Sravana Masam: రేపటి నుంచి (ఆగస్టు 5, 2024) శ్రావణమాసం ప్రారంభం కాబోతుంది. శ్రావణమాపం శ్రావణ సోమవారం నుంచే షురూ అవుతుంది. ఈ పవిత్ర మాసం పరమశివునికి అంకితం చేశారు. ఈ నేపథ్యంలో శ్రావణమాసంలో పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Sravana Masam 2024 : శ్రావణ సోమవారం శివుడిని ఇలా పూజించారంటే..ఆర్థిక సమస్యలు తొలగి..ఐశ్వర్యం మీ ఇంట్లోనే..!!
Sravana Masam: రేపటి నుంచి శ్రావణమాసం ప్రారంభం కాబోతుంది. శ్రావణమాపం శ్రావణ సోమవారం నుంచే షురూ అవుతుంది. ఈ పవిత్ర మాసం పరమశివునికి అంకితం చేశారు. ఈ నేపథ్యంలో శ్రావణమాసంలో పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. Sravana Somavaram 2024: ఆగస్టు 5, 2024 నుంచి శ్రావణ మాసం శ్రావణ సోమవారంతో ప్రారంభం అవుతుంది. ఈ మాసం అంతాకూడా పూజలు, వ్రతాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలతో బిజీగా గడుపుతుంటారు. హిందువుల ప్రతిఇంట్లో ఏదొక పూజ జరుగుతూనే ఉంటుంది.
Sravana Somavaram Pooja Sravana Somavaram Shiva Pooja Sravana Masam 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sravana masam 2024: శ్రావణ మాసంలో శివుడికి ఈ 6 వస్తువులు పొరపాటున కూడా సమర్పించ కూడదు..Shravana masam shiva puja: శ్రావణంలో శివుడిని చాలా మంది భక్తితో కొలుస్తుంటారు.ఈ మాసంలో శివ, కేశవులను భక్తితో ఆరాధిస్తుంటారు. ఈ నెలలో అనేక పండుగలు కూడా వరుసగా వస్తుంటాయి.
और पढो »
Shravana Masam 2024: శ్రావణమాసంలో లక్ష్మీదేవికి నెయ్యి దీపం ఇలా పెడితే.. అదృష్టం మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది..!!Goddess Lakshmi ghee lamp: హిందువులకు ఎంతో ఇష్టమైన మాసం..శ్రావణ మాసం. శ్రావణ మాసం ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది.ఈ మాసం మొత్తం కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు. మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
और पढो »
Pan Card Misuse: పాన్ కార్డుతో భారీ మోసాలు, మీ పాన్ కార్డు ఎంత వరకూ భద్రమో ఇలా చెక్ చేసుకోండిPan Card Scam and misuses is your pan card is safe or not check here ఆర్ధిక లావాదేవీలు ఏవి చేయాలన్నా పాన్ కార్డు అవసరమౌతుంది. ఈ క్రమంలో పాన్ కార్డు వివరాలు మీరు ఎక్కడైనా ఇస్తుంటే చాలా అప్రమత్తంగా ఉండాలి.
और पढो »
Sim Cards Misuse: మీకు తెలియకుండా మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఇలా తెలుసుకోండిHow many sim cards register in your name without your knowledge ఆన్‌లైన్ చెల్లింపుల యుగంలో సిమ్ కార్డు అత్యంత కీలకమైంది. సైబర్ మోసాలు మొదలయ్యేది వీటితోనే. మీకు తెలియకుండా మీ ఆధార్ కార్డుతో సిమ్ కార్డులు తీసుకునే ప్రమాదముంది.
और पढो »
Aadhar card: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోండి..Aadhar card: డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఒక ఆధార్ ఐడి పైన 9 సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు.అయితే, ఆధార్ కార్డుపై ఎన్ని సమ్ కార్డులు రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు.
और पढो »
Telangana: రేపు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..Bonalu Holiday 2024: రేపు సోమవారం 29వ తేదీ రాష్టవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా బోనాలు రాష్ట్ర పండుగ సందర్భంగా ఈ హాలిడేను ప్రకటించింది.
और पढो »