Stroke Signs: స్ట్రోక్ సైలెంట్ కిల్లర్, లక్షణాలేంటి, ఎందుకొస్తుంది కారణాలేంటి

Stroke समाचार

Stroke Signs: స్ట్రోక్ సైలెంట్ కిల్లర్, లక్షణాలేంటి, ఎందుకొస్తుంది కారణాలేంటి
What Is StrokeStroke SymptomsStroke Reasons
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Stroke Precautions signs and reasons check here how to prevent stroke Stroke Signs: ఇటీవలి కాలంలో స్ట్రోక్ సమస్య అధికమౌతోంది. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఈ రెండింటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

Stroke Signs: ఇటీవలి కాలంలో స్ట్రోక్ సమస్య అధికమౌతోంది. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఈ రెండింటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇవేమీ హఠాత్తుగా వచ్చేవి కావు. ముందస్తుగా కొన్ని సూచనలు ఇస్తుంటాయి. ఈ సూచనల్ని సకాలంలో గుర్తించగలగాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Naga Chaitanya Wedding Date:నాగచైతన్య - శోభిత పెళ్లి డేట్ ఫిక్స్.. సంతోషంలో. ఫ్యాన్స్..!

శరీరంలో ఓ భాగం, ముఖం, చేతులు లేదా కాళ్లలో నిస్సత్తువ ఆవహిస్తుంది. ఒకటి లేదా రెండు కళ్లలో చూపు మందగిస్తుంది. అంటే డబుల్ విజన్ ఉంటుంది మసకగా కన్పించవచ్చు. ఏకాగ్రతలో మార్పు రావడం, తల తిరగడం, వాంతులతో పాటు విపరీతమైన తలనొప్పి అనేవి స్ట్రోక్ వచ్చే ముందు కన్పించే లక్షణాలుగా వైద్యులు పరిగణిస్తున్నారు. మాట్లాడటంలో ఇబ్బంది రావచ్చు అంటే మాట బయటకు రాదు లేదా తత్తరపాటు వస్తుంది. దాంతోపాటు ఇతరులు చెప్పేది అర్ధం కావడంలో ఇబ్బంది ఉంటుంది. బ్యాలెన్స్, సమన్వయం లోపించడం కూడా ఓ సంకేతం కావచ్చు.

అసలు స్ట్రోక్ ఎందుకు వస్తుందనేది పరిశీలిస్తే చాలా కారణాలే కన్పిస్తాయి. వయస్సు ఓ కారణం. సాధారణంగా వృద్ధుల్లో కన్పిస్తుంది. కుటుంబంలో స్ట్రోక్ సమస్య ఉంటే ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్, టొబాకో, వ్యాయామం తగ్గడం, చెడు కొలెస్ట్రాల్ వల్ల కూడా స్ట్రోక్ సమస్య రావచ్చు. వీటితో పాటు అధిక రక్తపోటు, డయాబెటిస్, మద్యపానం, టెన్షన్ ఇతర కారణాలు. అందుకే ఈ సమస్యలను తగ్గించుకోగలిగితే స్ట్రోక్ ముప్పు తగ్గించవచ్చు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

What Is Stroke Stroke Symptoms Stroke Reasons How To Check Stroke What Is BEFAST Formula Treatment For Stroke Stroke Early Signs Who Will Have High Risk Of Stroke

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heart Attack Reasons: గుండె వ్యాధులు మహిళల్లో ఎందుకు ఎక్కువ, కారణాలేంటిHeart Attack Reasons: గుండె వ్యాధులు మహిళల్లో ఎందుకు ఎక్కువ, కారణాలేంటిHeart attack and stroke causes in women check here the 5 major reasons మహిళల్లో స్ట్రోక్ సమస్యకు చాలా కారణాలుండవచ్చు. అందులో వయస్సు ఓ కారణమైతే హార్మోన్ ప్రభావం, అధిక రక్తపోటు, డయాబెటిస్, స్మోకింగ్, మద్యపానం వంటి ఇతర కారణాలు చాలా ఉన్నాయి.
और पढो »

ஐப்பசி 2வது ஞாயிற்றுக்கிழமை ராசிபலன்: இன்று எந்த ராசிகளுக்கு வரவு...? எந்த ராசிகளுக்கு செலவு...?ஐப்பசி 2வது ஞாயிற்றுக்கிழமை ராசிபலன்: இன்று எந்த ராசிகளுக்கு வரவு...? எந்த ராசிகளுக்கு செலவு...?Today Lucky For This Zodiac Signs: இன்றைய 12 ராசிக்கான பலன்கள் என்ன என்பதை தெரிந்துக்கொள்ளுங்கள்.
और पढो »

Durga Puja| Rashifal: এবার মহাষ্টমীতে ৫০ বছর পর একসঙ্গে তিন মহাযোগ, বেলাগাম আর্থিক লাভ এইসব রাশিরDurga Puja| Rashifal: এবার মহাষ্টমীতে ৫০ বছর পর একসঙ্গে তিন মহাযোগ, বেলাগাম আর্থিক লাভ এইসব রাশিরThree zodiac signs to get financial boost in this maha asthami
और पढो »

திங்கட்கிழமை ராசிபலம்: இன்று அதிர்ஷ்டத்தை பெறப்போகும் ராசிகள் எவை?திங்கட்கிழமை ராசிபலம்: இன்று அதிர்ஷ்டத்தை பெறப்போகும் ராசிகள் எவை?Today Lucky Zodiac Signs List: இன்றைய 12 ராசிக்கான பலன்கள் என்ன என்பதை தெரிந்துக்கொள்ளுங்கள்.
और पढो »

இன்று இந்த 5 ராசிக்கு அதிர்ஷ்டம்.. மற்ற 7 ராசிக்கு கஷ்ட காலம்இன்று இந்த 5 ராசிக்கு அதிர்ஷ்டம்.. மற்ற 7 ராசிக்கு கஷ்ட காலம்Today Lucky Zodiac Signs List: இன்றைய 12 ராசிக்கான நற்பலன்களை தெரிந்துக்கொள்ளுங்கள்.
और पढो »

புரட்டாசி சனிக்கிழமை ராசிபலன்: பலன் பெறும் யோகக்கார ராசிகள்! கஷ்டப்படப்போகும் பாவப்பட்ட ராசிகள்!புரட்டாசி சனிக்கிழமை ராசிபலன்: பலன் பெறும் யோகக்கார ராசிகள்! கஷ்டப்படப்போகும் பாவப்பட்ட ராசிகள்!Purattasi Sanikilamai Lucky Zodiac Signs List: இன்றைய 12 ராசிக்கான பலன்கள் என்ன என்பதை தெரிந்துக்கொள்ளுங்கள்.
और पढो »



Render Time: 2025-02-19 04:33:04