Ram Charan: యాక్సిడెంట్‌ను తలచుకుని రామ్‌చరణ్‌ కన్నీళ్లు.. సాయి దుర్గా తేజ్‌ భావోద్వేగం

Ram Charan Tej समाचार

Ram Charan: యాక్సిడెంట్‌ను తలచుకుని రామ్‌చరణ్‌ కన్నీళ్లు.. సాయి దుర్గా తేజ్‌ భావోద్వేగం
Sai Durgha TejSai Dharam TejSambarala Yeti Gattu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 80 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 80%
  • Publisher: 63%

Ram Charan Tej Emotional On Sai Durgha Tej Bike Accident: తనకు ఆత్మీయుడైన సాయి దుర్గా తేజ్‌ బైక్‌ ప్రమాదానికి గురయి ప్రాణాలతో బయటపడిన ఉదంతాన్ని గుర్తుచేసుకుని రామ్‌ చరణ్‌ తేజ్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

మెగా కాంపౌండ్‌ నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చిన సాయి దుర్గాతేజ్‌ హీరోగా పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన తదుపరి 18వ సినిమాను ప్రకటించగా.. ఈ వేడుకలో పాల్గొన్న గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. కొన్నేళ్ల కిందట సాయి దుర్గాతేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయి ప్రాణాలతో బయటపడిన విషయాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా గద్గద స్వరంతో మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది.

ఈ విషయాన్ని ఎక్కడ చెప్పలేదని చెబుతూ రామ్‌ చరణ్‌ తేజ్‌.. 'తేజ్‌ ఇలా మనముందు ఇలా నిలిచి ఉన్నాడంటే ఆంజనేయ స్వామి మీద ఒట్టు వేసి చెబుతున్నా మీ ఆశీర్వాదంతోనే తేజ్‌ ఇలా ఉన్నాడు. ఆ రోజు నేను గుర్తు చేయాలనుకోవడం లేదు. కానీ ఇది పునర్జన్మ. ఆ జన్మ మీ ఆశీర్వాదమే ఇచ్చింది' అని రామ్‌ చరణ్‌ తెలిపాడు. 'మేమందరం ఎంత భయపడ్డామంటే ఆ భావనకు ఒక అర్థం కూడా చెప్పలేకపోతున్నా. గుండెను అలా పట్టుకుని మేమందరం మూడు నెలలు చాలా చాల కష్టమైన సమయం అది.

ఉబికి వస్తున్న కన్నీటిని నియంత్రించుకుని భావోద్వేగాన్ని ఆపుకోవడానికి సాయి దుర్గ తేజ్‌ను రామ్‌ చరణ్‌ తన వద్దకు పిలుచుకున్నాడు. అనంతరం మాట్లాడుతుండగా అభిమానుల కేరింతలు.. అరుపులతో మళ్లీ చెర్రీ భావోద్వేగానికి లోనయి కొద్దిసేపు మాట్లాడలేకపోయారు. 'నిజంగా మీరు మామూలు అభిమానులు కాదు. బంగారు అభిమానులు. చాలా ధన్యవాదాలు' అభిమానులకు చరణ్‌ ధన్యవాదాలు తెలిపాడు.

'ఈ తేజ్‌ మా తేజ్‌ కాదు. ఆ పెద్ద ప్రమాదం నుంచి మళ్లీ ఇక్కడ నిలిచి ఉన్నాడంటే అది మీ తేజ్‌. మీరు జన్మనిచ్చిన తేజ్‌. మీరు ఆశీర్వాదం ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు' అంటూ సాయి దుర్గా తేజ్‌ అనుబంధాన్ని రామ్‌ చరణ్‌ పంచుకున్నాడు. అనంతరం సంబరాల ఏటి గట్టు సినిమా గురించి మాట్లాడుతూ.. 'ఇది ఒకటే మాట. తేజ్‌ ఊచకోత ఎలా ఉండబోతున్నదో చూడబోతున్నారు. కొత్త సినిమా చేస్తున్న రోహిత్‌కు అభినందనలు. ఇంత బడ్జెట్‌ పెడుతున్న నిర్మాతలకు శుభాకాంక్షలు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Viral News: నువ్వు తోపు భయ్యా.. ముఖం కూడా చూడకుండా... పక్కగదిలో ఉన్న లేడీ ఖైదీని ప్రెగ్నెంట్ చేసిన మగ ఖైదీ.. ఎలా సాధ్యమైందంటే..?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sai Durgha Tej Sai Dharam Tej Sambarala Yeti Gattu SDT18 SYG Carnage Launch SYG Movie Sai Durgha Tej Accident Ram Charan Emotional Sai Durgha Tej 18Th Movie SDT18 Launch Aishwarya Lekshmi Sai Durgha Tej New Movie Rohith KP

