Sirish Bharadwaj: చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి.. అసలు కారణం ఇదే..

Chiranjeevi Son In Law Sirish Bhardwaj No More समाचार

Sirish Bharadwaj: చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి.. అసలు కారణం ఇదే..
Sirish BharadwajSreejaMegastar Chiranjeevi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Chiranjeevi EX Son in Law Sirish Bhardwaj No More: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూసారు. గత కొన్ని రోజులుగా ఆయన లంగ్స్ ప్రాబ్లెమ్స్ తో బాధపడుతున్నారు. 2007లో ఈయన చిరంజీవి చిన్న కూతురు శ్రీజను ప్రేమ వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే కదా.

Sirish Bhardwaj No More: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూసారు. గత కొన్ని రోజులుగా ఆయన లంగ్స్ ప్రాబ్లెమ్స్ తో బాధపడుతున్నారు. 2007లో ఈయన చిరంజీవి చిన్న కూతురు శ్రీజను ప్రేమ వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే కదా.7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. జీతంలో ఒకేసారి భారీ పెంపు..!: చిరంజీవి చిన్న కూతురు మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూసారు.

అప్పట్లో శ్రీజ, శిరీష్ భరద్వాజ్ పెళ్లికి అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే సపోర్ట్ కూడా ఉందని అందరు చెప్పుకున్నారు. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే జీవించి లేడు. అప్పట్లో శ్రీజ, శిరీష్ భరద్వాజ్ పెళ్లి వార్తను ఓ వార్త ఛానెల్ రోజంత అదే బ్రేకింగ్ నడిపి సంచలనం రేపింది. ఆ తర్వాత చిరంజీవి అల్లుడుగా అప్పట్లో శిరీష్ భదర్వాజ్ కు మంచి ఫేమ్ వచ్చింది. అంతేకాదు ఆ తర్వాత ఈయన ప్రముఖ రాజకీయ పార్టీలో చేరి ఏదో హడావుడి చేసాడు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో సడెన్ గా ఆయన కనుమరుగయ్యాడు.

Chandrababu naidu: ఐదేళ్లుగా శపథం.. చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింట్లో కాలు పెట్టిన మహిళ.. వీడియో వైరల్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Ap new speakerPawan Kalyan Security: Y ప్లస్‌ ఎస్కార్ట్ , బుల్లెట్ ప్రూఫ్ కారులో పవన్ గ్రాండ్ ఎంట్రీ.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sirish Bharadwaj Sreeja Megastar Chiranjeevi Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Rajasthan Royals: మెగా వేలానికి ముందు ఈ కీలక ప్లేయర్లకు రాజస్థాన్ రాయల్స్ గుడ్‌ బై.. కారణం ఇదే..!Rajasthan Royals: మెగా వేలానికి ముందు ఈ కీలక ప్లేయర్లకు రాజస్థాన్ రాయల్స్ గుడ్‌ బై.. కారణం ఇదే..!IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2024 ముగిసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. వచ్చే సీజన్‌కు ప్రారంభానికి ముందు ఈసారి మెగా వేలం నిర్వహించనున్నారు. అన్ని జట్లు కూడా కీలక ఆటగాళ్లను ఉంచుకుని.. ఇతర ప్లేయర్లను జట్టు నుంచి రిలీజ్ చేయనున్నాయి.
और पढो »

Rajya Sabha: రాజ్యసభలో ఏకంగా 10 స్థానాలు ఖాళీ.. అసలు ట్విస్ట్ ఇదే..Rajya Sabha: రాజ్యసభలో ఏకంగా 10 స్థానాలు ఖాళీ.. అసలు ట్విస్ట్ ఇదే..Rajya Sabha: 2024లో దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఏకంగా 10 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. దీనికి సంబంధించిన రాజ్యసభ సెక్రటేరియట్ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
और पढो »

PM Modi Oath Ceremony Live Updates: మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. కేంద్ర మంత్రుల ఫుల్ లిస్ట్ ఇదే..!PM Modi Oath Ceremony Live Updates: మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. కేంద్ర మంత్రుల ఫుల్ లిస్ట్ ఇదే..!PM Modi Oath Ceremony Live Updates: మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. కేంద్ర మంత్రుల ఫుల్ లిస్ట్ ఇదే..!
और पढो »

Chicken Price Hike: ట్రిపుల్‌ సెంచరీ కొట్టిన కోడి.. రూ.300 దాటిన కేజీ చికెన్‌ .. ఎందుకో తెలుసా?Chicken Price Hike: ట్రిపుల్‌ సెంచరీ కొట్టిన కోడి.. రూ.300 దాటిన కేజీ చికెన్‌ .. ఎందుకో తెలుసా?Chicken Price Hike: చికెన్ ధరలు ఇలా ట్రిపుల్‌ సెంచరీ కొట్టడానికి ప్రధాన కారణం. ఎండ వేడిమితో చాలా కోళ్లు చనిపోవడం, దాన సరిగ్గా దొరక్కపోవడంతో కోళ్లు బరువు పెరగలేదు.
और पढो »

Oyo Room Death: ఓయో రూమ్‌లో ఏపీ ఉపాధ్యాయుడు మృతి.. పెళ్లి కాకపోవడమే కారణమా?Oyo Room Death: ఓయో రూమ్‌లో ఏపీ ఉపాధ్యాయుడు మృతి.. పెళ్లి కాకపోవడమే కారణమా?AP Teacher Death In Oyo Lodge Hyderabad: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తెలంగాణలో ఓయో రూమ్‌లో మృతి చెందడం కలకలం రేపింది. అతడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
और पढो »

Ex Cm YS Jagan: ఏపీ ఎలన్ మస్క్ గా వైఎస్ జగన్.. వరుస ట్విట్ లతో చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు..Ex Cm YS Jagan: ఏపీ ఎలన్ మస్క్ గా వైఎస్ జగన్.. వరుస ట్విట్ లతో చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు..EVM Hacking row: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఈవీఎంలపై చేసిన ట్విట్ తీవ్ర దుమారంగా మారింది. ఈవీఎంలను అమెరికా లాంటి అగ్రదేశాలు ఉపయోగించడంలేదని అన్నారు.
और पढो »



Render Time: 2025-02-21 13:50:30