Snake Charmer Video: నీది తాతా ధైర్యం అంటే.. ఏకంగా 4 కాల నాగులనే ఆటాడిస్తున్నావ్‌.. వీడియో చూడండి ఇప్పుడే..

Snake Charmer समाचार

Snake Charmer Video: నీది తాతా ధైర్యం అంటే.. ఏకంగా 4 కాల నాగులనే ఆటాడిస్తున్నావ్‌.. వీడియో చూడండి ఇప్పుడే..
The Snake CharmerCobra Snake VideosCharmer
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Snake Charmer Video: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఒక వ్యక్తి పాములను ఆడిస్తున్న వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో వైరల్‌ అవ్వడానికి కారణాలేంటో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Snake Charmer Video: నీది తాతా ధైర్యం అంటే.. ఏకంగా 4 కాల నాగులనే ఆటాడిస్తున్నావ్‌.. వీడియో చూడండి ఇప్పుడే..

గతంలో కొన్ని గిరిజన తెగలకు చెందిన పాములను ఆడించేవారు. అయితే రోజులు గడుస్తున్న కొద్ది పాములను ఆడించేవారి సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. అయితే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో పాములు ఆడించేవారు ఉన్నారు. వీరు ఇప్పటికీ ప్రమాదకరమైన సర్పాలతో వారి వృత్తిని కొనసాగిస్తూ వస్తున్నారు. వారు గ్రామాల్లో తిరుగుతూ పాములను ఆటలాడిస్తూ ఉండేవార. అంతేకాకుండా గ్రామస్తులు ఇచ్చిన డబ్బులను తీసుకుని బాగా జీవించేవారు..అయితే ఈ రోజు వైరల్‌ అవుతున్న వీడియోలో కూడా ఓ పాములను ఆడించిన వ్యక్తికి సంబంధించిందే..

ప్రస్తుతం ఓ పాములను ఆడించేవారి వ్యక్తి సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో పాములు ఆడించే అతను తన దగ్గర ఉన్న అన్ని పాములను ముందు పెట్టుకుని.. పాముల బంధించిన బుట్టలను ఒక్కొక్కటిగా తీశాడు. అందులో ప్రమాదకరమైన పాములను గమనించవచ్చు. అందులోని మూడు పాములను ఆతను నాగస్వారం పలుకుతూ ఆడించారు. ఇలా వాటిని ఒక్కొక్కటిగా కదుపుతూ ఆడించారు. ఇందులో భాగంగా ఒక్క పాము కాటేసే ప్రయత్నం కూడా చేసింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

The Snake Charmer Cobra Snake Videos Charmer Snake Music Video Cobra Snake Video

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Naag Nagin Romance Viral Video: కింగ్‌ కోబ్రాల ప్రేమ జంట.. ఏకంగా నడి రోడ్డుపై రొమాన్స్.. వీడియో చూడండి!Naag Nagin Romance Viral Video: కింగ్‌ కోబ్రాల ప్రేమ జంట.. ఏకంగా నడి రోడ్డుపై రొమాన్స్.. వీడియో చూడండి!Naag Nagin Romance Viral Video: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రెండు పాములకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో రెండు పాములు ఏం చేస్తున్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Scary Python Video: ఏం గుండె రా నాయనా నీది.. ఏకంగా 20 అడుగుల కొండచిలువతో పరాచకాలు, చెక్కిలిగింతలు .. (వీడియో)!Scary Python Video: ఏం గుండె రా నాయనా నీది.. ఏకంగా 20 అడుగుల కొండచిలువతో పరాచకాలు, చెక్కిలిగింతలు .. (వీడియో)!20 Feet Python Snake Video: ప్రస్తుతం ఓ యువకుడు కొండచిలువకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేయిస్తోంది.. ఈ వీడియోలో కొండచిలువపై చేతివేసి యువకుడు సాహసోపేతంగా కనిపించడం మీరు చూడవచ్చు. ఇంతకీ ఈ వీడియో చివరిలో ఏం జరిగిందో మీరే తెలుసుకోండి..
और पढो »

Monkey Video: ఈ కోతి పనులే వేరబ్బా.. మార్కెట్‌లో కూరగాయలు కొనడమేంటి.. వీడియో మీరే చూడండి!Monkey Video: ఈ కోతి పనులే వేరబ్బా.. మార్కెట్‌లో కూరగాయలు కొనడమేంటి.. వీడియో మీరే చూడండి!Vegetables Purchase Monkey Video: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ కోతికి మార్కెట్‌కి వెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో ఫుల్‌ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఏం ఉందో పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »

Viral Video: తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు.. సిగ్గు లేకుండా ఏంచెప్తుందో చూడండి.. వీడియో వైరల్..Viral Video: తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు.. సిగ్గు లేకుండా ఏంచెప్తుందో చూడండి.. వీడియో వైరల్..Teen girl married her father: యువతి తన తండ్రిని పెళ్లి చేసుకుంది. అంతటితో ఆగకుండా.. అదేదో ఘనకార్యం చేసినట్లు అక్కడ వీడియో రిలీజ్ చేసి మరీ వాగ్వాదానికి దిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Women Beating Video: ఛీ ఛీ బాత్రూంలో ఇదేం పని.. యువతుల వీడియో చూశారా?Women Beating Video: ఛీ ఛీ బాత్రూంలో ఇదేం పని.. యువతుల వీడియో చూశారా?Women Beating Video: అమెరికాలో ఓ ప్రాంతంలో టాయిలెట్‌ కోసం కొట్టుకున్న యువతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Viral Video: కింగ్ కోబ్రాను గెలికితే.. కౌంటర్ ఇట్లనే ఉంటది.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..Viral Video: కింగ్ కోబ్రాను గెలికితే.. కౌంటర్ ఇట్లనే ఉంటది.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..Snakes video: తన మానన రోడ్డుకు దూరంగా వెళ్తున్న కింగ్ కోబ్రాను ఒక కేటుగాడు గెలికి చేతితో పట్టుకుని మరీ దాన్ని రెచ్చగొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-16 11:43:32