Imdb latest ranks 2024: శొభిత, చైతుల పెళ్లి గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా, వీరి పెళ్లికి సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.
Sobhita Dhulipala : అక్కినేని కోడలు మరో సంచలనం.. సమంతను అప్పుడే వెనక్కు నెట్టేసిందిగా.. సోషల్ మీడియాలో ప్రశంసలు..
ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అదేవిధంగా పెళ్లిలో అందరు ఉల్లాసంగా పాల్గొన్నట్లు తెలుస్తొంది. మొత్తానికి ఎన్నో నెలల నుంచి అనుకుంటున్న ఒక శుభకార్యం జరిగిందని అందరు ఫుల్ ఆనందంలో ఉన్నారంట. శోభిత, చైతులను అక్కినేని అభిమానులు స్పెషల్ గా విష్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శొభిత ధూళిపాళ తాజగా.. సమంతను వెనక్కు నెట్టేసిన వార్త ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.
Imdb Ranks Imdp Most Popular Indian Stars Imdb Most Popular Movie Stars Of 2024 Triptii Dumri Tops In Imdb 2024 Ranks Sobhita Naga Chaitanya Wedding
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Akhil Wedding: అక్కినేని అఖిల్ పెళ్లి ఆరోజే ఫిక్స్.. జైనబ్ మంచి అమ్మాయి: నాగార్జునAkhil Wedding Announcement: అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ అయిందని సడన్‌గా సోషల్ మీడియాలో ఇటీవలె అక్కినేని నాగార్జున పోస్ట్ చేసి షాకింగ్ ఇచ్చారు.
और पढो »
Sobhita Dhulipala: నాగార్జున కోడలు అసలు పేరు అది కాదా..?.. వెడ్డింగ్ కార్డులో బైట పడ్డ షాకింగ్ నిజం..Nagachaitanya sobhita wedding: నాగాచైతన్య శోభితల పెళ్లి వేడుక డిసెంబర్ 4న జరగనుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే ఒక వైపు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు.
और पढो »
AR Rahman divorce: తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన ఏఆర్ రెహమాన్ పిల్లలు.. ఏమన్నారంటే..?Ar Rahman childrens: ఏఆర్ రెహమాన్ పిల్లలు తమ తల్లిదండ్రుల విడాకులు అంశంపై తాజాగా ఎక్స్ వేదికగా స్పందించినట్లు తెలుస్తొంది. దీనిపై ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతుంది.
और पढो »
Women Beating Video: ఛీ ఛీ బాత్రూంలో ఇదేం పని.. యువతుల వీడియో చూశారా?Women Beating Video: అమెరికాలో ఓ ప్రాంతంలో టాయిలెట్ కోసం కొట్టుకున్న యువతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
सामंथा ने नागा चैतन्य की होने वाली दुल्हन के लगाई हल्दी, तस्वीरें हो रही वायरलमनोरंजन | बॉलीवुड: Sobhita Dhulipala-Naga Chaitanya Wedding: साउथ एक्टर नागा चैतन्य और एक्ट्रेस शोभिता धुलिपाला की हल्दी की तस्वीरों में सामंथा भी नजर आ रही हैं.
और पढो »
Naga Chaitanya: సమంతా వేస్ట్..?.. ఆ విషయంలో శోభితతో బాగా కనెక్ట్ అయ్యా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాగచైతన్య..Sobhita dhulipala: శోభితతో జరగబోయే పెళ్లి ఘడియల కోసం ఎంతో ఎదురు చూస్తున్నానని చైతు అన్నారు. తన లైఫ్ లో శోభితా వచ్చాక ఎన్నో మార్పులు జరిగాయన్నారు.
और पढो »