rashimika mandanna first audition: కన్నడ భామ రష్మీక మందన్న ఫస్ట్ ఆడిషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఆమె డైలాగ్ చెప్పేందుకు చాలా కష్టపడినట్లు తెలుస్తోంది.
Rashmika Mandanna : వావ్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఫస్ట్ ఆడిషన్ వీడియో.. ఎంత క్యూట్‌గా మాట్లాడుతుందో..
రష్మీక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ నేషనల్ క్రష్ గా మారిపోయింది. చలో సినిమాలో తెలుగులో తెరంగేట్రం చేసిన ఈ భామ.. అందరిని తన నటనతో మెస్మరైజ్ చేసింది. అంతే కాకుండా.. అతి తక్కువ కాలంలో విపరీతమైన స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. తెలుగు,హింది, తమిళ్ లలో నటిస్తూ ఆడియన్స్ ను ఫిదా చేస్తుంది. అంతేకాకుండా.. ఫెమస్ స్టార్ లతో కూడా నటిస్తు..అందరి చేత శభాష్ అని పించుకుంటుంది. ఇదిలా ఉండగా..
రష్మిక కూడా విజయ్ తనకు ఎంతో ఫెవరేట్అని... తన బ్యాక్ బోన్ అంటూ కూడా అని చెప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం రష్మిక పుష్ఫ 2 లో బిజీగా ఉన్నారు. మరో రెండు నెలలో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రష్మిక మందన్న తొలి ఆడిషన్ కు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.రష్మిక మందన్న ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో అందిరకి తెలిసిందే. అంతే కాకుండా.. ఎక్కడ సినిమా ప్రమోషన్ లు, మరేదైన పబ్లిక్ ప్రోగ్రామ్ లలో క్యూట్ గా మాట్లాడుతూ..
ఈ వీడియోలో కన్నడలో డైలాగ్ మాట్లాడేందుకు రష్మిక చాలా ఇబ్బంది పడ్డట్లు తెలుస్తోంది. నా పేరు రష్మిక. వయస్సు 19 సంవత్సరాలు. ఎత్తు 5.5. నేను రెండవ సంవత్సరం B.A. చదువుతున్నా. నేను ఆడిషన్‌కి రావడం ఇదే తొలిసారిని రష్మిక మందన్న ఇంగ్లీషులో చెప్పడం కన్పిస్తుంది. ‘సాధ్యమైనంత వరకు కన్నడలో మాట్లాడేందుకు ప్రయత్నించండని అక్కడున్న టీమ్ చెప్పినట్లు తెలుస్తోంది.ఆతర్వాత రష్మిక తమిళ్ లో మాట్లాడారు. ‘ఫస్ట్ టైమ్ ఆడిషన్’ అంటూ రష్మిక నెక్స్ట్ డైలాగ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Tirumala ladduAmazon Washing Machine Offers: ఇలాంటి డిస్కౌంట్ ఆఫర్ మళ్లీ రాదు.. LG 8 Kg 5 స్టార్ వాషింగ్ మెషిన్ రూ.14 వేలకే!
Rashmika Mandanna In News Rashmika Mandanna Firest Audition Video Rashmika Mandanna First Audition Pushpa 2 Rashmika National Crush Rashmika Mandanna Video
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
एयरपोर्ट पर नो मेकअप लुक में नजर आईं Rashmika Mandanna, कैजुअल आउटफिट में क्यूटनेस देख फैंस की बढ़ी दीवानगीRashmika Mandanna Viral Look: अभिनेत्री रश्मिका मंदाना को नेशनल क्रश के नाम से भी जाना जाता है. Watch video on ZeeNews Hindi
और पढो »
ನ್ಯಾಷನಲ್ ಕ್ರಶ್ ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ ಮೊದಲ ಆಡಿಷನ್ ಹೇಗಿತ್ತು ಗೊತ್ತಾ? ಕನ್ನಡ ಮಾತಾಡೋಕೆ ಇಷ್ಟೊಂದು ಕಷ್ಟಪಡ್ತಾರಾ ನಟಿ! ವಿಡಿಯೋ ನೋಡಿRashmika Mandanna First Audition Video: ಸ್ಯಾಂಡಲ್ವುಡ್ ಮೂಲಕ ಸದ್ಯ ಪ್ಯಾನ್ ಇಂಡಿಯಾ ಸ್ಟಾರ್ ನಟಿಯಾಗಿ ಮಿಂಚುತ್ತಿರುವ ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ ಅವರ ವಿಡಿಯೋವೊಂದು ಸೋಶಿಯಲ್ ಮೀಡಿಯಾದಲ್ಲಿ ವೈರಲ್ ಆಗಿದೆ.
और पढो »
Rashmika Mandanna का हुआ Minor एक्सीडेंट, एक्ट्रेस ने पोस्ट शेयर कर लिखा- जिंदगी बहुत नाजुक हैसाउथ स्टार रश्मिका मंदाना इन दिनों बॉलीवुड पर भी राज कर रही हैं। जल्द ही उनकी फिल्म पुष्पा द रूल और छावा सिनेमाघरों में रिलीज होने वाली है। वहीं बीते कुछ दिनों से देखा जा रहा था कि एक्ट्रेस ने सोशल मीडिया और अन्य प्लेटफॉर्म से दूरी बनाकर रख ली थी जिसको लेकर अब एक क्लियर जानकारी सामने आ रही...
और पढो »
Viral Video: ఎంతకు తెగించార్రా.. స్కూల్ బంక్ కొట్టి మరీ అమ్మాయితో సందుల్లో.. వీడియో వైరల్..Romance leaked video: స్కూల్ కు వెళ్లాల్సిన అమ్మాయి, అబ్బాయి సందుల్లో పాడుపనులు చేస్తు రెచ్చిపోయారు. వీరికి చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
और पढो »
Viral Video: పట్టాల మీదకు వచ్చి గుర్రుగా నిద్రపోయిన యువతి.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో..Bihar girl falls asleep: యువతి చేసిన పని చూసి రైల్వే స్టేషన్ లోని ప్రయాణికులు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Chiranjeevi New Commercial Add: పవన్ దర్శకుడి డైరెక్షన్ లో చిరు కొత్త కమర్షియల్ యాడ్.. సోషల్ మీడియాలో వైరల్..Chiranjeevi Commercial Add: మెగా స్టార్ చిరంజీవి చాలా యేళ్ల మరోసారి కొత్త కమర్షియల్ యాడ్ లో కనిపించారు. దానికి సంబంధించిన లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »