Sunny Leone: భయపెడుతున్న సన్నీ లియోన్.. మందిర మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Sunny Leone समाचार

Sunny Leone: భయపెడుతున్న సన్నీ లియోన్.. మందిర మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
Sunny Leone MoviesSunny Leone Latest MoviesSunny Leone New Movie
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Sunny Leone Mandira First Look Poster: సరికొత్త సినిమాతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతోంది బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్. మందిర మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాలీవుడ్ భామ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జిస్మ్ 2 మూవీలో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. తన హాట్ షోతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. వరుసగా సినిమాలతో సందడి చేసింది. కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్‌లోనూ మెప్పించింది. రాగిణి ఎంఎంఎస్ 2 మూవీలోని 'బేబీ డాల్' సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సాంగ్‌తో సన్నీకి భారీ క్రేజ్ వచ్చింది. వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఎదగలేకపోయింది. అయితే ఇప్పటికీ ఆమె సినిమాలకు విపరీతమైన పాపులారిటీ ఉంటుంది.

పోస్టర్‌లో భయపెడుతూనే కవ్వించేలా సన్నీ లియోన్ లుక్ ఉంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రిలీజ్‌ డేట్ ఇతర వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని కొమ్మాలపాటి శ్రీధర్ సమ్పర్పిస్తుండగా.. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. జావేద్ రియాజ్ సంగీతం అందిస్తున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sunny Leone Movies Sunny Leone Latest Movies Sunny Leone New Movie

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
और पढो »

Article 370 OTT Streaming: నేటి నుంచే ప్రముఖ ఓటీటీలో ఆర్టికల్ 370 మూవీ స్ట్రీమింగ్..Article 370 OTT Streaming: నేటి నుంచే ప్రముఖ ఓటీటీలో ఆర్టికల్ 370 మూవీ స్ట్రీమింగ్..Article 370 OTT Streaming: ప్రెజెంట్ సినీ ఇండస్ట్రీలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఈ తరహా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక మన దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది.
और पढो »

Devara : ఆశ్చర్యపరుస్తున్న దేవర ప్రీ-రిలీజ్ బిజినెస్.. ఏకంగా అన్ని వందల కోట్లుDevara : ఆశ్చర్యపరుస్తున్న దేవర ప్రీ-రిలీజ్ బిజినెస్.. ఏకంగా అన్ని వందల కోట్లుNTR Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా దేవర. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం త్వరలోనే విడుదల కి సిద్ధం అవుతోంది. తాజాగా దేవర పార్ట్ వన్ వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది.
और पढो »

Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Prabhas: కల్కి2898AD విడుదల తేదీ గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది..
और पढो »

Sunny Deol Post: सनी देओल के लेटेस्ट लुक पर फिदा हुईं ये एक्ट्रेस, सरेआम कर डाला ये कमेंटSunny Deol Post: सनी देओल के लेटेस्ट लुक पर फिदा हुईं ये एक्ट्रेस, सरेआम कर डाला ये कमेंटSunny Deol Post: सनी देओल की गदर 2 की को-स्टार अमीषा पटेल ने उनके नए लुक की तारीफ की.
और पढो »

Telangana Inter Results 2024: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌పై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజే ఫలితాలు..!Telangana Inter Results 2024: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌పై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజే ఫలితాలు..!Telangana inter results 2024 ts 1st and 2nd year inter results will Released Soon: తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 25న జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదల కానున్న నేపథ్యంలో అంతకుముందే ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నెల 23న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
और पढो »



Render Time: 2025-02-19 13:46:27