Sheikh Hasina: షేక్ హసీనా ఆసక్తికరమైన విద్యార్హత.. ఆమె పొలిటికల్‌ కెరీర్ పై ఓ లుక్‌..!

Sheikh Hasina समाचार

Sheikh Hasina: షేక్ హసీనా ఆసక్తికరమైన విద్యార్హత.. ఆమె పొలిటికల్‌ కెరీర్ పై ఓ లుక్‌..!
Sheikh Hasina ResignsSheikh Hasina NewsSheikh Hasina Resignation
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 22%
  • Publisher: 63%

Sheikh Hasina Impressive Educational Qualification: ప్రస్తుతం బంగ్లాదేశ్‌ అట్టుడికిపోతుంది. ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లారు.

అయితే ఆమె ఏం చదువుకున్నారు? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి ఒకసారి తెలుసుకుందాం.ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు అధికార పార్టీ మద్దతుదారుల మధ్య దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘర్షణల్లో 100 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌ అల్లర్ల నేపథ్యంలో షేక్‌ హసీనా నిన్న సోమవారం రాజీనామా చేశారు అయితే, ఈమె ఎక్కువకాలం ప్రధానమంత్రిగా పనిచేసిన మహిళా ప్రధాన మంత్రుల్లో ఒకరు.

ఆమె తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ ఈయన బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు 74 ఏళ్ల షేక్ హసీనా ఎన్నో ఏళ్లుగా బంగ్లాదేశ్ కు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. షేక్ హసీనా ఢాకా విశ్వవిద్యాయంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ని సంపాదించారు. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లో తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ స్ఫూర్తితో రానిచ్చారు. అంతేకాదు షేక్ హసీనా బంగ్లాదేశ్ స్వతంత్ర ఉద్యమంలో కూడా చురుగ్గా విద్యార్థి కాలం నుంచే పని చేశారు ఆమె రాజకీయ నైపుణ్యం నిబద్ధతకు పేరు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sheikh Hasina Resigns Sheikh Hasina News Sheikh Hasina Resignation

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bangladesh Protests Live Updates: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల చిచ్చు.. దేశం వీడిన ప్రధాని షేక్ హసీనాBangladesh Protests Live Updates: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల చిచ్చు.. దేశం వీడిన ప్రధాని షేక్ హసీనాBangladesh Protests Live Updates: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల చిచ్చు.. దేశం వీడిన ప్రధాని షేక్ హసీనా
और पढो »

Sheikh Hasina Resign: బంగ్లాదేశ్‌లో సైనిక పాలన? ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామాSheikh Hasina Resign: బంగ్లాదేశ్‌లో సైనిక పాలన? ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామాSheikh Hasina Resigned To Prime Minister: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. హింసాత్మకంగా మారడంతో ఆ దేశా ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసినట్లు సమాచారం. ఆమె దేశం వీడి భారత్‌లో తల దాచుకోవడానికి వచ్చినట్లు తెలుస్తోంది.
और पढो »

हसीना के विरोधी PM आवास में घुसे, लूट मचाई: खाना खाया, टैंक लेकर सड़कों पर उतरे सैनिकों को धन्यवाद दिया, बा...हसीना के विरोधी PM आवास में घुसे, लूट मचाई: खाना खाया, टैंक लेकर सड़कों पर उतरे सैनिकों को धन्यवाद दिया, बा...बांग्लादेश में क्या हुआ 10 फोटोज और वीडियोज में समझिए...BANGLADESH, SHEIKH HASINA, INDIA-BANGLADESH, BANGLADESH ARMY, LONDON, MODI-SHEIKH HASINA
और पढो »

Sheikh Hasina का हुआ तख्तापलट, Bangladesh संकट से भारत की बढ़ी टेंशन!Sheikh Hasina का हुआ तख्तापलट, Bangladesh संकट से भारत की बढ़ी टेंशन!Sheikh Hasina's coup, India's tension increased due to Bangladesh crisis! Sheikh Hasina का हुआ तख्तापलट, Bangladesh संकट से भारत की बढ़ी टेंशन!
और पढो »

Bangladesh: షేక్ హసీనా ఎవరు?.. గ్రనేడ్ దాడుల నుంచి బైటపడ్డ అవామీ లీగ్ సివంగీ గురించి ఈ విషయాలు తెలుసా..?Bangladesh: షేక్ హసీనా ఎవరు?.. గ్రనేడ్ దాడుల నుంచి బైటపడ్డ అవామీ లీగ్ సివంగీ గురించి ఈ విషయాలు తెలుసా..?Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రస్తుతం అల్లకల్లోలంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం చిలికి చిలికి తుఫాన్ గా మారింది. ఏంకగా షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి పారిపోవాల్సి వచ్చింది. భారత్ లోని పీఎం మోదీని కలిసిన తర్వాత, హసీనా లండన్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
और पढो »

Bangladesh Protest: সারাজীবন কোন পরিস্থিতির মধ্যে দিয়ে হেঁটেছেন হাসিনা? দেখে নিন, তাঁর রাজনৈতিক যাত্রা...Bangladesh Protest: সারাজীবন কোন পরিস্থিতির মধ্যে দিয়ে হেঁটেছেন হাসিনা? দেখে নিন, তাঁর রাজনৈতিক যাত্রা...Bangladesh Protest Who is Sheikh Hasina Bangladeshs ex-PM know her political career
और पढो »



Render Time: 2025-02-14 01:18:09