Rarest Dangerous Snake Video: ప్రస్తుతం ఓ యూట్యూబ్ చానెల్ నుంచి షేర్ చేసిన వింత పాము వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది ఎంతో ఆకర్శనీయంగా ఉంది. అంతేకాకుండా దీనికి ప్రత్యేకమైన దుస్తువులు కూడా వేశారు.
Rarest Dangerous Snake Video : ఈ పాము చూడడానికి క్యూటే కానీ.. ఒకే కాటుతో చంపేస్తుంది.. వీడియో చూస్తారా?
నిజానికి పాములు పెంచుకోవడం చాలా మంచిదైనప్పటికీ వాటితో మితిమీరి ఆడడం మంచిదికాదని కొంతమంది శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే పాముల మైండ్ సెట్ అన్ని జంతువుల కంటే చాలా వింతగా వింతగా ఉంటుందట. వాటికి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు కాటేయడానికి సిద్ధంగా ఉంటాయట. గతంలో మనం చాలా ఘటనలు చూసి ఉన్నాం. పెంచుకున్న పాములే యజమానుల ప్రాణాలు తీయడం. అయితే ఇలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం చాలా మంది పాములను పెంచుకునేవారు వాటి కోరలతో పాటు పాళ్లను తీయించి పెంపుడు జంతువులుగా అలవాటు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఓ యువకుడు తను పెంచుకుంటున్న పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ పాము అచ్చం చూడానికి చేపలాగే ఉంది. దీనికి తల మార్కెట్‌లో లభించే పెద్ద చేపల తలను పోలీ ఉంది. కానీ ఇది ఓ ప్రమాదకరమైన పాము. ఇది అరుదైన పామని ఆ యువకుడు తెలిపాడు. చూడడానికి చాలా క్యూట్ ఉన్నప్పటికీ ప్రాణాలను సైతం తీస్తుందని ఆ వీడియోకి క్యాప్షన్ రాసుకు వచ్చాడు. అంతేకాకుండా ఈ పాముకు ఆ యువుకు ఎంతో అందమైన దుస్తువులు కూడా తొడిగినట్లు తెలుస్తోంది.
Snake Viral Video Snakes Video Rarest Snakes Video Rarest Snakes Viral Video Snake Bite Video
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Viral Video: కింగ్ కోబ్రాను గెలికితే.. కౌంటర్ ఇట్లనే ఉంటది.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..Snakes video: తన మానన రోడ్డుకు దూరంగా వెళ్తున్న కింగ్ కోబ్రాను ఒక కేటుగాడు గెలికి చేతితో పట్టుకుని మరీ దాన్ని రెచ్చగొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
Women Beating Video: ఛీ ఛీ బాత్రూంలో ఇదేం పని.. యువతుల వీడియో చూశారా?Women Beating Video: అమెరికాలో ఓ ప్రాంతంలో టాయిలెట్ కోసం కొట్టుకున్న యువతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
Viral Video: సినిమా స్టైల్ లో అంబులెన్స్‌ను ఛేజ్ చేసిన పోలీసులు.. షాకింగ్ వీడియో వైరల్..Ambulance Vs Police: హైద్రాబాద్, విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్ లో చేజింగ్ జరిగినట్లు తెలుస్తొంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
Small Business Ideas: ఎవరి తెలియని కొత్త వ్యాపారం.. రోజుకు రూ.5,600 సంపాదించే అవకాశం.. సంక్రాంతికి ముందే ప్రారంభించండి..Amazing Small Business Ideas: ఈ రోజుల్లో అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలనేది నిర్ణయం తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది.
और पढो »
Golden Cobra: నిగ నిగ లాడుతున్న గోల్డెన్ కోబ్రా.. బైట పడ్డ అరుదైన సర్పం.. ఎక్కడంటే..?Snake video: విశాఖ పట్నంలోని నేవీ క్వార్టర్స్ లో అరుదైన సర్పం బైటపడింది. ఈ పాము బంగారు వర్ణంలో ఉంది. అంతే కాకుండా.. ఈ పాము బసలు కొడుతూ అక్కడున్న వారిని కాసేపు టెన్షన్ కు గురిచేసింది. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Shukra Gochar: శుక్రుడి రాశి మార్పుతో ఈ రాశుల వారి పంట పండినట్టే..పెళ్లి కానీ వారికీ జాక్ పాటే..Shukra Gochar: నవగ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. దీని వలన కొన్ని రాశలు వారికీ అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికీ ప్రతికూలంగా ఉండే అవకాశాలున్నాయి. తాజాగా శుక్రుడు ఈ రోజు వృషభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు.
और पढो »