Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్‌ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవ

Shamshabad Airport समाचार

Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్‌ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవ
Air PassengersAir Passengers ProtestMicrosoft Windows Outage
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

Blue Screen Of Death Issue Air Passengers Protest In Shamshabad Airport: విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యతో విమానయాన రంగం అతలాకుతలమైంది. దీంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.

IPL 2025 Mega Auction: ఓ ఆటగాడి కోసం కావ్య మారన్, ప్రీతి జింటా మధ్య బిగ్‌ ఫైట్.. ఆ సెన్సేషనల్ ప్లేయర్ ఎవరంటే..?BSNL Network: రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్.. రెండు వారాల్లో ఎంత మంది నెట్ వర్క్ మార్చుకున్నారంటే..?Puja khedkar: సంచలనంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ నిర్వాకం.. వెలుగులోకి వచ్చిన మరిన్ని షాకింగ్ విషయాలు..మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తలెత్తిన సమస్య విమానయాన రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆన్‌లైన్‌ వ్యవహారాలు నడవకపోవడంతో విమాన ప్రయాణాలు దాదాపుగా రద్దవుతున్నాయి.

కానీ ప్రయాణికులు మాత్రం తాము తప్పనిసరిగా వెళ్లాల్సిందేనని పట్టుబట్టి కూర్చున్నారు. ముందస్తు బుకింగ్‌ చేసుకున్నా ఏమిటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే తమకు విమాన ప్రయాణం సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కావాలంటే ఎంత డబ్బయినా ఇస్తామని చెబుతున్నారు. ఈ మేరకు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. పౌర విమానయాన శాఖ ఈ వ్యవహారంపై ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.విండోస్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. ఈ సమస్య ఏర్పడి దాదాపు 10 గంటలయినా ఇంకా పరిష్కారం కాలేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Rajahmundray

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Air Passengers Air Passengers Protest Microsoft Windows Outage Crowdstrike Rajiv Gandhi International Airport Rajiv Gandhi International Airport News Rajiv Gandhi International Airport Updates Boarding Pass Flights

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Delhi Airport: প্রবল বৃষ্টিতে হুড়মুড়িয়ে ভাঙল দিল্লি এয়ারপোর্টের ছাদ! ঘটল মৃত্যু...Delhi Airport: প্রবল বৃষ্টিতে হুড়মুড়িয়ে ভাঙল দিল্লি এয়ারপোর্টের ছাদ! ঘটল মৃত্যু...Delhi Airport T1 roof collapses one Dead five Injured
और पढो »

Purulia: অবিশ্বাস্য! এবার অযোধ্যা পাহাড় বেড়াতে যেতে পারবেন বিমানে চেপেই...Purulia: অবিশ্বাস্য! এবার অযোধ্যা পাহাড় বেড়াতে যেতে পারবেন বিমানে চেপেই...Purulia airport a great change in Purulia Transport system
और पढो »

Cheat Fund:চিট ফান্ড সংস্থা খুলে লাখ লাখ টাকা প্রতারণা, নয়ডা থেকে জালিয়াতকে ধরল পুলিসCheat Fund:চিট ফান্ড সংস্থা খুলে লাখ লাখ টাকা প্রতারণা, নয়ডা থেকে জালিয়াতকে ধরল পুলিসMan arrested from Noida by Airport police station for cheating
और पढो »

Kolkata Lynching Case: এবার সল্টলেকে গণপিটুনি, ছেলেধরা সন্দেহে স্থানীয়দের রোষের মুখে ৩...Kolkata Lynching Case: এবার সল্টলেকে গণপিটুনি, ছেলেধরা সন্দেহে স্থানীয়দের রোষের মুখে ৩...Three Man lynched in Kolkata Airport area on suspicion of child lifter
और पढो »

Rajkot Airport: বিমানবন্দরে বিপর্যয়! দিল্লির পর এবার রাজকোটে ভেঙে পড়ল ছাউনি...Rajkot Airport: বিমানবন্দরে বিপর্যয়! দিল্লির পর এবার রাজকোটে ভেঙে পড়ল ছাউনি...canopy collapses at rajkot airport after delhi incident
और पढो »

Water Salute for Team India: फ्लाइट के आगे लहराता तिरंगा, 'वाटर सैलूट' से कुछ यूं हुआ चैंपियन टीम इंडिया का भव्य स्वागतWater Salute for Team India: फ्लाइट के आगे लहराता तिरंगा, 'वाटर सैलूट' से कुछ यूं हुआ चैंपियन टीम इंडिया का भव्य स्वागतWater Salute for Team India at Mumbai Airport: टीम के सदस्य विजय परेड के लिए एक ओपन-डेक बस में सवार होकर वानखेड़े स्टेडियम के लिए रवाना होंगे.
और पढो »



Render Time: 2025-02-19 03:26:47