Sidda Raghava Rao: మాజీ సీఎం జగన్‌కు భారీ షాక్‌.. ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీలో తొలి వికెట్‌

Sidda Raghava Rao समाचार

Sidda Raghava Rao: మాజీ సీఎం జగన్‌కు భారీ షాక్‌.. ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీలో తొలి వికెట్‌
Prakasam DistrictSidda Raghava Rao ResignYSR Congress Party
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Sidda Raghava Rao Resign To YSRCP Ready Joins In Telugu Desam Party: అధికారం కోల్పోయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి రాజీనామా చేసి పార్టీని వీడారు.

Tears of camels: ఒంటె కన్నీరు పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుందంట... అసలు స్టోరీ ఏంటంటే..?

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎదురు దెబ్బలు మొదలయ్యాయి. ఫలితాలతో నైరాశ్యంలోకి వెళ్లిన ఆ పార్టీ నాయకులు అసంతృప్తితో రగులుతున్నారు. ఎన్నికల ముందు కూడా అసంతృప్తులు ఉన్నా మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో కొనసాగారు. కానీ వచ్చిన ఫలితాలతో నిశ్చేష్టులయ్యారు. ఇకపై పార్టీలో కొనసాగడం కష్టమని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి వికెట్‌ పడింది. పార్టీకి సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి శిద్ధా రాఘవ రావు రాజీనామా చేశారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో శిద్దా రాఘవరావు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించారు. దర్శి కాకుండా అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాల నుంచి పోటీ చేయాలని భావించగా జగన్‌ అంగీకరించలేదు. అప్పటి నుంచి అసంతృప్తితో రాఘవరావు ఉన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ అధికారం కోల్పోయింది. దీంతో భవిష్యత్‌ కష్టమేనని భావించిన ఆయన బయటకు వచ్చారు. అయితే జగన్‌పై ఎలాంటి విమర్శలు చేయకుండా మౌనంగా బయటకు రావడం గమనార్హం. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చిన మొదటి నాయకుడు శిద్ధా రాఘవరావు కావడం గమనార్హం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Pawan Kalyan 1st Wife: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..!IAS Uma Bharati: ఫాదర్స్ డేకు ముందు అరుదైన ఘటన.. ట్రైనీ ఐఏఎస్ కూతురికి సెల్యూట్ తో వెల్ కమ్ చెప్పిన డిప్యూటీ డైరెక్టర్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Prakasam District Sidda Raghava Rao Resign YSR Congress Party

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

BS Yediyurappa: లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎం యడియూరప్పకు భారీ షాక్‌.. అరెస్ట్‌ తప్పదా?BS Yediyurappa: లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎం యడియూరప్పకు భారీ షాక్‌.. అరెస్ట్‌ తప్పదా?Non Bailable Warrant Issuded To Former CM BS Yediyurappa On Sexual Assault Case: లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎం యడియూరప్ప అరెస్ట్‌ తప్పేలా లేదు. తాజాగా న్యాయస్థానం ఆయనకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.
और पढो »

Babun Banerjee: ఓటు వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్‌.. ఏం జరిగిందంటే?Babun Banerjee: ఓటు వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్‌.. ఏం జరిగిందంటే?Babun Banerjee Name Missed In Voter List: పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లి ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్‌ తగిలింది. అతడి పేరు ఓటరు జాబితాలో గల్లంతవడం కలకలం రేపింది.
और पढो »

Ramoji rao: ముగిసిన అక్షర యోధుడి అంత్యక్రియలు.. తెలంగాణ సర్కారు తరపున పాల్గొన్న కీలక నేతలు..Ramoji rao: ముగిసిన అక్షర యోధుడి అంత్యక్రియలు.. తెలంగాణ సర్కారు తరపున పాల్గొన్న కీలక నేతలు..Ramoji rao funeral: రామోజీరావు అంత్యక్రియలకు భారీ ఎత్తున సినీ, రాజకీయ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన బతికుండగానే ప్రత్యేకంగా సమాధిని సైతం నిర్మించుకుని అందరిని ఆశ్చర్యపరిచారు.
और पढो »

ED Case On KCR: తెలంగాణలో కలకలం.. త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌ అరెస్ట్‌?ED Case On KCR: తెలంగాణలో కలకలం.. త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌ అరెస్ట్‌?ED Ready To File Case Against Former CM KCR In Sheep Distribution: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఆయన అరెస్ట్‌ తప్పదా? అనేది తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. దీనికి ఎంపీ రఘునందన్‌ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
और पढो »

Vote Percentage: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చిన అదృష్టంVote Percentage: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చిన అదృష్టంLok Sabha Election Voting Percentage Top 5 List Here: విజయోత్సాహంపై ఉన్న టీడీపీకి వైఎస్సార్‌సీపీ భారీ షాక్‌ ఇచ్చింది. ఎన్నికల ఓటింగ్‌ శాతంపై ఈసీ విడుదల చేసిన నివేదిక వైఎస్సార్‌సీపీ టాప్‌ 5లో ఉంది.
और पढो »

Mahabubnagar Lok Sabha Election Result: రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌.. అత్యంత ఉత్కంఠ పోరులో డీకే అరుణ విజయంMahabubnagar Lok Sabha Election Result: రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌.. అత్యంత ఉత్కంఠ పోరులో డీకే అరుణ విజయంHyderabad Lok Sabha Election Result 2024 DK Aruna Won Against Challa Vamshi Chand Reddy: రాష్ట్రంలోనే కీలకమైన మహబూబ్‌నగర్‌లో కాషాయ జెండా ఎగిరింది. సొంత జిల్లాలోనే రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌ తగిలింది. అత్యంత ఉత్కంఠ పోరులో డీకే అరుణ విజయం సాధించారు.
और पढो »



Render Time: 2025-02-13 16:51:15