Serial Actor Chandu: త్రినయని నటుడు చందు ఆత్మహత్య.. పవిత్ర జయరాం మృతి తట్టుకోలేక బలవన్మరణం

Trinayani Actor Chandu समाचार

Serial Actor Chandu: త్రినయని నటుడు చందు ఆత్మహత్య.. పవిత్ర జయరాం మృతి తట్టుకోలేక బలవన్మరణం
SuicidePavitra JayaramAlkapuri Colony
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

Trinayini Actor Chandu Suicide After Pavitra Jayaram Death: త్రినయని సీరియల్‌ నటి పవిత్ర జయరాం ఆకస్మిక మరణం నుంచి కోలుకోకముందే ఆ సీరియల్‌ నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

బుల్లితెరలో వరుస విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. త్రినయని సీరియల్‌ నటి పవిత్ర జయరాం నటి తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అది మరువకముందే ఆ సీరియల్‌ నటుడు చందూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సీరియల్‌ రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటనతో సీరియల్‌ రంగంలో తీవ్ర విషాదం ఏర్పడింది. కాగా అతడి ఆత్మహత్యపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పవిత్ర జయరాం ఆకస్మిక మరణంతో తట్టుకోలేక అతడు బలవన్మరణానికి పాల్పడ్డడాని తెలుస్తోంది.

అయితే ఆమె మరణం నుంచి చందూ ముభావంగా ఉంటున్నాడు. ఆమె మరణించిన రోజు నుంచి ఎక్కడా కనిపించడం లేదు. మిత్రులకు, బంధువులకు, తోటి నటులకు కూడా చందు టచ్‌లోకి రాలేదు. ఈ క్రమంలో అనూహ్యంగా శుక్రవారం సాయంత్రం అతడు అల్కాపురి కాలనీలోని తన ప్లాట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త సీరియల్‌ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నార్సింగ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Devara fear song promo

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Suicide Pavitra Jayaram Alkapuri Colony Trinayani Serial Hyderabad

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Doctor Family: డాక్టర్‌ కుటుంబం కేసులో బిగ్‌ట్విస్ట్‌.. నలుగురి పీక కోసి ఆపై తాను ఆత్మహత్యDoctor Family: డాక్టర్‌ కుటుంబం కేసులో బిగ్‌ట్విస్ట్‌.. నలుగురి పీక కోసి ఆపై తాను ఆత్మహత్యVijayawada Doctors Family Death Of Five People: కుటుంబంలో ఒకేసారి ఐదుగురు మరణించడం విజయవాడలో కలకలం రేపింది. తల్లి, భార్యాపిల్లలనతో పాటు డాక్టర్‌ మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది.
और पढो »

RTC Bus Hit: హనుమాన్‌ జయంతిలో విషాదం.. కొండగట్టులో భక్తుడు మృతిRTC Bus Hit: హనుమాన్‌ జయంతిలో విషాదం.. కొండగట్టులో భక్తుడు మృతిHanuman Devotee Died In Kondagattu Temple: హనుమాన్‌ జయంతి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన భక్తుడు ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు.
और पढो »

Chiranjeevi: నటుడు మహర్షి రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..Chiranjeevi: నటుడు మహర్షి రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తోటి నటుడు మహర్షి రాఘవను సన్మానించారు. ఈయన ఎక్కువ సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఎక్కువసార్లు రక్తసానం చేసిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.
और पढो »

Yadagirigutta: పవిత్ర యాదగిరిగుట్టలో అపచారం.. మాంసాహారంతో విందు భోజనం..Yadagirigutta: పవిత్ర యాదగిరిగుట్టలో అపచారం.. మాంసాహారంతో విందు భోజనం..Yadadri temple: పవిత్రమైన యాదాద్రి ఆలయందేవస్థానం పరిధిలో మాంసాహరం విందుభోజనం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన వైటీడీఏ దివ్య విడిది(ప్రెసిడెన్సియల్‌ విల్లా)లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
और पढो »

Pavithra: సీనియర్ నటి పవిత్ర కన్నుమూత…బస్సును ఢీకొన్న కారుPavithra: సీనియర్ నటి పవిత్ర కన్నుమూత…బస్సును ఢీకొన్న కారుPavithra Jayaram: కన్నడలో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి పవిత్ర జయరామ్. తెలుగులో కూడా అనేక సీరియల్స్ లో నటించింది. తెలుగులో త్రినయని సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు.
और पढो »

Maharashtra: యూట్యూట్‌ నటుడు నిర్వాకం.. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి దూసుకెళ్లడంతో కలకలంMaharashtra: యూట్యూట్‌ నటుడు నిర్వాకం.. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి దూసుకెళ్లడంతో కలకలంMaharashtra Toll Gate CM Convoy Follow YouTuber Arrest: ఓ యువకుడు చార్జీలు తగ్గించుకోవడానికి ఓ నిర్వాకం చేశాడు. ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి తన కారును చొచ్చుకుని పోనివ్వడం కలకలం రేపింది.
और पढो »



Render Time: 2025-02-15 19:06:17