Sridhar Babu: హైడ్రా అధికారుల అత్యుత్సాహం వల్లే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు..

Telangana IT Miniter Sridhar Babu Interview समाचार

Sridhar Babu: హైడ్రా అధికారుల అత్యుత్సాహం వల్లే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు..
Sridhar BabuHydraRevanth Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Sridhar Babu Hydra: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరి యేడాది పూర్తైయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి జీ తెలుగు న్యూస్ ఛీఫ్ ఎడిటర్ భరత్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

Sridhar Babu : హైడ్రా అధికారుల అత్యుత్సాహం వల్లే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు..

Sridhar Babu Hydra: శ్రీధర్ బాబు .. తండ్రి మాజీ స్పీకర్ శ్రీపాద రావు రాజకీయ వారసుడిగా తెలుగు రాష్ట్రాల్లో కీలక వ్యక్తిగా ఎదిగారు. గత రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో కీలక శాఖలు నిర్వహించారు. అంతేకాదు రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణలో ఏర్పడిన తర్వాత కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఈ నేపథ్యంలో జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sridhar Babu Hydra Revanth Reddy Ranganath Zee News Bharat Telangana Telangana Government Congress

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Dharmapuri Arvind: మా నేతల లోపాల వల్లే తెలంగాణలో ఓడిపోయాం..ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు..Dharmapuri Arvind: మా నేతల లోపాల వల్లే తెలంగాణలో ఓడిపోయాం..ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు..Dharmapuri Arvind Interview: తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్.. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేలా మాట్లాడే ధర్మపురి అరవింద్.. తాజాగా జీ మీడియా ఎడిటర్ భరత్ కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నెలకున్న తాజా రాజకీయ పరిస్థితులు.. బీజేపీ పార్టీలో నెలకున్న ఇతర అంశాలపై మాట్లాడారు.
और पढो »

Nara Lokesh: అయిదేళ్లలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే నా లక్ష్యం.. నారా లోకేష్‌Nara Lokesh: అయిదేళ్లలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే నా లక్ష్యం.. నారా లోకేష్‌Nara Lokesh On IT Jobs: రాష్ట్రంలో ఉపాది కల్పనపై మంత్రి నారా లోకేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Mohan Babu Vs Manchu Manoj: మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా.. గన్ సీజ్ చేసిన పోలీసులు.. మంచు మనోజ్ పై దాడి..Mohan Babu Vs Manchu Manoj: మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా.. గన్ సీజ్ చేసిన పోలీసులు.. మంచు మనోజ్ పై దాడి..Mohan babu: జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో మోహన్ బాబు ఒక్కసారిగా ఆవేశంతో మీడియా ప్రతినిధులపైన కూడా దాడిచేసినట్లు తెలుస్తొంది.
और पढो »

Babri Masjid Issue: బాబ్రీ మసీదు అడుగున ఏ రామమందిరం లేదు, జస్టిస్ నారిమన్ సంచలన వ్యాఖ్యలుBabri Masjid Issue: బాబ్రీ మసీదు అడుగున ఏ రామమందిరం లేదు, జస్టిస్ నారిమన్ సంచలన వ్యాఖ్యలుJustice Nariman sensational comments on babri masjid verdict says no ram mandir under Babri masjid 2019లో బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది.
और पढो »

Hydra Ranganath: మా ఇల్లు బఫర్ జోన్‌లో లేదు.. ఆరోపణలపై సంచలన నిజాలు బైటపెట్టిన హైడ్రా రంగనాథ్..Hydra Ranganath: మా ఇల్లు బఫర్ జోన్‌లో లేదు.. ఆరోపణలపై సంచలన నిజాలు బైటపెట్టిన హైడ్రా రంగనాథ్..Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం ఉంటున్న ఇల్లు బఫర్ జోన్ లో ఉందని ఇటీవల అనేక మీడియాలు, సోషల్ మీడియాలలో కథనాలు ప్రచురితమయినట్లు తెలుస్తొంది.. ఈ నేపథ్యంలో దీనిపై రంగనాథ్ స్వయంలో రంగంలోకి దిగి మరీ క్లారిటీ ఇచ్చుకున్నారు.
और पढो »

Mohan Babu Audio: నేను కొట్టింది తప్పే.. మోహన్ బాబు మరో సంచలన ఆడియో రిలీజ్Mohan Babu Audio: నేను కొట్టింది తప్పే.. మోహన్ బాబు మరో సంచలన ఆడియో రిలీజ్Actor Mohan Babu Audio Clip: డైలాగ్ కింగ్, నిర్మాత మోహన్ బాబు తాజాగా మరో ఆడియో క్లిప్‌ను రిలీజ్ చేశారు. దైవసాక్షిగా తాన జర్నటిస్ట్‌ను కొట్టాలని అనుకోలేదని.. తన ఇంట్లోకి వస్తున్నది జర్నటిస్టులా..? కాదా..? అనే విషయం తనకు తెలియదన్నారు. మీడియాను అడ్డుపెట్టుకుని దాడి చేస్తున్నారేమోనని అనుకున్నానని..
और पढो »



Render Time: 2025-02-15 20:44:27