Sonam Kapoor - Mani Ratnam: బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ లలో ఒకరైన సోనమ్ కపూర్ కి.. 2012లోనే.. ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ఒక తమిళ్ సినిమాలో.. హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందట. కానీ కేవలం ఒకే ఒక్క చిన్న కారణంతో.. సోనమ్ కపూర్ ఈ సినిమాకి నో చెప్పడం అభిమానులను..
సైతం షాక్ కి గురి చేసింది.ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్.. ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలో 2007లో.. సావరియా అనే సినిమాతో అడుగుపెట్టిన సోనమ్ కపూర్.. తన సినిమాలతో కంటే ఫ్యాషన్ తోనే ఎక్కువగా ఫేమస్ అయింది. మొదట్లో తన సినిమాలు.. అంతంతమాత్రంగానే ఆడినప్పటికీ.. 2013లో ధనుష్ హీరోగా విడుదలైన రాంఝన సినిమా పెద్ద హిట్ అయింది.
ఆ తర్వాత 2016లో.. సోనమ్ కపూర్ హీరోయిన్ గా నటించిన.. నీర్జ కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలు ఏమీ విడుదల కాకముందే.. 2011 లోనే సోనమ్ కపూర్ కి ప్రముఖ సౌత్ డైరెక్టర్ మణిరత్నం నుంచి.. ఒక తమిళ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. కానీ తనకి తెలియని భాషలో సినిమా అని నచ్చకపోవడంతో.. స్టార్ డైరెక్టర్ మణిరత్నం కి సోనమ్ కపూర్ నో చెప్పిందట.
ఆ సమయంలో చాలామంది సోనమ్ కపూర్ స్నేహితులు, తన తండ్రి అనిల్ కపూర్ కూడా.. ఇది చాలా మంచి అవకాశం అని ఈ ఆఫర్ ఒప్పుకోమని ఆమెకు సూచించారట. కానీ ఆమె మాత్రం అప్పటికే.. మణిరత్నంకి నో చెప్పేసిందని తెలుస్తోంది. కేవలం భాష వేరు అనే ఒకే ఒక కారణంతో.. మణిరత్నం సినిమాకి సోనమ్ కపూర్ నో చెప్పింది. ఆ తరువాత ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు.. ఇదే ప్రశ్న ఎదురైతే సోనమ్ కపూర్ ఆ సినిమా గురించి తనకి మాట్లాడాలని లేదు.. అని తప్పించుకుంది.
ఇంతకీ మణిరత్నం ఆమెకు అవకాశం ఇద్దాము అనుకున్నది 2013లో విడుదలైన కాదల్ సినిమాలో. కాదల్ సినిమా కోసం.. సోనమ్ కపూర్ ని సంప్రదించారు. మణిరత్నం స్వయంగా దర్శకత్వం వహించి, నిర్మించిన సినిమా అది. గౌతమ్ కార్తీక్, అర్జున్ సర్జ, అరవింద స్వామి, తులసి నాయర్, లక్ష్మీ మంచు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించారు.ఇక సినిమాల పరంగా చూస్తే.. పెళ్లి తర్వాత చాలా వరకు సినిమాలు తగ్గించేసిన.. సోనమ్ కపూర్.. బాబు పుట్టిన తర్వాత కేవలం కుటుంబంతోనే తన సమయాన్ని గడుపుతోంది. ఆఖరిసారిగా సోనమ్ కపూర్..
Mani Ratnam Sonam Kapoor In Tollywood Sonam Kapoor Tamil Movie Offer
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sonam Kapoor Cannes: सोनम कपूर ने किया कान्स में शानदार डेब्यू , एक्ट्रेस ने की इंफ्यूएंसर नैंसी त्यागी की तारीफSonam Kapoor Cannes: बॉलीवुड एक्ट्रेस सोनम कपूर ने कान्स में डेब्यू किया, इस दौरान उन्होंने नैंसी त्यागी की तारीफ की और उनसे उनके लिए आउटफिट डिजाइन करने को भी कहा.
और पढो »
Kalki 2898AD: కమల్ హాసన్ పాత్ర గురించి కీలక అప్డేట్.. రన్ టైమ్ తెలిస్తే షాక్ !Kalki Update: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి2898AD సినిమా త్వరలో విడుదలకి సిద్ధం అవుతోంది. భారీ బడ్జెట్ తో స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. కమల్ హాసన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.
और पढो »
Sambit patra: ఎన్నికల వేళ బీజేపీకీ షాక్.. పూరీ జగన్నాథుడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ అభ్యర్థి..Loksabha elections 2024: ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదస్పదంగా మారాయి. దీనిపై ఆయన ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చుకున్నారు. ప్రాయిశ్చిత్యంగా మూడు రోజుల పాటు ఉపవాసం కూడా ఉంటానని చెప్పుకొచ్చారు.
और पढो »
Kajal Agarwal: సూపర్ స్టార్ డిజాస్టర్ సినిమాని తన ఫేవరెట్ అన్న కాజల్.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్Kajal Agarwal Favourite Movie: ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన తదుపరి సినిమా సత్యభామ ప్రమోషన్స్ లో తెగ యాక్టివ్ గా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఎన్నో ఇంటర్వ్యూలు అత్యంత అవుతూ ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేస్తోంది ఈ హీరోయిన్..
और पढो »
Chiranjeevi: నేటితరం కమెడియన్స్ లో తన ఫేవరెట్ బయటపెట్టిన చిరంజీవి.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందేVishwambhara: ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్లో తెగ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ హీరో ఈ మధ్య తన ఫేవరెట్ కమెడియన్ ఎవరో చెప్పి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.. మరి ఆ వివరాలు ఒకసారి చూద్దాం
और पढो »
Naga Chaitanya: కొత్త కారు కొన్న నాగచైతన్య.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..Naga Chaitanya New Car: నాగచైతన్య కి కార్ల పైన ఉండే ఇంట్రెస్ట్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్కెట్ లోకి ఏదైనా కొత్త బైక్ లేదా కారు వచ్చిందంటే చైతన్య ఆ కారు లేదా బైక్ ను కొనుగోలు చేయడానికి.. తెగ ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరో మరో కొత్త కారుని తన లిస్టులో వేసుకున్నారు..
और पढो »