NTR Biopic : సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన మహానాయకుడు సినిమాలో రానా.. చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర గురించి సినిమా గురించి రానా చేసిన కామెంట్లు అందరికీ షాక్ ఇస్తున్నాయి.
CS Santhi Kumari: తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు.. ఆ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు..
బాలకృష్ణ ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోషించారు. అయితే ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో.. ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రలో.. రానా దగ్గుబాటి కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు రానా. దీంతో ఎన్టీఆర్ బయోపిక్ కి ముందుగా తేజని డైరెక్టర్ గా అనుకున్నారు.. అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. అందుకే క్రిష్ కంటే తేజ ఈ సినిమాకి దర్శకత్వం వహించి ఉంటే సినిమా ఎలా ఉండేదో అని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. తేజ డైరెక్టర్ అయి ఉంటే సినిమా ఇంకా డిఫరెంట్ గా బాగుండేది.. అని మరి కొందరు చెబుతున్నారు.
Nandamuri Balakrishna Ntr Biopic Movie Balakrishna Ntr Biopic Collections
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Parkinsons Disease: పార్కిన్సన్స్ వ్యాధి గురించి మీకు తెలియని నిజాలు, అవాస్తవాలుHealth tips and precautions of parkinsons disease know the common myths చాలామంది పార్కిన్సన్స్ వ్యాధిని ప్రాణాంతక వ్యాధిగా పరిగణిస్తుంటారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం.
और पढो »
Interview: आंध्र प्रदेश में कमल खिलाने का जिम्मा संभाल रहीं पुरंदेश्वरी, बोलीं- दक्षिण में भाजपा पर बढ़ा भरोसाAmar ujala Exclusive interview with Daggubati Purandeswari ahead lok sabha elections andhra pradesh
और पढो »
Baahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali Crown of Blood Trailer: రాజమౌళి బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏంటో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది ఈ సినిమా.
और पढो »
Realme Budget Phones: 50 మెగాపిక్సెల్ కెమేరా రియల్ మి 5జి ఫోన్ కేవలం 10 వేలకేRealme to launch another entry level smartphone with 50mp camera రియల్ మి లాంచ్ చేయనున్న Realme C65 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా ఇతర మార్గాల ద్వారా కొన్ని పీచర్లు లీకయ్యాయి
और पढो »
Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?Snakes Facts: మనదేశంలో అనేక రకాల పాములు,కొండ చిలువలను మనం చూస్తుంటాం. వీటిలో కొన్ని విషపూరితమైనవి కాగా, మరికొన్ని విషలేనివని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా పాములపై ఉండే గుర్తుల ఆధారంగా అవి ఎలాంటి స్వభావంకల్గి ఉంటాయో నిపుణులు చెబుతుంటారు.
और पढो »
Jr NTR 9999 Car number: ఎన్టీఆర్ కార్లకు 9999 నంబర్ వెనక అసలు రీజన్ తెలుసా ?Jr NTR 9999 Car Number : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరో ఒక్కో రకమైన సెంటిమెంట్ ఉంటుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్‌కు కార్లంటే మక్కువ ఎక్కువ. మార్కెట్‌లో కొత్త రకం కారు ఏది వచ్చినా.. ఆయన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. అప్పట్లో రూ.
और पढो »