Smartphone Under 20000: వెరీ చీప్ ధరకే అమెజాన్‌ లో iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ మొబైల్‌.. ఎగబడి కొంటున్నారు!

Best Smartphones समाचार

Smartphone Under 20000: వెరీ చీప్ ధరకే అమెజాన్‌ లో iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ మొబైల్‌.. ఎగబడి కొంటున్నారు!
Best Smartphone Under 20000Best Phone Under 20000Best Camera Phone Under 20000
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 82 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Smartphone Under 20000 Great Indian Festival Sale Offer: అత్యధిక తగ్గింపు ధరతో మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అద్భుతమైన అవకాశం గా భావించవచ్చు ఈ సేల్ లో భాగంగా బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఆదనంగా కూపన్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.

Smartphone Under 20000: వెరీ చీప్ ధరకే అమెజాన్‌ లో iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ మొబైల్‌.. ఎగబడి కొంటున్నారు!

అయితే ఇటీవల లంచ్ అయిన ఈ క్రింది మొబైల్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది.IRCTC: ప్రయాణికులు ఎగిరి గంతేసే శుభవార్త.. దసరా, దీపావళి నేపథ్యంలో అదరిపోయే ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. డిటెయిల్స్..ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ఈ సెల్ లో భాగంగా కొన్ని రకాల వస్తువులు అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ అయితే అత్యధిక తగ్గింపు ధరలు లభిస్తున్నాయి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ను ప్రీమియం ఫీచర్స్ తో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది 5500 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది అంతేకాకుండా ప్రీమియం ప్రాసెసర్ తో లభిస్తోంది. ఇక ఈ మొబైల్ కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే, మార్కెట్లో iQOO Z9s 5G మొబైల్ అసలు ధర MRP రూ.27,999 కాగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లో భాగంగా ఈ మొబైల్ పై 21 శాతం వరకు అదనపు తగ్గింపు లభిస్తోంది.

ఈ iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ను బ్యాంక్ ఆఫర్స్ లో భాగంగా కొనుగోలు చేసే వారికి అదనంగా కూపన్ ఆఫర్ కూడా లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న 21 శాతం తగ్గింపు పోను రూ.21,999కే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే దీనిని ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి దాదాపు రూ.2,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు అదనంగా ప్రత్యేకమైన కూపన్ రూ.500 తగ్గింపు కూడా పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ.19,248కే పొందవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.ys jagan to visit tirumala

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Best Smartphone Under 20000 Best Phone Under 20000 Best Camera Phone Under 20000 Best Mobile Under 20000 Best Phones Under 20000

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Friends Stabbed: ప్రాణం తీసిన మొబైల్‌ ఫోన్‌ పార్టీ.. దావత్‌ ఇవ్వలేదని తోటి స్నేహితులేFriends Stabbed: ప్రాణం తీసిన మొబైల్‌ ఫోన్‌ పార్టీ.. దావత్‌ ఇవ్వలేదని తోటి స్నేహితులేMobile Phone Party Turns Tragedy: మొబైల్‌ ఫోన్‌ కొన్న సందర్భంగా దావత్‌ ఇవ్వలేదని తోటి మిత్రుడినే చంపేశారు. పార్టీ విషయంలో స్నేహితులతో జరిగిన గొడవ అతడి ప్రాణాన్నే తీసింది.
और पढो »

Oneplus 11R 5G Discount Offer: అమెజాన్‌లో Oneplus 11R 5G మొబైల్‌పై రూ. 25,550 పైగా తగ్గింపు!Oneplus 11R 5G Discount Offer: అమెజాన్‌లో Oneplus 11R 5G మొబైల్‌పై రూ. 25,550 పైగా తగ్గింపు!Oneplus 11R 5G Discount Offer: అమెజాన్‌లో OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ మొబైల్ పై కిక్ స్టార్ డీల్ అందుబాటులో ఉంది. ఈ డీల్లో భాగంగా కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తాయి. అయితే ఈ మొబైల్ పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో తెలుసుకోండి.
और पढो »

Motorola G85 5G @7,000 Discount: బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో Motorola G85 5G మొబైల్‌పై రూ.7 వేల తగ్గింపు.. ఎగబడి కొంటున్నారు!Motorola G85 5G @7,000 Discount: బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో Motorola G85 5G మొబైల్‌పై రూ.7 వేల తగ్గింపు.. ఎగబడి కొంటున్నారు!Motorola G85 5G RS.7,000 Discount In Big Billion Days ఎర్లీ బిగ్‌బిలియన్‌ సేల్‌లో Motorola G85 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »

Hidden Camera: మరో గుడ్లవల్లేరు ఘటన.. అమ్మాయిల బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా.?.. స్టూడెంట్ ఫోన్ లో వేలాది న్యూడ్ వీడియోలు..Hidden Camera: మరో గుడ్లవల్లేరు ఘటన.. అమ్మాయిల బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా.?.. స్టూడెంట్ ఫోన్ లో వేలాది న్యూడ్ వీడియోలు..Hidden camera in wash room: కంబిపూర్ ఏసీఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో కొంత మంది అమ్మాయిలు బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాను గమనించారు. దీంతో వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించారు. ఈ ఘటన మాత్రం ఇంజనీరింగ్ కాలేజీలో పెనుదుమారంగా మారింది.
और पढो »

vivo T3 Pro 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo T3 Pro 5G మొబైల్‌పై బంఫర్‌ ఆఫర్.. ఏకంగా అంత డిస్కౌంటా?vivo T3 Pro 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo T3 Pro 5G మొబైల్‌పై బంఫర్‌ ఆఫర్.. ఏకంగా అంత డిస్కౌంటా?Buy Vivo T3 Pro 5G Mobile On 3Rd September With Huge Discount On Flipkart ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo T3 Pro 5G స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్ ని కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ లభించబోతోంది.
और पढो »

Oneplus Nord Buds 2r Free: అమెజాన్‌లో 12GB ర్యామ్‌ OnePlus మొబైల్స్‌ కొంటే రూ.7 వేల Nord Buds 2r ఉచితం..Oneplus Nord Buds 2r Free: అమెజాన్‌లో 12GB ర్యామ్‌ OnePlus మొబైల్స్‌ కొంటే రూ.7 వేల Nord Buds 2r ఉచితం..Get Oneplus Buds Pro 2 Free On Amazon Buy 12Gb Ram Oneplus Nord Ce4, Oneplus 12, Oneplus 11R 5G ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వన్‌ప్లస్ మొబైల్‌ ఎర్లీ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా డెడ్‌ చీప్‌ ధరకే పొందవచ్చు. అంతేకాకుండా వీటిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకోండి.
और पढो »



Render Time: 2025-02-16 12:32:15