Sunrisers Hyderabad Likely To Release These 5 Star Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. వరుస విజయాలతో ఫైనల్ దాకా చేరుకుని ట్రోఫీని త్రుటిలో చేజార్చుకుంది. వచ్చే ఐపీఎల్‌లో ట్రోఫీనే లక్ష్యంగా హైదరాబాద్ అడుగులు వేయనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. వరుస విజయాలతో ఫైనల్ దాకా చేరుకుని ట్రోఫీని త్రుటిలో చేజార్చుకుంది. వచ్చే ఐపీఎల్‌లో ట్రోఫీనే లక్ష్యంగా హైదరాబాద్ అడుగులు వేయనుంది. ఈ క్రమంలో కొందరు ప్లేయర్లను వదులుకోనుంది. రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మెగా వేలానికి ముందు ఐదుగురు స్టార్ ప్లేయర్లను వదులుకోనుంది. అయితే వారిపై కన్నేసి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాయి.ఐపీఎల్ మెగా వేలం అనేది ప్రతి మూడు సీజన్లకు ఒకసారి జరగాలి.
ఈ సీజన్‌లో ఉమ్రాన్ అంతగా కనిపించలేదు. మెగా వేలానికి ముందు హైదరాబాద్ వదిలేసుకోనుంది.అబ్దుల్ సమద్: జట్టులో అవకాశం లభిస్తున్నా అనుకున్నంత స్థాయిలో సమద్ ప్రదర్శన కనబర్చడం లేదు. పూర్తి సామర్థ్యం ప్రదర్శించకపోవడంతో సమద్‌ను హైదరాబాద్ త్యజించనుంది.భువనేశ్వర్ కుమార్: చాలా సంవత్సరాలుగా సన్‌రైజర్స్ కోసం భువీ కష్టపడుతున్నాడు. సీజన్‌లో పర్వాలేదనిపించిన భువీని సన్‌రైజర్స్ వదులుకునే అవకాశం ఉంది.మార్‌క్రమ్: ఐపీఎల్ 2023 సీజన్‌లో మార్‌క్రమ్ నాయకత్వంలో సన్‌రైజర్స్ పేలవ ప్రదర్శన కనబర్చింది.
IPL 2025 IPL Mega Auction Sunrisers Hyderabad Players Cricket Players
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
SRH In IPL Final: ఐపీఎల్ ఫైనల్లోకి సన్‌రైజర్స్ హైదరాబాద్.. ట్రోఫీ కోసం కోల్‌కత్తాతో ఢీIPL 2024 Eliminator 2 SRH vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లోకి సన్‌రైజర్స్ హైదరాబాద్ అడుగుపెట్టింది. రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో ఫైనల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టడానికి సిద్ధమైంది.
और पढो »
SRH Vs RR Live Updates: రాజస్థాన్‌ను సన్‌రైజర్స్ రఫ్ఫాడించేనా..? కోల్‌కతాను ఢీకొట్టేదెవరు..?SRH Vs RR Live Updates: రాజస్థాన్‌ను సన్‌రైజర్స్ రఫ్ఫాడించేనా..? కోల్‌కతాను ఢీకొట్టేదెవరు..?
और पढो »
IPL 2024 PBKS vs SRH: హైదరాబాద్ తడాఖా.. పంజాబ్‌పై విజయంతో రెండో స్థానానికి సన్‌రైజర్స్?IPL Live SRH Won By 5 Wickets Against PBKS: ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి టాప్ 2లో ఉండడమే లక్ష్యంగా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అనుకున్న లక్ష్యం సాధించింది. పంజాబ్ కింగ్స్‌ను 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
और पढो »
SRH vs LSG Dream11 Team: లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ ఇదే..!Sunrisers Hyderabad vs Lucknow Super Giants Playing XI Dream11 Team Tips: సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక సమరం జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు మరింత మెరగవుతాయి.
और पढो »
R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబు, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి రెండు విభిన్న ధృవాలు. ఈ ఇద్దరు కూడా తమ కంటూ ప్రత్యేక మైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరి మధ్య ఓ విచిత్రమైన పోలిక ఉంది. అదేమిటంటే..
और पढो »
IPL SRH vs LSG: ఉప్పల్‌లో హైదరాబాద్ అదుర్స్.. 10 ఓవర్లలోనే 10 వికెట్ల తేడాతో తిరుగులేని విజయంIPL 2024 Sunrisers Hyderabad Tremendous Win Against Lucknow Super Giants In Uppal Stadium: సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన ప్రదర్శన చేసి తిరుగులేని విజయాన్ని దక్కించుకోగా.. లక్నో ఘోర పరాభవం ఎదుర్కొంది. హైదరాబాద్ రన్ రేటు మెరుగుపర్చుకుని ప్లేఆఫ్స్ కు చేరువైంది.
और पढो »