Sridevi Top Tollwood Movies: ‘అతిలోకసుందరి’ అనే పదానికి అసలు సిసలు నిర్వచనం శ్రీదేవి. అంతేకాదు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వయా కోలీవుడ్ వరకు దాదాపు మూడు జనరేషన్ హీరోలతో యాక్ట్ చేసిన ఏకైక భారతీయ హీరోయిన్ గా శ్రీదేవి రికార్డును బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు.
: ‘అతిలోకసుందరి’ అనే పదానికి అసలు సిసలు నిర్వచనం శ్రీదేవి. అంతేకాదు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వయా కోలీవుడ్ వరకు దాదాపు మూడు జనరేషన్ హీరోలతో యాక్ట్ చేసిన ఏకైక భారతీయ హీరోయిన్ గా శ్రీదేవి రికార్డును బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఈమె కెరీర్ లో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలున్నాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాల విషయానికొస్తే..మొత్తంగా శ్రీదేవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలున్నాయి. అందులో కొన్ని చిత్రాలను మాత్రమే ప్రస్తావించాము.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో శోభన్ బాబు హీరోగా శ్రీదేవి టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘దేవత’. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.కిరాయి కోటీగాడు: సూపర్ స్టార్ కృష్ణతో శ్రీదేవి ఎక్కువ చిత్రాల్లో కథానాయికగా నటించింది. అందులో పలు హిట్ చిత్రాలున్నాయి. అందులో ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కిరాయి కోటీగాడు’సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Sridevi Tollywood Top Movies Bollywood Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chiranjeevi: ఇంద్ర సహా చిరంజీవి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిరు ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదున్నారు. ఈయన చివరగా ‘ఇంద్ర’ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చిరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టైన ఇండస్ట్రీ హిట్ మాత్రం కాలేకపోయాయి.
और पढो »
Mahesh Babu Top Movies: మహష్ బాబు కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్..Mahesh Babu Top Movies: మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రి మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నెల 9న మహష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈయన సినీ కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
और पढो »
Tollywood top dubbed movies openings: ‘భారతీయుడు 2’ సహా తెలుగు డబ్బింగ్ మూవీస్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాలు..Tollywood top dubbed movies openings: టాలీవుడ్ సినిమాలు ఇతర భాషల్లో డబ్బై మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత డబ్బింగ్ చిత్రాల తాకిడి మొదలైంది. తాజాగా కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ మూవీ తెలుగులో మంచి బిజినెస్ చేసింది. అంతేకాదు తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.
और पढो »
Best Mileage Scooters: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 4 స్కూటర్లు ఇవేTop 4 Best Mileage Scooters in india under 1 lakh budget know the price ఇండియాలో బైక్స్ కంటే స్కూటీలకు క్రేజ్ ఎక్కువౌతోంది. కారణం ఆడా, మగా తేడా లేకుండా అందరూ నడపగలగడం, లగేజ్ క్యారీ చేసేందుకు వీలుగా ఉండటంతో పాటు గేర్‌లెస్ కావడం.
और पढो »
Cheapest Recharge Plans: జియో, ఎయిర్‌టెల్, వీఐ కన్నా అతి తక్కువ టాప్ 5 రీచార్జ్ ప్లాన్‌లు ఇవే!BSNL Offers Cheapest Recharge Plans Than Top Networks: ప్రస్తుతం రీచార్జ్ ప్లాన్ల టారిఫ్‌లు అన్నీ పెరిగాయి. ఈ క్రమంలో ప్రజలకు ఆశాకిరణంలా బీఎస్‌ఎన్‌ఎల్ కనిపిస్తోంది. జియో, ఎయిర్‌టెల్, వీఐ కన్నా అతి తక్కువకే బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న రీచార్జ్ ప్లాన్ల వివరాలు తెలుసుకోండి.
और पढो »
Friendship day 2024: స్నేహం కోసం సహా తెలుగులో స్నేహం విలువ చెప్పిన చిత్రాలు..పార్ట్ 2Friendship day 2024: స్నేహానికి ఎక్స్ పైరీ డేట్ లేదు. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా స్నేహానికి కూడా ఎలాంటి గడువు లేదు. ఒకప్పటి టాకీలు మొదలైనప్పటి నుంచి కలర్.. డిజిటల్ వరకు ఇప్పటికీ తెలుగులో స్నేహంపై ఎన్నో అద్భుత చిత్రాలు వచ్చాయి.
और पढो »