Sritej Serious condition: సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే కదా.మరోవైపు ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.
Samantha: నువ్వు ఎప్పటికి నా హీరో.. మళ్లీ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టిన సమంత.. ఈ ట్విస్టులు ఏంటీ తల్లి అంటున్న నెటిజన్లు..: హైదరాబాద్.. ఆర్టీసీ క్రాస్ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే యువతి కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. అల్లు అర్జున్ సరైన సమాచారం లేకుండా థియేటర్ కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఆమె మరణించింది. దీంతో ఈ కేసులో తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ను ఏ11గా చేర్చింది. ఇప్పటికే ఈ ఘటనలో అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది.
అయితే.. అల్లు అర్జున్ తన జీవితంలో ఏదైతే చూడకూడదని అనుకున్నాడో అదే జరిగింది. శుక్రవారం రాత్రి వరకు బెయిల్ పత్రాలు రాకపోవడంతో ఒక రోజు రాత్రి జైలులోనే గడపాల్సి వచ్చింది. ఒక రకంగా అల్లు ఫ్యామిలీకి 13వ తేది కాళరాత్రి అనే చెప్పాలి. ఇక జైలు నుంచి విడుదలైన తర్వాత టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలు ఒక్కొక్కరు అల్లు అర్జున్ ను పరామర్శిస్తున్నారు. ఈ కోవలో కాసేట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లనున్నారు.
మరోవైపు ఈ ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు . శ్రీతేజ్ పీఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. అతడికి పైప్ ద్వారా ఆహారం అందిస్తున్నట్టు తెలిపారు. అడపాదడపా జ్వరం వస్తుందని డాక్టర్లు చెప్పారు. శ్రీ తేజ్ 11 రోజులుగా కిమ్స్ దవాఖానాలో మృత్యువుతో పోరాడుతున్నారు. బాలుడికి జరగరానిది ఏదైనా జరిగితే మాత్రం పుష్ప భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Sritej Health Bulletin Sriteja Revathi Allu Arjun Tollywood Telangana Government
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bhudan Accident: భూదాన్ పోచంపల్లిల్లో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం మరొకరి పరిస్థితి విషమం..Bhudan Pochampalli Tragedy Accident: యాదాద్రి జిల్లాలోని భూదాన్ పొచంపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారు జామున కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది...
और पढो »
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. మంత్రులు, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి, ఇంటర్నెట్ బంద్ వీడియో వైరల్..Manipur Violence Video Viral: మణిపూర్‌లో మళ్లీ హింసకు తెర తీసింది. ఆరుగురుని అత్యంత పాశవికంగా చంపడంతో మరోసారి ఆగ్రహజ్వాలలతో హింసకు ఆజ్యం పోసింది.
और पढो »
Amaran: కొంప ముంచిన సాయి పల్లవి..?.. రూ. 1 కోటి డిమాండ్ చేస్తున్న కాలేజీ స్టూడెంట్.. అసలు స్టోరీ ఏంటంటే..?Sai pallavi phone number controversy: అమరన్ మూవీ చుట్టు తరచుగా ఏదో ఒక కాంట్రవర్షీ ఘటనలు వార్తలలో ఉంటునే ఉన్నాయి. తాజాగా, మళ్లీ ఈ మూవీ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తొంది.
और पढो »
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. మంత్రులు, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి, ఇంటర్నెట్ బంద్ వీడియో వైరల్..Manipur Violence Video Viral: మణిపూర్‌లో మళ్లీ హింసకు తెర తీసింది. ఆరుగురుని అత్యంత పాశవికంగా చంపడంతో మరోసారి ఆగ్రహజ్వాలలతో హింసకు ఆజ్యం పోసింది.
और पढो »
RK Roja: మళ్లీ ఫామ్‌లోకి ఆర్‌కే రోజా.. సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన మాజీమంత్రిRK Roja Hot Comments On CM Chandrababu: కొన్నాళ్లు రాజకీయాలకు దూరమైన మాజీ మంత్రి ఆర్‌కే రోజా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. చంద్రబాబు లక్ష్యంగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »
మహిళ ముఖం మీదనే కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీస్తున్నారుఖంగుతిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మలోత్ రామ్దాస్ నాయకు నిలదీస్తుంది. ప్రజలు ఎమ్మెల్యేను నిలదీయడంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
और पढो »