Ram Charan: రామ్ చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్ట్‌ లో కన్నడ స్టార్ ఎంట్రీ.. క్రేజీ కాంబో

RC16 समाचार

Ram Charan: రామ్ చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్ట్‌ లో కన్నడ స్టార్ ఎంట్రీ.. క్రేజీ కాంబో
Ram Charan Upcoming MoviesRam Charan Bucchi Babu MovieRam Charan 16Th Movie
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు సనా ప్రాజెక్ట్ కోసం.. ఇప్పుడు ఒక కన్నడ స్టార్ నటుడు రంగంలోకి దిగారు. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న సినిమా కాబట్టి.. ఇప్పుడు కన్నడ ప్రేక్షకులు కోసం దర్శకుడు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిబుల్ బొనంజా.. త్వరలో మూడు శుభవార్తలు..!Star Hero Honeymoon: షూటింగ్ లో బిజీ, ఫస్ట్ నైట్ కి టైం లేదు.. రైల్లో ఆ పని ఫినిష్ చేసిన స్టార్ హీరో..!

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కన్నడ స్టార్.. శివ రాజ్ కుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్యాన్ ఇండియా రేంజ్ సినిమా.. కాబట్టి కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్.. వల్ల కన్నడలో కూడా సినిమాకి మంచి క్రేజ్ వస్తుంది. అందుకే క్యాస్టింగ్ విషయంలో చిత్ర బృందం.. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కన్నడలో మాత్రమే కాక.. సౌత్ మొత్తం మీద శివరాజ్ కుమార్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అది కూడా సినిమాకి బాగానే ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్.. ఈ మధ్యనే శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా అధికారిక విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించనుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ram Charan Upcoming Movies Ram Charan Bucchi Babu Movie Ram Charan 16Th Movie RC16 Update

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్. అదేంది మెగా పవన్ స్టార్ గుండెల్లో భారతీయుడు 2 మూవీతో శంకర్ పెద్ద రాడ్ దింపాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
और पढो »

Ram Charan: రామ్ చరణ్ కొత్త కారు ఖరీదు.. ఏకంగా అన్ని కోట్లు!Ram Charan: రామ్ చరణ్ కొత్త కారు ఖరీదు.. ఏకంగా అన్ని కోట్లు!Ram Charan New Car: రామ్ చరణ్ కొత్త రోల్స్ రాయ్స్ స్పెక్టర్ కారు ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. అంబానీ ఇంట్లో పెళ్లి.. కోసం రామ్ చరణ్ ముంబైకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భార్య ఉపాసనతో కలిసి బేగంపేట్ ఎయిర్ పోర్టులో కనిపించారు చెర్రీ.
और पढो »

Ram Charan: మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్ జంట.. ఏకంగా అంత పెద్ద సహాయం.. జానీ మాస్టర్ పోస్ట్ వైరల్!Ram Charan: మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్ జంట.. ఏకంగా అంత పెద్ద సహాయం.. జానీ మాస్టర్ పోస్ట్ వైరల్!Jani Master : ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..తమ డాన్సర్స్ యూనియన్ తరపున రామ్ చరణ్, ఉపాసనలను సహాయం కోరారు. వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. ఉపాసన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తానని ప్రమాణం చేసినట్లు.. ట్విట్టర్ ద్వారా తెలియజేశారు జానీ మాస్టర్.
और पढो »

Game Changer: రామ్ చరణ్‘గేమ్ ఛేంజర్’ మూవీపై మెగాఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్..Game Changer: రామ్ చరణ్‘గేమ్ ఛేంజర్’ మూవీపై మెగాఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్..Ram Charan - Game Changer: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
और पढो »

Bharatheeyudu 2: ‘భారతీయుడు 2’ హిట్టు కావాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు..Bharatheeyudu 2: ‘భారతీయుడు 2’ హిట్టు కావాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు..Bharatheeyudu 2:‘భారతీయుడు 2’ సినిమా హిట్టు కావాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కమల్ హాసన్ సినిమాకు రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఎందుకు పూజలు చేస్తున్నారనేది ఆశ్చర్యంగా ఉందా. అందుకే ఈ సినిమా సక్సెస్ కావాలని ప్రత్యేకంగా పూజు చేస్తున్నారట. ..
और पढो »

Janhvi Kapoor: ఎన్టీఆర్, చరణ్ ల తర్వాత మరో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ..Janhvi Kapoor: ఎన్టీఆర్, చరణ్ ల తర్వాత మరో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ..Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. పెద్ద పొడిచిందేమి లేదు. జాన్వీకి ఇప్పటికీ శ్రీదేవి కూతురుగానే ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. నార్త్ లో సరైన బ్రేక్ రాకపోవడంతో సౌత్ సినిమాలు అంటే ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఎక్కువగా నజర్ పెట్టింది.
और पढो »



Render Time: 2025-02-16 10:51:30