Stone Attack On CM YS Jagan: సీఎం జగన్ పై రాళ్లదాడి.. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే రూ. 2 లక్షల నజరాన..

Stone Attck On YS Jagan समाचार

Stone Attack On CM YS Jagan: సీఎం జగన్ పై రాళ్లదాడి.. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే రూ. 2 లక్షల నజరాన..
Ap Assembly Elections 2024Vijayawada City Police2 Lakhs Reward
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Andhra Pradesh: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్రదుమారంగా మారింది. దీనిపై ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా స్పందించింది. దీనిపై తాజాగా విజయవాడ పోలీసులు కీలక ప్రకటన జారీచేశారు.

Ram Navami 2024 In Teluguఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పై దాడి ఘటన దేశంలో తీవ్ర దుమారంగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. పోలీసులకు ఆదేశాలను జారీచేసింది. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయాలని ఆదేశించింది. విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉండగా.. చీకట్లో ఒక్కసారిగా బలమైన రాయి ఆయనవైపు దూసుకొని వచ్చింది. అది నేరుగా జగన్ ఎడమ కంటి నుదిటి పై భాగంలో తాకింది. దీంతో లోతుగా బలమైన గాయమైంది. దీనితో వైఎస్ జగన్ ఒక్కసారిగా విలవిల్లాడిపోయారు.

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారి పై దాడి చేసిన వారి గురించి కచ్చితమైన వివరాలు తెలిపిన వారికి రూ 2,00,000 /- నగదు బహుమతి ఇవ్వబడును.అంతేకాకుండా.. సీఎం జగన్ కు మూడు కుట్లు కూడా పడినట్లు తెలుస్తోంది. ఇది ముమ్మటికి జగన్ ను అంతం చేయాలని, టీడీపీ, జనసేన పన్నిన కుట్రగా వైఎస్సార్సీపీ నేతలు అభివర్ణించారు. అంతేకాకుండా.. సీఎం జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణచూసి ఓర్వలేక ఇలాంటి నీచపు రాజకీయాలు చేస్తున్నారంటూ, వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో కరెంట్ లేకపోవడం,సీసీ కెమెరాలో పరర్ సప్లై లేకపోవడం వల్ల దర్యాప్తుకు పోలీసులకు ఇబ్బందిగా మారింది. పోలీసులు... డ్రోన్ల సహాయంతో ఆ ప్రదేశమంతా జల్లెడపడుతున్నారు. అక్కడున్న వారి వెలి ముద్రలు కూడా సేకరించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం విజయవాడ పోలీసుల తాజాగా, సీఎం జగన్ పై దాడి ఘటనకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారంను తెలియజేస్తే రూ. 2 లక్షల రూపాయల నజరాన ఇస్తామని ప్రకటించారు.విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు ఈ ప్రకటన చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.CM YS Jagan

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ap Assembly Elections 2024 Vijayawada City Police 2 Lakhs Reward Stone Pelting Information

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కొందరు ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ రాయి జగన్ ఎడమ కంటిపై భాగంలో తగిలింది. వెంటనే ఆయనకు వైద్యులు బస్సులో నుంచి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో తీవ్ర దుమారంగా మారింది.
और पढो »

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు బ్రేక్.. నుదుటి భాగంలో కుట్లు పడే అవకాశం.?..CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు బ్రేక్.. నుదుటి భాగంలో కుట్లు పడే అవకాశం.?..CM YS Jagan: ఏపీ సీఎం నుదిటిపై భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు బలంగా రాళ్లను విసిరారు. దీంతో ఆయన ఎడమ కన్ను పైభాగంలో బలమైన గాయమైంది. వెంటనే తెరుకున్న సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స అందిచారు.
और पढो »

Jagan Mohan Reddy Injured: প্রচারে উড়ে এল ইট-পাটকেল, আহত মুখ্যমন্ত্রী!Jagan Mohan Reddy Injured: প্রচারে উড়ে এল ইট-পাটকেল, আহত মুখ্যমন্ত্রী!Andhra Pradesh CM Jagan Mohon Reddy injured by stone throwing during campaign
और पढो »

Actress Sri Reddy: రాత్రంతా నిద్రలేదు.. గుక్కపెట్టి ఏడ్చిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్..Actress Sri Reddy: రాత్రంతా నిద్రలేదు.. గుక్కపెట్టి ఏడ్చిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్..Actress Sri Reddy: నటి శ్రీ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడిని ఆమె ఖండించారు. దాడి ఘటనపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో ఆమె మండిపడుతున్నారు.
और पढो »

Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Prabhas: కల్కి2898AD విడుదల తేదీ గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది..
और पढो »

Jagan Attack: జగన్‌పై దాడి పక్కా ప్లాన్‌? లేదా స్టంట్‌.. ఘటనపై అనుమానాలు ఇవే..Jagan Attack: జగన్‌పై దాడి పక్కా ప్లాన్‌? లేదా స్టంట్‌.. ఘటనపై అనుమానాలు ఇవే..Questions On YS Jagan Attack In AP: ఏపీ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌పై దాడి పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇది పక్కా ప్లానా? లేదా డ్రామా? ఓటర్ల దృష్టి మరల్చే మరో స్టంట్‌ అనే పలు ప్రశ్నలు మొదలవుతున్నాయి.
और पढो »



Render Time: 2025-02-22 05:59:41