Case filed against rgv: రామ్ గోపాల్ వర్మపై ఇటీవల ఏపీ పోలీసులు కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు తమ ఎదుట హజరు కావాలని పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు.
Ram Gopal Varma : ఏపీ పోలీసులకు బిగ్ షాక్.. విచారణకు అందుకే రాలేనంటూ వాట్సాప్ మెస్సెజ్ చేసిన ఆర్జీవీ..
ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల పోలీసులు సోషల్ మీడియాల్లో పొస్ట్ లు, ట్రోలింగ్ లపై సీరియస్ అయినట్లు తెలుస్తొంది. గతంలో కూడా కూటమికి చెందిన నేతలపై పోస్టులు పెట్టి నోటికొచ్చినట్లు కామెంట్లు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో రామ్ గోపాల్ వర్మ.. సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ , ఆయన సతీమణి నారా బ్రాహ్మణిలపై కూడా కాంట్రవర్సీ పోస్టులు పెట్టారు.
ఈ క్రమంలో..ప్రస్తుతం దీనిపై మద్దిపాడు పీఎస్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. తమ ఎదుట హజరు కావాలని కూడా పోలీసులు.. ఇది వరకు ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు. అయితే.. ఈరోజు రామ్ గోపాల్ వర్మ పోలీసుల ఎదుట హజరు కావాల్సిఉంది. కానీ అనూహ్యంగా ఆయన హజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులకు వాట్సాప్ సందేశాన్ని పంపించినట్లు తెలుస్తొంది. తాను.. వరుస సినిమాల్లో బిజీగా ఉన్నానని.. తనకు ఒక వారం రోజులపాటు గడువు ఇవ్వాలని కూడా కోరారంట. ఆర్జీవీ తరపున ఆయన లాయర్ ఒంగోలు పోలీసులను కలిసి..
మరోవైపు.. ఈ ఘటనపై రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో వ్యూహం సినిమా నేపథ్యంలో ఆర్జీవీ చంద్రబాబు, లోకేష్ ఆయన సతీమణి, పవన్ కళ్యాణ్ లపై ఘోరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ట్రోలింగ్ లకు పాల్పడినట్లు తెలుస్తొంది. దీనిపై చర్యలు తీసుకొవాలని.. తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు సైతం వర్మపై ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.అయితే.. ఆర్జీవీ మరో పిటిషన్ ను ఏపీ హైకొర్టులో దాఖలు చేసినట్లు తెలుస్తొంది. తన అరెస్ట్ పై స్టే ఇవ్వాలని కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Public Holiday November 20: ఎల్లుండి నవంబర్ 20న స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఎందుకో తెలుసాTelangana Survey 2024
Rgv Controversy Police Case Against Rgv Ram Gopal Varma Investigation Updates Ap Police Ram Gopal Varma Controversy Posts AP CM Chandrababu Naidu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఆయన గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదస్పద పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
और पढो »
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఆయన గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదస్పద పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది.
और पढो »
Salman Khan: ప్లీజ్.. మమ్మల్ని వదిలేయ్.. నిందితుడి నుంచి ముంబై పోలీసులకు మరో మెస్సెజ్.. అసలేం జరిగిందంటే..?Salman Khan in news: ముంబై పోలీసులకు సల్మాన్ ను బెదిరించిన ఫోన్ నంబర్ నుంచి మరో మెస్సెజ్ వచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారని సమాచారం.
और पढो »
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు.. కారణం ఏంటంటే..?Ttd big alerts to devotees: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు బిగ్ అలర్ట్ జారీచేసింది. ఈ నెలఖరున తిరుమల దర్శనం ప్లాన్ చేసుకున్న భక్తులకు బిగ్ షాక్ అని చెప్పుకొవచ్చు.
और पढो »
Aghori: శుక్రవారం కారులోనే దాహనమైపోతానన్న అఘోరీకి బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు..!Aghori Naga Sadhu: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం నుంచి ట్రెండ్ అవుతున్న అఘోరీ నాగ సాధుకు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. శుక్రవారం కారులోనే దహనం అయిపోతానని అఘోరీ ప్రకటించారు.
और पढो »
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు బిగ్ షాక్.. ప్లాన్ పూర్తి వివరాలు ఇవే..BSNL New Plan: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్ ఎయిర్‌టెల్, జియోలకు బిగ్ షాక్ ఇస్తుంది. ఒకటి కాదు ఏకంగా నాలుగు ప్లాన్లతో ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది.
और पढो »