Shyam Rangeela: ప్రధాని మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడికి దిమ్మతిరిగే షాక్‌

Shyam Rangeela समाचार

Shyam Rangeela: ప్రధాని మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడికి దిమ్మతిరిగే షాక్‌
Narendra ModiElection CommissionNomination Rejection
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

EC Rejected Nomination Shyam Rangeela Who Contested Against Narendra Modi In Varanasi: పదేళ్ల పాలనను విమర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్‌కు భారీ షాక్‌ తగిలింది. అతడి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వారణాసి లోక్‌సభ స్థానంపై ఆసక్తి నెలకొంది. ఇక్కడి నుంచి మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తుండడం దేశం దృష్టి వారణాసిపై పడింది. నామినేషన్‌ దాఖలుకు ఎన్డీయే పక్షాలన్నింటిని పిలిచి బల ప్రదర్శన చేసిన మోదీ మరోసారి విజయంపై ధీమాతో ఉన్నారు. అయితే పదేళ్ల మోదీ పాలనపై విమర్శిస్తూ.. మోదీపై కొంత మంది పోటీకి దిగారు. మోదీ చేసిన మోసాలు, అప్రజాస్వామిక పాలనను గుర్తు చేస్తూ కొందరు సామాజిక కార్యకర్తలు, రైతులతోపాటు మరికొందరు వారణాసి నుంచి పోటీకి దిగారు.

రాజస్థాన్‌లోని హనుమాన్‌గర్హ్‌ జిల్లాలోని మనక్‌తేరి బరనీ గ్రామంలో శ్యామ్‌ జన్మించాడు. 1994లో జన్మించిన అతడి అసలు పేరు శ్యామ్‌ సుందర్‌. యానిమేషన్‌ పట్టభద్రుడైన శ్యామ్‌ సరదాగా కామెడీ, మిమిక్రీ, స్టాండప్‌ కామెడీ చేస్తుండేవాడు. ఇప్పుడు అదే వృత్తిగా మార్చుకున్నాడు. 2017లో ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌ పోటీలో నరేంద్ర మోదీ వాయిస్‌ను శ్యామ్‌ మిమిక్రీ చేశాడు. అప్పటి నుంచి శ్యామ్‌కు విశేష గుర్తింపు లభించింది. అంతేకాదు రాహుల్‌ గాంధీ గొంతును అచ్చం అలానే శ్యామ్‌ చేస్తాడు.

అయితే ప్రధాని గొంతును మిమిక్రీ చేసిన తర్వాత శ్యామ్‌కు వేధింపులు మొదలయ్యాయి. పదేళ్లుగా మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని గుర్తించిన శ్యామ్‌ 2022లో ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరాడు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా మోదీని విమర్శలు చేస్తూ సంచలనం రేపాడు. ఈ ఆక్రోశంతో ప్రస్తుతం వారణాసి నుంచి ప్రధాని మోదీపై శ్యామ్‌ రంగీలా పోటీకి దిగాడు. అయితే అనూహ్యంగా ఎన్నికల అధికారులు అతడి నామినేషన్‌ను తిరస్కరించారు. పోటీలో నుంచి వైదొలిగినా ప్రధాని మోదీపై తన పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా శ్యామ్‌ వర్గీయులు చెబుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Elections

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Narendra Modi Election Commission Nomination Rejection Varanasi Lok Sabha

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Comedian Shyam Rangeela, Known For Mimicking PM Alleges Barred From Contesting Against Modi In VaranasiComedian Shyam Rangeela, Known For Mimicking PM Alleges Barred From Contesting Against Modi In Varanasi15 बजे लगभग पहुँच गये है, कहीं से कोई जवाब नहीं आ रहा, लेकिन नामांकन की उम्मीद अभी भी नहीं छोड़ी है हमने pic.twitter.comMfirxtfNZk — Shyam Ra
और पढो »

Shyam Rangeela: మోదీకి పోటీగా కమెడియన్.. ఆయన లాంగ్వేజ్ లోనే కౌంటర్ ఇస్తా అంటూ పంచ్ లు.. వీడియో వైరల్..Shyam Rangeela: మోదీకి పోటీగా కమెడియన్.. ఆయన లాంగ్వేజ్ లోనే కౌంటర్ ఇస్తా అంటూ పంచ్ లు.. వీడియో వైరల్..Shyam Rangeela: దేశ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా బరిలో ఉంటున్నట్లు హాస్య నటుడు శ్యామ్ రంగీలా ప్రకటించారు. వారణాసి ప్రజల నుంచి నాకు మంచి స్పందన వస్తుందని కూడా వెల్లడించాడు. ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Fake Rape Case: అత్యాచారం చేశాడని ఊరికే చెప్పా.. యువతికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు..స్టోరీ ఏంటంటే..?Fake Rape Case: అత్యాచారం చేశాడని ఊరికే చెప్పా.. యువతికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు..స్టోరీ ఏంటంటే..?Uttar pradesh: ఒక యువతి సరదాగా చేసిన పనికి యువకుడు బలయ్యాడు. తన జీవితంలోని నాలుగేళ్లు జైలులోనే ఉండాల్సి వచ్చింది. సమాజంలో సదరు యువకుడు, అతనికుటుంబం నేరం చేసిన వాళ్లలాగా అందరి ముందు తలదించుకొని ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనలో తాజాగా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
और पढो »

Tesla CEO Elon Musk: ఎలాన్ మస్క్ తో ప్రేమాయణం.. సౌత్ కొరియా మహిళకు దిమ్మతిరిగే షాక్.. ట్విస్ట్ మాములుగా లేదుగా..Tesla CEO Elon Musk: ఎలాన్ మస్క్ తో ప్రేమాయణం.. సౌత్ కొరియా మహిళకు దిమ్మతిరిగే షాక్.. ట్విస్ట్ మాములుగా లేదుగా..Tesla CEO Elon Musk: ఇన్ స్టాగ్రామ్ లో యువతికి ఎలాన్ మస్క్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కూడా ప్రతిరోజు గంటల తరబడి మాట్లాడుకునే వారు.ఈ క్రమంలో సౌత్ కొరియాకు చెందిన జియోంగ్ జి-సన్ ఆయనతో ప్రేమలో పడింది. గతేడాది జులై 17 న ఇన్ స్టాలో వీరికి పరిచయం ఏర్పడిందని సమాచారం.
और पढो »

Lok Sabha Elections 2024: ఓవైసీకి దిమ్మతిరిగే షాక్.. కాసేపట్లో నామినేషన్ వేయనున్న మాధవీలత!Lok Sabha Elections 2024: ఓవైసీకి దిమ్మతిరిగే షాక్.. కాసేపట్లో నామినేషన్ వేయనున్న మాధవీలత!Lok Sabha Polls 2024: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి మాధవీలత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ దాఖలు సందర్భంగా ఉదయం భగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించారు మాధవీలత.
और पढो »

YS Jagan Cross Voting: కడపలో క్రాస్ ఓటింగ్? సీఎం జగన్‌కు దిమ్మతిరిగే షాక్!YS Jagan Cross Voting: కడపలో క్రాస్ ఓటింగ్? సీఎం జగన్‌కు దిమ్మతిరిగే షాక్!Cross Voting In Kadapa Assembly Seats: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్‌ సరళి చూస్తుంటే క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది.
और पढो »



Render Time: 2025-02-19 13:06:12