Ratan Tata in news: దిగ్గజ బిజినెస్ మెన్ రతన్ టాటా కన్నుమూశారు.ఈ ఘటన ప్రస్తుతం యావత్ దేశాన్ని శోక సంద్రంలో ముంచిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో రతన్ టాటా గురించి అనేక కథనాలు వెలుగులోకి వస్తున్నాయి.
Ratan Tata : దేశంలో లంచాన్ని ఎలా అరికట్టాలి.. రతన్ టాటా చెప్పిన సమాధానం తెలిస్తే మైండ్ బ్లోయింగ్.. అంతే..
Ratan Tata Motivational Quotes: జీవితంలో గెలుపు దారి పట్టాలంటే రతన్ టాటా చెప్పిన ఈ మాటలను నిద్రలో కూడా మర్చిపోవద్దుPawan Kalyan: పవన్.. ఆ హీరోయిన్ కు రూ. 24 లక్షల విలువ చేసే నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చాడా.. ? మైండ్ బ్లాంక్ చేస్తోన్న న్యూస్..!టాటా గ్రూప్స్ చైర్మన్ రతన్ టాటా చనిపోయారనే వార్త యావత్ దేశాన్ని కన్నీళ్లు పెట్టిస్తుందని చెప్పుకొవచ్చు. రతన్ టాటా కేవలం వ్యాపార రంగంలో మాత్రమే కాకుండా.. సమాజ సేవలను తనదైన మార్కు చూపించారు.
ముఖ్యంగా సామాన్యుడు కారు ఎందుకు ఎక్కకూడదని.. ఆయన చేసిన ఆలోచనల నుంచి నానో పుట్టడమే కాకుండా.. దాన్ని సాకారం కూడా చేశారు. ఆయన ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లినప్పుటు అక్కడ పరిస్థితులు ఆయన మీద ఎంతగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఆయన టాటా గ్రూప్స్ కు చైర్మన్ గా ఉన్న కూడా ఎప్పుడు కూడా ఆడంబారాలకు పోకుండా.. ఎంతో సింపుల్ గా ఉండేవారు. ఆయన సింపుల్ లివింగ్.. హై థింకింగ్ కు బ్రాండ్ గా ఉండేవారు. ఇదిలా ఉండగా.. రతన్ టాటాకు గతంలో ఒక ఆయన మిత్రుడోకరు దేశంలో లంచాన్ని ఎలా నిర్మూలించాలని అడిగారంట.
అయితే.. గతంలో రతన్ టాటా స్నేహితుడు.. తన ప్రాజెక్ట్ ఆపకుండా ఉండాలంటే.. ఒక పొలిటిషియన్ రూ. 15 కోట్ల డిమాండ్ చేశాడని చెప్పారంట. అదే విధంగా ఆయన.. లంచగొండితనం, అవినితీని దేశంలో.. నిర్మూలించాలంటే.. ఏం చేయాలని టాటాను ప్రశ్నించాడంట. దీనికి సమాధానంగా రతన్ టాటా.. అందరిలో స్వీయ నియత్రణ ఉండాలని చెప్పారంట, అతిగా డబ్బులపై వ్యామోహం ఉండొద్దని కూడా చెప్పారంట. ఈ క్రమంలో రతన్ టాటా అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.మరోవైపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.EPFO: ఈపీఎఫ్ఓ ద్వారా మీకు నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలంటే..మీ బేసిక్ సాలరీ ఎంత ఉండాలో తెలుసుకోండి
Ratan Tata Death Tata Groups Ratan Tata On Bribery Ratan Tata Demice News Ratan Tata In News Mumbai Ratan Tata Passed Away
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ratan Tata Motivational Quotes: జీవితంలో గెలుపు దారి పట్టాలంటే రతన్ టాటా చెప్పిన ఈ మాటలను నిద్రలో కూడా మర్చిపోవద్దుRatan Tata Motivation: ప్రతిఒక్కరూ సంతోషంగా, ఆనందంగా జీవించేందుకు ఎన్నో దారులను వెతుకుతుంటారు. అలాగే రతన్ టాటా కూడా తన నిజమైనా ఆనందాన్ని ఇచ్చే పనేంటో వెతికారు. ఆయన ఏ పనిలో సంతోషం ఇచ్చిందన్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
और पढो »
Ratan Tata: నేను బాగానే ఉన్నాను.. ఆ వార్తలు ఫేక్.. ఎక్స్‌లో పోస్ట్ పెట్టిన రతన్ టాటా.. అసలేం జరిగిందంటే..?Ratan tata hospitalized rumours: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తీవ్ర అస్వస్థతకు గురైయ్యానని, ఆయనను సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి.
और पढो »
Ratan Tata Successor : రతన్ టాటా వారసుడు ఎవరు..ఆ 3800కోట్లు దక్కేది ఎవరికీ?Ratan Tata Successor : రతన్ టాటా నిష్క్రమణతో ఇప్పుడు ఆయన ఆస్తులు ఎవరికి చెందుతాయి. అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. రతన్ టాటా కు చెందిన 3800 కోట్ల సామ్రాజ్యానికి వారసుడు ఎవరు అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు.. అయితే రతన్ టాటా రక్త సంబంధీకులు ఎవరున్నారు ఇప్పుడు తెలుసుకుందాం..
और पढो »
Ratan Tata Died: భారత పారిశ్రామిక ఐకాన్ ఇక లేరు, ముంబైలో తుది శ్వాస విడిచిన రతన్ టాటాIndian legend Industrialist Ratan Tata Died in Mumbai Breach Candy hospital Ratan Tata Died: దేశంలో పారిశ్రామిక దిగ్గజం ఇక లేరు. స్వాతంత్ర్యం పూర్వం నుంచి దేశంలో దిగ్గజ పారిశ్రామిక సంస్థగా ఉన్న టాటా కంపెనీ ఛైర్మన్ రతన్ టాటా 86 వయస్సులో తుది శ్వాస విడిచారు.
और पढो »
రతన్ టాటా ప్రేమ కథ: ఎందుకు బ్యాచిలర్‌గా ఉన్నారంటే?దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వ్యాపారంలో ఎన్నో శిఖరాలను అధిరోహించినా, వ్యక్తిగత జీవితంలో మాత్రం పెళ్లి దూరం నుండారు.
और पढो »
Tata Family Tree: రతన్ టాటా వంశ వృక్షం ఇదే.. రతన్ టాటాకు టాటాలతో రక్త సంబంధం లేదా..?Tata Family Tree: టాటా గ్రూపులోకి రతన్ టాటా ఎంట్రీ రెడ్ కార్పెట్ పరిచినట్లు జరగలేదా.. ఆయన టాటాలకు నిజంగా రక్తసంబంధీకులు కారా.. టాటా కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు.. వారికి రతన్ టాటా కు ఉన్న రిలేషన్ ఏంటి.. ఇలాంటి విషయాలు తెలుసుకుందాం
और पढो »