Sri Rama Navami 2024: శ్రీరామనవమి రోజున సీతారాములకు పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?

Sri Rama Navami 2024 समाचार

Sri Rama Navami 2024: శ్రీరామనవమి రోజున సీతారాములకు పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?
What Is Lord Rama Favourite FoodWhat Food Is Eaten On Ram NavamiVadapappu Recipe
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Significance Of Offering Panakam And Vadappu: శ్రీ రామనవమి హిందువులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున సీతారాములకు నైవేద్యంగా పానకం, వడపప్పును పెడుతారు. అయితే పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?

Sri Rama Navami 2024 : శ్రీరామనవమి రోజున సీతారాములకు పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?

అయితే నైవేద్యంగా ఈ పండుగ రోజున పానకం, వడపప్పును శ్రీరామునికి ప్రత్యేకంగా తయారు చేస్తారు. అసలు వీటిని నైవేద్యంగా ఎందుకు పెడుతారు అనేది మనం తెలుసుకుందాం.శ్రీరామచంద్రుడికి బెల్లం అంటే ఎంతో ఇష్టమని పిండితులు చెబుతారు. ఆధ్యాత్మిక ప్రకారం రామాయణంలో రాముడు వనవాసం చేస్తున్న సమయంలో, శ్రీరాముడు, సీత, లక్ష్మణులు తమ ఆహారంగా కొన్ని పండ్లు, గింజలు, మూలికలతో పానకం తయారు చేసుకునేవారని చెబుతారు. అలాగే ఋషులు ఆయనకు వడపప్పు నైవేద్యంగా సమర్పించేవారని కథలు ఉన్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

What Is Lord Rama Favourite Food What Food Is Eaten On Ram Navami Vadapappu Recipe Vadapappu Panakam Recipe

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజున మనలో చాలా మంది తమ ఇళ్లలో బెల్లం పానకం ను తయారు చేసుకుంటారు.దీనిలో ఆధ్యాత్మికతతో పాటు, ఆరోగ్య లాభాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
और पढो »

Sri Rama Navami 2024: అయోధ్య రామయ్యకు పంపేందుకు 1,11,111 కిలోల లడ్డూలు సిద్దం..Sri Rama Navami 2024: అయోధ్య రామయ్యకు పంపేందుకు 1,11,111 కిలోల లడ్డూలు సిద్దం..Ayodhya Ram lalla: అయోధ్య రామయ్యకు పంపేందుకు యూపీలోని మీర్జాపూర్ కు చెందిన భక్తుడు ప్రత్యేంకంగా బూందీ లడ్డులు రెడీ చేయిస్తున్నాడు. దాదాపు..1,11,111 కిలోల లడ్డూలను శ్రీ రామనవమి రోజున పంపిణి చేయనున్నట్లు తెలుస్తోంది.
और पढो »

Chaitra Ram Navami 2024: 16 या 17 अप्रैल कब है रामनवमी? जानें सही तिथि, मुहूर्त, शुभ योग और महत्वRam Navami 2024 Date: हिंदू धर्म में रामनवमी का विशेष महत्व है। इ दिन श्री राम का जन्म हुआ था। जानें तिथि, मुहूर्त और महत्व
और पढो »

WaterMelon: ఉదయాన్నే పరగడుపున పుచ్చకాయ తింటే ఏంజరుగుతుందో తెలుసా..?WaterMelon: ఉదయాన్నే పరగడుపున పుచ్చకాయ తింటే ఏంజరుగుతుందో తెలుసా..?WaterMelon Health Benefits: పుచ్చకాయలో ఆరోగ్యానికి మేలు చేసే బోలేడు కారకాలున్నాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రతిరోజు ఉదయం పరగడుపున పుచ్చకాయ తినాలని కూడా సూచిస్తుంటారు.
और पढो »



Render Time: 2025-02-20 23:22:19