Swati maliwal: ఎన్నికల వేళ మరో బాంబు పేల్చిన స్వాతీమలీవాల్.. అసలేం జరిగిందంటే..?

Swati Maliwal समाचार

Swati maliwal: ఎన్నికల వేళ మరో బాంబు పేల్చిన స్వాతీమలీవాల్.. అసలేం జరిగిందంటే..?
Delhi NewsArvind KejriwalBibhav Kumar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Swati maliwal assult row: ఆప్ ఎంపీ స్వాతీమలీవాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అమానుష దాడి జరిగిప్పుడు గట్టిగా అరుస్తున్న, కాపాడాలని వేడుకున్న ఎవరు కూడా రాలేదంటూ ఆరోపణలు చేశారు. ఈ ఘటన ఎన్నికల నేపథ్యంలో ఆప్ కు తలనొప్పిగా మారిందని చెప్పుకొవచ్చు.

Actress Hema: బెంగళూరు పోలీసులను బురిడి కొట్టించిన నటి హేమ.. తన పేరును ఏమని చెప్పుకుందో తెలుసా..?Buddha purnima 2024: బుద్ధపూర్ణిమ ఎప్పుడు? ఆరోజు ఈ ఒక్క వస్తువు ఇంటికి తీసుకువస్తే మీకు ధనవర్షం ఖాయం..

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీమలీవాల్ ఘటన దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యాక ఆయనను కలిసేందుకు వెళ్లిన స్వాతీ మాలీవాల్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ స్వాతి మలీవాల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ఆమెను ఇష్టమున్నట్లు కొట్టాడని ఆమె ఫిర్యాదు చేశారు. మఖంపై, చెంపలపై పిడిగుద్దులు కురిపించారంటూ ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు.

మే 13 న తాను కేజ్రీవాల్ ఇంటికి వెళ్లినప్పుడు సీఎం ఇంట్లోనే ఉన్నారని ఆమె అన్నారు. బిభవ్ కుమార్ తనను కొడుతున్న ఎవరు అక్కడికి రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. గట్టిగా కేకలు వస్తున్న, అక్కడున్న వారు కనీసం రెస్పాండ్ కాలేదని చెప్పుకొచ్చింది. ఇంతజరుగుతున్న.. కనీసం సీఎం కేజ్రీవాల్ తనను ఒక్కసారి కూడా ఫోన్ చేసి మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే తనను తిట్టాలని ఆప్ సీనియర్ మంత్రులకు, ఆదేశించారని తెలిపారు. కొందరు కావాలని తన ఫోటోలను మార్ఫింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Mukesh Kumar Meena Review

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Delhi News Arvind Kejriwal Bibhav Kumar Swati Maliwal Assult Case

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Swati Maliwal Alleged Assault Case LIVE: Bibhav Kumar Lodges Complaint Against Swati MaliwalSwati Maliwal Alleged Assault Case LIVE: Bibhav Kumar Lodges Complaint Against Swati MaliwalSwati Maliwal Alleged Assault Case LIVE: Bibhav Kumar Lodges Complaint Against Swati Maliwal
और पढो »

Mamata Banerjee: గవర్నర్ బాగోతాల పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది.. ఎన్నికల వేళ బాంబు పేల్చిన మమత బెనర్జీ..Mamata Banerjee: గవర్నర్ బాగోతాల పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది.. ఎన్నికల వేళ బాంబు పేల్చిన మమత బెనర్జీ..West bengal news: వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ సి.వి. ఆనంద పై కు సంబంధించిన లైంగిక వేధింపుల పెన్ డ్రైవ్ తన దగ్గర ఉందన్నారు. గవర్నర్ కొన్ని ఎడిట్ చేసిన వీడియోలను సాధారణ పౌరులకు చూపించారని మండిపడ్డారు.
और पढो »

AAP Press Conference: Swati Maliwal पर Atishi: 'Video स्वाति की सच्चाई बता रहा है'AAP Press Conference: Swati Maliwal पर Atishi: 'Video स्वाति की सच्चाई बता रहा है'Atishi On Swati Maliwal: Swati Maliwal Case: आम आदमी पार्टी (AAP) की राज्यसभा सांसद स्वाति मालीवाल के आरोपों को पार्टी ने सिरे से खारिज कर दिया है.
और पढो »

'स्वाती मलिवाल यांच्यासह मुख्यमंत्री निवासस्थानी गैरवर्तवणूक झाली', AAP ने केलं मान्य, 'PA ने त्यांना...''स्वाती मलिवाल यांच्यासह मुख्यमंत्री निवासस्थानी गैरवर्तवणूक झाली', AAP ने केलं मान्य, 'PA ने त्यांना...'Aam Aadmi Party on Swati Maliwal: आम आदमी पक्षाने (Aam Aadmi Party) राज्यसभा खासदार आणि दिल्ली महिला आयोगाच्या माजी अध्यक्षा स्वाती मलिवाल (Swati Maliwal) यांच्यासह गैरवर्तवणूक झाल्याचं मान्य केलं आहे.
और पढो »

Swati Maliwal Case: AAP का मार्च, कार्यकर्ताओं को दिल्ली पुलिस ने हिरासत में लियाSwati Maliwal Case: AAP का मार्च, कार्यकर्ताओं को दिल्ली पुलिस ने हिरासत में लियाSwati Maliwal Assault Case: राज्यसभा सांसद स्वाति मालीवाल (Swati Maliwal) से मारपीट के मामले में दिल्ली के सीएम अरविंद केजरीवाल के पीए विभव कुमार को गिरफ्तार किया गया है.
और पढो »

PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..Modi biopic: ప్రధాని మోదీ జీవిత చరిత్రను తెరమీద ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో లోక్ సభ ఎన్నికల వేళ ప్రస్తుతం ఈ వార్త రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
और पढो »



Render Time: 2025-02-21 04:17:22