A rare golden king cobra snake video is going viral on social media, captivating viewers with its unusual color and movements.
మీరు ఎప్పుడైనా గోల్డెన్ కలర్ నాగుపాము చూశారా? ఈ అరుదైన వీడియో చూడని వారి కోసమే.. Rare Golden King Cobra Snake Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో గోల్డెన్ కింగ్ కోబ్రా పాము కు సంబంధించిన ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఎంతో అరుదైన ఈ పామును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది అయితే పాము గోల్డెన్ కలర్ లో కూడా ఉంటుందా అంటున్నారు.సోషల్ మీడియా వేదికగా మనం ఎన్నో పాములను తరచుగా చూస్తూ ఉంటాం. చిన్న పాముల నుంచి పెద్ద కింగ్ కోబ్రాల వరకు అనేక పాములకు సంబంధించిన వీడియోలు చూశాం..
కానీ ఇటీవల వైరల్ అవుతున్న ఓ పాము కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వినియోగదారుల చూపు తిప్పుకోకుండా చేసింది. మిలమిలా మెరుస్తున్న పాము ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వైరల్ అవుతున్న వీడియోలో పాము ఏ విధంగా ఉందో? అసలు సోషల్ మీడియాలో ఇంత చక్కర్లు కొట్టడానికి కారణాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. మనం తరచుగా అనేక రకాల పాములను చూసి ఉంటాం. అందులో కొన్ని ప్రజలను భయాందోళనలకు గురి చేసే వైతే.. మరికొన్ని మాత్రం చాలా క్యూట్ గా ఉండి ఎలాంటి హాని కలిగించకుండా రోడ్డుమీద అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో వీటి రెండిటికీ చాలా భిన్నంగా ఉంది. ఇప్పటికీ ఎరుపు రంగు, నలుపు రంగు, తెలుపు రంగుతో కూడిన పాములను వీడియోలో చూసి చూసి ఉన్నాం.. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో పాము ఏకంగా బంగారు రంగులో ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ పాము ప్రస్తుతం నెటిజన్స్ను వారి చూపు వేరే ఇతర వీడియోలకు వెళ్లకుండా చేస్తోంది. ఇలాంటి పాములు చాలా అరుదుగా కనిపిస్తాయని అందరికీ తెలిసిందే. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలు కనిపించడం చాలా అరుదే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లయితే.. వీడియోలో మీరు ఆ గోల్డెన్ కలర్ పాము తన పుట్టలో నుంచి బయటికి రావడం చూడవచ్చు. అయితే ఆ పాము నెమ్మదిగా తన తోకను పుట్టలో నుంచి తీసి ఆ తర్వాత తలను బయటికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంతలోనే ఆ పాముకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిసి.. సౌండ్స్ రావడంతో అక్కడి నుంచి పొదల్లోకి ఎంతో స్పీడుగా వెళ్తుంద
Golden King Cobra Viral Video Rare Snakes Social Media Animals
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Viral Video: হিন্দি বলতে জানেন না কেন? খাস কলকাতায় মেট্রোয় বাঙালি মহিলাকে হুমকি!two woman argues over language in Kolkata video goes viral
और पढो »
VIRAL VIDEO: হাত থাকতে মুখে কেন! মাঠেই তরুণকে রোহিতের উচিত শাস্তি, অধিনায়ক যখন অভিভাবক...Rohit Sharma Punches Keeper Sarfaraz Khan And VIDEO goes VIRAL
और पढो »
Kolkata Metro: বাংলা কি ক্রমে যোগীরাজ্য়! নীতিপুলিসের দাপটে প্রকাশ্যে প্রেমও দায়?kolkata kalighat-metro-station-kissing couple video goes-viral
और पढो »
झाड़ियों की तरफ तेजी से भाग रहा था खतरनाक सांप, महिला ने कूदकर पकड़ लिया; देख आप भी हिल जाएंगे...Snake Viral Video: इंस्टाग्राम पर एक वीडियो तेजी से वायरल हो रहा है. वीडियो में सांप झाड़ियों में Watch video on ZeeNews Hindi
और पढो »
रेगिस्तान में King Cobra को परेशान करता दिखा बंदर, फिर जो हुआ होश उड़ा देगा वीडियोMonkey Vs King Cobra Video: सोशल मीडिया पर कोबरा सांप और बंदर का एक वीडियो काफी तेजी से वायरल हो Watch video on ZeeNews Hindi
और पढो »
शिकार के लिए आपस में भिड़ गया दोमुंहा सांप, वायरल वीडियो देख चकरा जाएगा दिमागTwo Headed Snake Viral Video: सोशल मीडिया पर दोमुंहा सांप का एक वीडियो वायरल हो रहा है. जैसे ही Watch video on ZeeNews Hindi
और पढो »