Shani - Shukra Yuthi: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయిక మంచి యోగదాయకంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడికి శని దేవుడికి మంచి స్నేహ బంధం గ్రహ మైత్రి ఉంది. దాదాపు 30 యేళ్ల తర్వాత శని దేవుడితో శుక్రుడి కలయిక కొన్ని రాశుల వారికీ తిరుగులేని అదృష్టాన్ని తీసుకురాబోతుంది.
: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయిక మంచి యోగదాయకంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడికి శని దేవుడికి మంచి స్నేహ బంధం గ్రహ మైత్రి ఉంది. దాదాపు 30 యేళ్ల తర్వాత శని దేవుడితో శుక్రుడి కలయిక కొన్ని రాశుల వారికీ తిరుగులేని అదృష్టాన్ని తీసుకురాబోతుంది. Shani - Shukra Yuthi : ప్రస్తుతం శనిదేవుడు కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో డిసెంబర్ లాస్ట్ వీక్ లో విలాసవంతమైన గ్రహంగా పేరున్న శుక్రుడు కుంభంలోకి ప్రవేశించబోతున్నాడు.
New Bumper Pension Scheme: మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. ప్రతి నెల NPS నుంచి ప్రైవేటు ఉద్యోగులకు కూడా రూ.53,516 పెన్షన్..Syria: అధ్యక్ష భవనంలో తిరుగుబాటుదారులు బీభత్సం.. ప్రెసిడెంట్ తండ్రి విగ్రహాన్ని ఎలా తొక్కారో చూడండి!
Shani Dev Zodiac Sings Rasi Phalalu Horoscope Sukra Gochar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shukra Gochar: శుక్రుడి రాశి మార్పుతో ఈ రాశుల వారి పంట పండినట్టే..పెళ్లి కానీ వారికీ జాక్ పాటే..Shukra Gochar: నవగ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. దీని వలన కొన్ని రాశలు వారికీ అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికీ ప్రతికూలంగా ఉండే అవకాశాలున్నాయి. తాజాగా శుక్రుడు ఈ రోజు వృషభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు.
और पढो »
Shani Gochar : 2025లో ఈ రాశుల వారిపై శని దేవుడు అపార అనుగ్రహం.. ఈ రాశుల వారికీ గ్యారంటీగా పెళ్లి..Shani Gochar 2025: జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. శని దేవుడు మన కర్మానుసారం మంచి చెడు ఫలితాలను ఇస్తుంటాడు. ఒక్కోసారి చెడు ఫలితాన్ని ఇచ్చినా.. చాలా సందర్బాల్లో మంచి ఆయా రాశుల వారికీ మంచి ఫలితాలను ఇస్తుంటాడు. శని దేవుడికి మంద గమనుడు అని పేరుంది.
और पढो »
Budha Vakri: బుధుడి వక్ర గమనం.. ఈ రాశుల వారికీ తిరుగులేని అధికారం డబ్బు..Budha Vakri : ప్రతి గ్రహం నిర్ణీత వ్యవధిలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. గ్రహాల్లో సౌమ్యుడిగా పేరున్న బుధుడు తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికీ తిరుగులేని అధికారంతో పాటు డబ్బు చేతికి అందే అవకాశాలున్నాయట. బుధుడు బుద్ధి, విద్యా బుద్ధులతో పాటు, ఎవరితో ఎలా మసలుకోవాలో చెబుతాడు.
और पढो »
Malavya Raja Yogam: 2025లో శక్తివంతమైన మాలవ్య రాజయోగం.. ఈ రాశుల వారికీ కనివిని ఎరుగని ధనయోగం..Malavya Raja Yogam: గ్రహ మండలంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని అరుదైన రాజయోగాలు ఏర్పడతాయి. 2025 జనవరిలో మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారి దశ, దిశ మారబోతుంది.
और पढो »
EPF Retaining: రిటైర్మెంట్ తర్వాత కూడా పీఎఫ్ కంటిన్యూ చేయాలనుకుంటే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందేEPF Retaining: ఉద్యోగ విరమణ తర్వాత కూడా కొందరు ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ను కొనసాగించాలనుకుంటే అధిక వడ్డీ, సురక్షిత పెట్టుబడి, పన్ను మినహాయింపులను పరిగణించి, ఈపీఎఫ్ ను కంటిన్యూ చేయాలనుకుంటారు. అయితే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.
और पढो »
Rasi Phalalu: ఈ వారం 6 రాశుల వారిపై స్పెషల్ ఎఫెక్ట్.. ఇందులో మీరు కూడా ఉన్నారా?Rasi Phalalu This Week Telugu: ఈ వారం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో జరిగే కొన్ని గ్రహ సంచారాల కారణంగా ఈ క్రిందిరాశుల వారిపై స్పెషల్ ఎఫెక్ట్ పడుతుంది. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..
और पढो »