Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో కలకలం.. శంషాబాద్‌లోకి దూసుకొచ్చిన చిరుతపులి

Shamshabad Airport समाचार

Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో కలకలం.. శంషాబాద్‌లోకి దూసుకొచ్చిన చిరుతపులి
CheetahLeopardCub
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

Cheetah And Two Cubs Found At Shamshabad Airport Compund Wall: తెల్లవారుజామున ఎయిర్‌ పోర్టు సమీపంలోకి చిరుతపులులు రావడం కలకలం రేపింది. పులుల రాకతో ఎయిర్‌పోర్టు సైరన్‌ మోగింది.

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో చిరుతపులి కలకలం రేపింది. విమానాశ్రయ ప్రహరీ గోడను దూకడంతో అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా పులి ఆనవాళ్లు గుర్తించారు. పాదం గుర్తులు పరిశీలించగా అక్కడకు వచ్చింది చిరుతగా అధికారులు నిర్ధారించారు.శంషాబాద్‌ విమానాశ్రయం వేల ఎకరాల్లో ఉంది. శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్యలో ఎయిర్‌పోర్ట్‌ కాంపౌండ్‌ నుంచి పులి దూకింది.

తాజాగా చిరుత కనిపించడంతో కలకలం ఏర్పడింది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు భయాందోళన చెందుతున్నారు. చిరుత తప్పిపోయి గ్రామాల్లోకి వస్తే భారీ నష్టం ఉంటుందని భయపడుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో చిరుత సంచరిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఎయిర్‌పోర్టులో కనిపించడంతో గ్రామస్తులు నిర్ధారణకు వచ్చారు. వెంటనే పులిని అటవీ శాఖ అధికారులు బంధించాలని శంషాబాద్‌ పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అయితే చిరుత రావడంపై అటవీ శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lucky Zodiacs

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cheetah Leopard Cub Gollapalli Tiger Rajiv Gandhi International Airport

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Congress : కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. ఢిల్లీలో ప్రముఖ నాయకుడు ఔట్Congress : కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. ఢిల్లీలో ప్రముఖ నాయకుడు ఔట్Arvinder Singh Lovely Resign Delhi Congress: లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలో కీలక నాయకుడు రాజీనామా చేయడంతో కలకలం రేపింది.
और पढो »

Fire Breaks Out: నందిగామలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 150 మంది?Fire Breaks Out: నందిగామలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 150 మంది?Fire Breaks Out Pharma Company In Shadnagar : ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం సమయంలో 150 మంది కార్మికులు భవనంలో ఉండడంతో కలకలం ఏర్పడింది.
और पढो »

Chhattisgarh Encounter: లోక్ సభ ఎన్నికల వేళ తీవ్ర కలకలం.. ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..Chhattisgarh Encounter: లోక్ సభ ఎన్నికల వేళ తీవ్ర కలకలం.. ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లోని కాంకర్ జిల్లాలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఛోటే బేథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
और पढो »

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల కలకలం.. ఇంతకీ ఏం జరిగిందంటే..Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల కలకలం.. ఇంతకీ ఏం జరిగిందంటే..Salman Khan: బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు గుర్తు తెలియని ఆగంతకులు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.
और पढो »

Mumbai Airport: ম্যাগির প্যাকেটে হিরে-পাচার, বোম্বাইয়ের বোম্বেটেদের নয়া কীর্তি...Mumbai Airport: ম্যাগির প্যাকেটে হিরে-পাচার, বোম্বাইয়ের বোম্বেটেদের নয়া কীর্তি...Diamonds Worth Crores Found In Noodles At Mumbai Airport
और पढो »

Pithapuram: పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌.. పిఠాపురంలో గెలుపు కష్టమా? చెప్పులు కుట్టే వ్యక్తి కూడాPithapuram: పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌.. పిఠాపురంలో గెలుపు కష్టమా? చెప్పులు కుట్టే వ్యక్తి కూడాPawan Kalyan Gettign Tough Fight In Pithupram: ఈసారి ఎమ్మెల్యేగా పవన్‌ కల్యాణ్‌కు అదృష్టం వరిస్తుందా అంటే పరిస్థితులు అలా కనిపించడం లేదు. పిఠాపురం నుంచి భారీగా నామినేషన్లు దాఖలవడంతో కూటమిలో కలకలం ఏర్పడింది.
और पढो »



Render Time: 2025-02-14 00:24:22