Alert Heavy Rains: ఉపరితల ఆవర్తనం సందర్భంగా రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
और पढो »

IMD Rain Alert: ఏపీ, తెలంగాణలో మోస్తరు వర్షాలు, పిడుగుపాటుకు పలువురి మృతిIMD Rain Alert: ఏపీ, తెలంగాణలో మోస్తరు వర్షాలు, పిడుగుపాటుకు పలువురి మృతిAndhra pradesh and Telangana Weather Forecast rain alert for coming 3 days IMD Rain Alert: దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది.
और पढो »

Cyclone Dana Effect: ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు.. రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..Cyclone Dana Effect: ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు.. రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..Cyclone Dana Effect In AP And Telangana: దానా తుఫాను ఎఫెక్ట్‌తో ఐదు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అలెర్ట్‌ ప్రకటించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో తుఫాను ప్రభావం భారీగానే ఉండనుంది
और पढो »



Render Time: 2025-02-19 11:08:49