Ramoji Rao Top Movies: తెలుగు నేలపై రామోజీ అడుగపెట్టని రంగం అంటూ లేదు. పాత్రికేయ రంగం నుంచి పచ్చళ్లు.. బట్టలు.. సినిమాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక ఆయన నిర్మాత ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ వంటి పలువురుని వెండితెరకు హీరోలుగా పరిచేసిన ఘనత కూడా రామోజీకి దక్కుతుంది.
Ramoji Rao : ఎన్టీఆర్,రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ సహా రామోజీ రావు వెండితెరకు పరిచయం చేసిన హీరోలు వీళ్లే..
Ramoji Rao introduced heroes List: తెలుగు నేలపై రామోజీ అడుగపెట్టని రంగం అంటూ లేదు. పాత్రికేయ రంగం నుంచి పచ్చళ్లు.. బట్టలు.. సినిమాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక ఆయన నిర్మాత ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ వంటి పలువురుని వెండితెరకు హీరోలుగా పరిచేసిన ఘనత కూడా రామోజీకి దక్కుతుంది.కేవలం ఈ హీరోలు మాత్రమే కాదు.. ఎంతో మంది నటీనటులను దర్శకులను, కీరవాణి వంటి సాంకేతిక నిఫుణులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత కూడా రామోజీ రావుకు దక్కుతోంది.
Jr Ntr Kalyanram Nandmuri Rajendra Prasad Srikanth Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ramoji Rao Top Movies: ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సహా ఉషాకిరణ్ బ్యానర్ పై రామోజీ రావు నిర్మించిన టాప్ చిత్రాలు ఇవే..Ramoji Rao Top Movies: పాత్రికేయ రంగంలో రాణించిన రామోజీ రావు సినీ రంగంలో కూడా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై పలు విజయ వంతమైన చిత్రాలను నిర్మించారు. కమర్షియల్ సినిమాలకు దూరంగా విభిన్నత కూడిన వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన ఘనత రామోజీ రావుకు దక్కుతోంది. ఆయన కెరీర్ లో టాప్ సినిమాల విషయానికొస్తే..
और पढो »
Ramoji Rao: మీడియా మొఘల్ రామోజీ రావు కుటుంబం, విద్యాభ్యాసం, వివాహం వివరాలుEenadu group chairman ramoji rao family, education 2016లో బారతదేశపు రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ దక్కించుకున్న రామోజీ రావు కుటుంబం, విద్యాభ్యాసం ఇదీ
और पढो »
Ramoji Rao Death: ఈనాడు అదినేత రామోజీ రావు ఇక లేరుEenadu group chairman ramoji rao passes away మీడియా మొఘల్ రామోజీరావు ఇక లేరు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తుది శ్వాస విడిచారు. నిన్నటి నుంచి వెంటిలేటర్ పై ఉన్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
और पढो »
Ramoji rao Death: రామోజీ మరణంపై చంద్రబాబు, లోకేశ్, వైఎస్ జగన్ సహా ప్రముఖుల సంతాపంChandrababu naidu, ys jagan and nara lokesh pays consoles and pays tribulte ఈనాడు, మార్గదర్శి సంస్థల ఛైర్మన్ రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంపై ప్రధాని మోదీ సహా దేశంలోని ప్రముఖలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
और पढो »
Jr NTR Top Movies: RRR సహా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Jr NTR Top Movies: నందమూరి తారకరామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్.. పెద్ద ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగంలో ప్రవేశించి నటుడిగా తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా 20 యేళ్లకు పైగా కెరీర్‌లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
और पढो »
Ramoji Rao passes away: প্রয়াত মিডিয়া ব্যারন রামোজি রাও, শোকপ্রকাশ মোদীর...Ramoji Rao passed away at 87 Narendra Modi expresses his strong grief
और पढो »