IAS Smita Sabharwal: దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యలయాలు, అధికారభవనాల్లో జాతీయ జెండాలను ఎగురవేస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొని రావడానికి ప్రాణత్యాగాలు చేసిన దేశ భక్తులను గుర్తు చేసుకుంటున్నారు.
IAS Smita Sabharwal : దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యలయాలు, అధికారభవనాల్లో జాతీయ జెండాలను ఎగురవేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొని రావడానికి ప్రాణత్యాగాలు చేసిన దేశ భక్తులను గుర్తు చేసుకుంటున్నారు.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జీతాల పెంపుపై భారీ ప్రకటన.. పూర్తి లెక్కలు ఇలాదేశంలో 78 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయజెండాను ఎగురవేశారు.
Samantha Tweet: మరోసారి సంచలనంగా సమంత పోస్టు.. మిడిల్ ఫింగర్ చూయిస్తూ.. ఆ ఇద్దరికి ఇచ్చిపడేసినట్లేనా..? ఇటీవల స్మితా సబర్వాల్ సివిల్స్ సర్వీసులలో దివ్యాంగులకు రిజర్వేషన్ లు అవసరమా.. అని ట్విట్ చేశారు. అది కాస్త రచ్చగామారి, పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇక తాజాగా, ఈ అంశం హైకోర్టు వరకు చేరింది. హైకోర్టుదీనిపై స్మితా సబర్వాల్ కు నోటీసులు సైతం జారీచేసిన విషయం తెలిసిందే. కొన్నిరోజుల క్రితం స్మితా సబర్వాల్.. ఎక్స్ లో పోస్టుపెట్టి.. ఎయిర్ ఫోర్స్ లలో, వైద్యరంగంలో దివ్యాంగులను తీసుకుంటారా.. అని ప్రశ్నించారు. అలాంటి సమయంలో సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా.. అంటూ కామెంట్లు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Double iSmart Movie Twitter Review: డబుల్ ఇస్మార్ట్ ట్విట్టర్ రివ్యూ.. రాడ్ అనుకుంటే సూపర్ హిట్.. పబ్లిక్ మాస్ టాక్Viral video: షాకింగ్.. కంచెను కూలగొట్టేసి షెడ్డులో ప్రవేశించిన భారీ కొండ చిలువ.. వైరల్ గా మారిన వీడియో..
Gold Price History in India : ఆగస్టు 15, 1947న బంగారం ధరలు ఎలా ఉన్నాయి..తొలిసారి బంగారం ధర రూ. 1000 ఎప్పుడు దాటింది..?
Ias Smita Sabharwal Independence Day 2024 Ravindranath Tagore Smita Tweet Controvercy Smita Tweet On Pwd Quota
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Smita Sabharwal: హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ ట్విట్ వ్యవహారం.. ధర్మాసనం సీరియస్..IAS Smita Sabharwal: దివ్యాంగులపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
और पढो »
IAS Smita Sabharwal: బాలలతకు బిగ్ షాక్ ఇచ్చిన స్మితా సబర్వాల్.. ఎక్స్ లో రచ్చగా మారిన మరో ట్విట్..Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్ అధికారణి స్మితా సబర్వాల్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా, మరల ఆమె ఎక్స్ వేదికగా బాలలతకు బిగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
और पढो »
Smita Sabharwal: స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్.. మండిపడుతున్న అడ్వకేట్స్ , ప్రొఫెసర్ లు.. కారణం ఇదే..IAS Smita tweet on reservations: అఖిల భారత సర్వీసెస్‌లలో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకంటూ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్విట్ ప్రస్తుతం దేశంలో వివాదాస్పదంగా మారింది. దీన్ని చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
और पढो »
Smita Sabharwal: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్.. త్వరలోనే ఆమెపై రేవంత్ చర్యలు?Minister Seethakka Fire On Smita Sabharwal Disability Quota Comments: దివ్యాంగుల రిజర్వేషన్లపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు.
और पढो »
Independence Day 2024: జాతీయ జెండాలను తమ వాహానాలపై ఎవరు పెట్టుకోవచ్చు... ఫ్లాగ్ కోడ్ ఏంచెప్తుందో తెలుసా..?flag rules india: ఇండిపెండెన్స్ డే రోజున చాలా మంది తమ వాహానాలకు జెండాలను పెట్టుకుంటారు.కానీ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం కొంత మందికి మాత్రమే తమ వాహానాల ముందు జాతీయజెండాను పెట్టుకునే అధికారం ఉంటుంది.
और पढो »
Happy Independence Day In Telugu: హ్యాపీ ఇండిపెండెన్స్ డే 2024 విషెష్, HD ఫోటోస్ మీ కోసం..Happy Independence Day 15 August Wishes And Hd Photos: స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు.. మన మనసుల్లోని ఆలోచనలకు, కలలకు స్వేచ్ఛనిచ్చుకోవడం కూడా.. ఈ స్వాతంత్ర దినోత్సవం మనందరికీ మరింత స్వేచ్ఛను, శాంతిని, ప్రగతిని ప్రసాదించాలని కోరుకుంటూ..
और पढो »