3 Zodiac Signs Will Get Unexpected Money In Year 2025 Due To Shani Transit 2025 సంవత్సరంలో శని మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు అనుకున్న లాభాలు కూడా పొందుతారు. అలాగే అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
Shani Transit - Lucky Zodiac Signs: 2025 సంవత్సరంలో శని మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు అనుకున్న లాభాలు కూడా పొందుతారు. అలాగే అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.Mukesh Ambani House Pics: మైండ్ బ్లాక్ అయ్యేలా ముఖేష్ అంబానీ ఇల్లు.. ఆ ఫ్లోర్‌లోనే ఎందుకు ఉంటున్నారో తెలుసా..!శని కదలికలకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాన్ని కీడు గ్రహంగా పరిగణిస్తారు.
అలాగే నిలిపోయిన డబ్బులు కూడా తిరిగి వస్తాయని దీంతో పాటు గతంలో నిలిపోయిన డబ్బులన్నీ సులభంగా తిరిగి వస్తాయి. దీంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈ సమయం ఎంతో కలసి వస్తుంది. అంతేకాకుండా విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.కర్కాటక రాశి వారికి శని గ్రహం మీన రాశివారికి ప్రవేశించడం వల్ల ఒత్తిడి నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా సమాజంలో వీరికి మంచి పేరు లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో వీరి ప్రసంగాలతో అధికారులను ఆకట్టుకుంటారు.
Saturn Transit 2024 Shani Saturn Transit Shani Transit Saturn Saturn Transit In Sagittarius 2025
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
August Lucky Rashi: శుక్రుడి సంచారంతో ఆగస్టు నుంచి ఈ రాశులవారు బోలెడు లాభాలు పొందుతారు!Due Venus Transit, These Zodiac Signs Will Get Lot Of Benefits From August శుక్రుడి సంచారంతో ఆగస్టు నెలలో కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »
Mars Transit 2024: జూలై 12వ తేదీ నుంచి ఈ రాశుల వారి ఇల్లు డబ్బుతో నిండిపోబోతోంది..4 Zodiac Signs Will Get Money And Wealth From July 12Th జూలై 12వ తేదీన మిధున రాశిలోకి అంగారక గ్రహం సంచారం చేయబోతోంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అనుకున్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి.
और पढो »
Malavya Raja Yoga: మాలవ్య రాజ్యయోగంతో ఈ రాశులవారు ధనవంతులు కాబోతున్నారు!These 3 Zodiac Signs Are Going To Become Rich With Malavya Raja Yoga సెప్టెబర్ నెలలో మాళవ్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అనుకున్న పనులు వెంటనే జరిగిపోతాయి. అంతేకాకుండా కొన్ని రాశులవారికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది.
और पढो »
Astrology: ఈ రాశుల వారి పై శని దేవుడి అపార కరుణ.. ఈ 4 రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ..Astrology: నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన న్యాయం, ధర్మానికి ప్రతీక. ప్రస్తుతం శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభంలో వక్ర గమనంలో సంచరిస్తున్నాడు. నవంబర్ 13న వరకు శనీశ్వరుడి వక్ర గమనంలో సంచరించడం వలన ఈ రాశుల వారికీ అనుకోని లాభాలు కలగనున్నాయి.
और पढो »
Shani Retrograde 2024: నవంబర్ 15 వరకు ఈ 3 రాశులవారు ధనవంతులవుతారు!Shani Retrograde 2024 Will Make These 3 Zodiac Signs Rich Till November 15 నవంబర్ 15న శని తిరోగమన ప్రభావం ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి లాభాలు కలిగితే, మరికొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »
Shukra Transit: గ్రహ మండలంలో అరుదైన శని, శుక్ర గ్రహాల కలయిక.. ఈ 4 రాశుల వారి ఆర్ధిక కష్టాలకు పులిస్టాప్..Shani Dev - Shukra Transit: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికను అద్భుతంగా భావిస్తుంటారు. వేద జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడు, శని దేవుడు ఇద్దరు మిత్ర గ్రహాలు. ఈ రెండు గ్రహాలు సమ సప్తక యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఆగష్టులో శుక్రుడు, శని దేవుడు కలిసి మంచి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి.
और पढो »