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

SDT18: ఎస్‌వైజీతో వస్తున్న సాయి దుర్గా తేజ్‌.. కొత్త దర్శకుడితో రూ.100 కోట్ల బడ్జెట్‌SDT18: ఎస్‌వైజీతో వస్తున్న సాయి దుర్గా తేజ్‌.. కొత్త దర్శకుడితో రూ.100 కోట్ల బడ్జెట్‌Sai Durgha Tej Sambarala Yeti Gattu Movie:సినీ పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సాయి దుర్గాతేజ్‌ తన 18వ సినిమాను ప్రారంభించాడు. విభిన్న కథనంతో.. కొత్త దర్శకుడితో సాయి దుర్గా తేజ్‌ వస్తున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ విడుదల చేశారు.
और पढो »

K Kavitha: తుపాకీ గురిపెట్టిన రేవంత్ రెడ్డి తీరుతో తెలంగాణ తల్లి కన్నీళ్లుK Kavitha: తుపాకీ గురిపెట్టిన రేవంత్ రెడ్డి తీరుతో తెలంగాణ తల్లి కన్నీళ్లుK Kavitha Key Comments Revanth Reddy Rude Ruling: తెలంగాణలో విగ్రహం మార్పు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. రేవంత్‌ రెడ్డి ఇష్టారీతిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

Ram Charan: రామ్ చరణ్ పై మండిపడుతున్న అయ్యప్ప భక్తులు.. అసలు కారణం అదేనా..Ram Charan: రామ్ చరణ్ పై మండిపడుతున్న అయ్యప్ప భక్తులు.. అసలు కారణం అదేనా..Ram Charan: రామ్ చరణ్ తెలుగులో మెగాస్టార్ తనయుడిగా అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా సత్తా చాటుతున్నాడు. త్వరలో శంకర్ దర్శకత్వంలో చేసిన ‘గేమ్ ఛేంజర్’ మూవీతో పలకరించబోతున్నాుడు. ఆ తర్వాత బుజ్జిబాబు సన దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ..
और पढो »

Ram Charan ने दुर्गा देवी के मंदिर में टेका माथा, बाहर खड़े फैंस पर पुलिस ने चलाए लाठी-डंडेRam Charan ने दुर्गा देवी के मंदिर में टेका माथा, बाहर खड़े फैंस पर पुलिस ने चलाए लाठी-डंडेराम चरण का एख वीडियो तेजी से वायरल हो रहा है. एक्टर जैसे ही आंध्र प्रदेश के कडप्पा पहुंचे उन्हें देखते ही फैंस की भी़ बेकाबू हो गई. पुलिस ने भीड़ को कंट्रोल करने लाठीचार्ज कर दिया.
और पढो »

Ram Charan: ముదురుతున్న రామ్ చరణ్ దర్గా వివాదం.. క్షమాపణకు అయ్యప్ప స్వాములు డిమాండ్Ram Charan: ముదురుతున్న రామ్ చరణ్ దర్గా వివాదం.. క్షమాపణకు అయ్యప్ప స్వాములు డిమాండ్Ram Charan Kadapa Pedda Darga Dispute: మాల వేసుకుని దర్గాను సందర్శించడం.. బొట్టు తొలగించడం అయ్యప్ప మాల నిబంధనలకు విరుద్ధమని అయ్యప్ప స్వాముల జేఏసీ తప్పుబట్టింది. వెంటనే రామ్‌ చరణ్‌ క్షమాపణ చెప్పాలని అయ్యప్పస్వాములు డిమాండ్‌ చేస్తున్నారు.
और पढो »

Ram Charan: రామ్ చరణ్ కడప దర్గా వివాదం.. ఎక్స్‌లో సంచలన పోస్ట్ పెట్టిన ఉపాసన కొణిదేలా..Ram Charan: రామ్ చరణ్ కడప దర్గా వివాదం.. ఎక్స్‌లో సంచలన పోస్ట్ పెట్టిన ఉపాసన కొణిదేలా..Ram charan karapa dargah controversy: హీరో రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాల ధారణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల కడప దర్గాను సందర్శించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఆయన సతీమని ఉపాసన ఎక్స్ వేదికగా స్పందిచారు.
और पढो »



Render Time: 2025-02-15 19:02:06