Supreme Court On Freebies: ఇంకెంత కాలం ఉచితాలిస్తారు, సుప్రీంకోర్టు మండిపాటు

Supreme Court समाचार

Supreme Court On Freebies: ఇంకెంత కాలం ఉచితాలిస్తారు, సుప్రీంకోర్టు మండిపాటు
Supreme Court On FreebiesCentral GovernmentFree Ration
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Supreme Court fired on central government on freebies questions Supreme Court On Freebies: కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులపై సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి

Supreme Court On Freebies: దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచితాలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత రేషన్ ఇంకెంత కాలం ఇస్తారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాలు చూసి సర్వోన్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Syria: అధ్యక్ష భవనంలో తిరుగుబాటుదారులు బీభత్సం.. ప్రెసిడెంట్‌ తండ్రి విగ్రహాన్ని ఎలా తొక్కారో చూడండి!Hyderabd Houses: తక్కువ ధరకే ఇండిపెండెంట్ హౌస్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్..

Supreme Court On Freebies: కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులపై సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలు చూసి ఆశ్చర్యపడింది. ఇంకెంతకాలం ఉచితాలు కొనసాగిస్తారని మండిపడింది. ఈ సందర్భంగా కొన్ని సూచనలు జారీ చేసింది.

కోవిడ్ సమయం నుంచి వలస కార్మికుల కష్టాలు కొనసాగుతున్నాయి. శ్రమ పోర్టల్‌లో నమోదైన వలస కార్మికులందరికీ ఉచిత రేషన్ అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా 2013 జాతీయ భద్రతా చట్టం ప్రకారం 81 కోట్లమందికి ఉచిత రేషన్ ఇస్తున్నట్టుగా సుప్రీంకోర్టుకు గణాంకాలు సమర్పించింది. ఈ గణాంకాలు చూసి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్ విస్మయం వ్యక్తం చేశారు. మొత్తం జనాభాలో 81 కోట్లమందికి ఉచిత రేషన్ ఇస్తుంటే ఇక మిగిలింది ట్యాక్స్ పేయర్లేనా అని వ్యాఖ్యానించింది.

ఉచితాలు ఇచ్చే కంటే కార్మికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే పని ఎందుకు చేయకూడదని కోర్టు ప్రశ్నించింది. దేశంలో అందరికీ ఉచిత రేషన్ ఇచ్చేస్తుంటే ఇక పన్ను చెల్లింపుదారులు మాత్రమే ఉచితాల కోసం మిగిలినట్టున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Supreme Court On Freebies Central Government Free Ration Supreme Court Questions On Freebies 81 Crores People Getting Free Ration

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Babri Masjid Issue: బాబ్రీ మసీదు అడుగున ఏ రామమందిరం లేదు, జస్టిస్ నారిమన్ సంచలన వ్యాఖ్యలుBabri Masjid Issue: బాబ్రీ మసీదు అడుగున ఏ రామమందిరం లేదు, జస్టిస్ నారిమన్ సంచలన వ్యాఖ్యలుJustice Nariman sensational comments on babri masjid verdict says no ram mandir under Babri masjid 2019లో బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది.
और पढो »

Bulldozer Cases: బుల్డోజర్ కూల్చివేతలపై మండిపడిన సుప్రీంకోర్టు, కొత్త మార్గదర్శకాలు జారీBulldozer Cases: బుల్డోజర్ కూల్చివేతలపై మండిపడిన సుప్రీంకోర్టు, కొత్త మార్గదర్శకాలు జారీSupreme Court fired on bulldozer demolitions issues new guidelines Bulldozer Cases: బుల్డోజర్ల న్యాయంపై సుప్రంకోర్టు సంచలన తీర్పు జారీ చేసింది. వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం తగదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
और पढो »

SC Reservations: మతం మారితే నో రిజర్వేషన్, సుప్రీంకోర్టు సంచలన తీర్పుSC Reservations: మతం మారితే నో రిజర్వేషన్, సుప్రీంకోర్టు సంచలన తీర్పుSupreme Court blasts on sc reservations a christian woman false claiming as hindu SC Reservations: దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మత ప్రాతిపదికగా చేర్చినవే. హిందూమతంలో అణగారిన కులాలకు వర్తించే రిజర్వేషన్ ఇది.
और पढो »

दिल्ली की हवा जहरीली क्यों, सुप्रीम कोर्ट में सुनवाई आज: पिछली बार कमीशन फॉर एयर क्वालिटी मैनेजमेंट से पूछा...दिल्ली की हवा जहरीली क्यों, सुप्रीम कोर्ट में सुनवाई आज: पिछली बार कमीशन फॉर एयर क्वालिटी मैनेजमेंट से पूछा...Supreme Court on Delhi Air Pollution AQI Hazardous Category
और पढो »

पूर्व CJI बोले- राजनीति में जाने का इरादा नहीं: चंद्रचूड़ ने कहा- पद छोड़ने के बाद भी समाज हमें जज के रूप में...पूर्व CJI बोले- राजनीति में जाने का इरादा नहीं: चंद्रचूड़ ने कहा- पद छोड़ने के बाद भी समाज हमें जज के रूप में...Supreme Court Ex-CJI DY Chandrachud Speaks About Social Media Impact On Judicial Decisions.
और पढो »

Supreme Court On Bulldozer Action : বিজেপি সরকারের বুলডোজার অ্যাকশন বেআইনি, স্বেচ্ছাচার! তীব্র সুপ্রিম তিরস্কার...Supreme Court On Bulldozer Action : বিজেপি সরকারের বুলডোজার অ্যাকশন বেআইনি, স্বেচ্ছাচার! তীব্র সুপ্রিম তিরস্কার...Supreme Court rebukes BJP government On Bulldozer Action
और पढो »



Render Time: 2025-02-19 11:47:40