Sai Dharam Tej Suddenly Temple Tour Why: ఉన్నఫళంగా హిందూ ధర్మ పరిరక్షణను భుజాన ఎత్తుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాదిరి అతడి మేనల్లుడు కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో మునిగితేలుతుడున్నాడు. వరుసగా ఆలయాలను సందర్శిస్తున్నాడు.
Gold News: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు...మహిళల మొహంలో వెల్లి విరుస్తున్న ఆనందం...ఎంత తగ్గిందంటే..?Kasturi Comments: తెలుగువారిపై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్.. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ అలాంటి వ్యాఖ్యలు..!
తన బాబాయి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాటలో అతడి మేనల్లుడు, యువ నటుడు సాయి ధరమ్ తేజ్ ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నాడు. బైక్ ప్రమాదం నుంచి కోలుకున్న అనంతరం సాయిధరమ్ పెద్దగా సినిమాలు చేయలేదు. ప్రస్తుతం అతడి ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. కొంత ఫిట్నెస్ కోల్పోయిన తేజ్ మానసికంగా కూడా కొంత ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమాలకు దూరమైన సాయి ఆధ్యాత్మిక యాత్ర చేపట్టినట్లు తెలుస్తోంది.
తన మామయ్య జనసేన పార్టీ ప్రారంభించినప్పటి నుంచి సాయిధరమ్ తేజ్ అండగా ఉన్నాడు. తన మామయ్యకు మద్దతు ప్రకటించి కొన్నిసార్లు ప్రచారంలో కూడా పాల్గొన్నాడు. అయితే అకస్మాత్తుగా బైక్ ప్రమాదానికి గురయినప్పటి నుంచి బయట తిరగడం లేదు. రాజకీయంగా దూరమయ్యాడు. కానీ సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం రాజకీయాలపై స్పందిస్తున్నాడు. ఇటీవల తన మామయ్య సనాతన ధర్మం కోసం పని చేస్తానని చెప్పడంతో అదే బాటలో సాయిధరమ్ తేజ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఆత్మస్థైర్యం కోల్పోయిన తేజ్ ఆధ్యాత్మిక చింతనలో మునిగినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే శ్రీశైలంలో కూడా పర్యటిస్తారని సమాచారం. బైక్ ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్న అతడు ఇప్పటివరకు దాదాపుగా ఒక్క సినిమా చేయలేదు. సినిమాలు చేసేంత శక్తి తేజ్‌కు లేదని సినీ పరిశ్రమలో టాక్. సినిమాలకు దూరమైన సాయిధరమ్ తేజ్ ఆధ్యాత్మిక చింతనలో మునిగాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.EPS-95 Scheme Pensioners: EPFO హయ్యర్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక అప్ డేట్.. 97,640 మంది EPF సభ్యులకు పండగేKisan Credit Card: రైతులకు మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. నామ మాత్రం వడ్డీకే రూ. 3 లక్షల లోన్.. ఇలా అప్లై చేసుకోవచ్చు..
Temple Tour Tirumala Kanipakam Vijayawada Durgamma Temple Pawan Kalyan Sanathana Dharma Tollywood Janasena Party Telugu Cinema
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Revanth vs Bhatti vikramarka: సీఎం రేవంత్‌కు ఇచ్చిపడేసిన డిప్యూటీ సీఎం ప్రధాన అనుచరుడు.. కారణం ఏంటో తెలుసా..?Hydra news: డిప్యూటీ సీఎం ముఖ్య అనుచరుడు, సీఎం రేవంత్ కు హైడ్రా కూల్చివేతలపై లేఖలు రాయడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ నేథ్యంలో రాజకీయంగా దుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.
और पढो »
Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్.. సమన్లు జారీ చేసిన కోర్టు.. అసలేం జరిగిందంటే..?Hyderabad: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తమ ముందు వ్యక్తిగతంలో హజరు కావాలని కూడా కోర్టు ఆదేశించింది.
और पढो »
Pithapuram: జనసేనాని మాటంటే శాసనమే! చిన్నారుల దాహార్తి తీర్చిన డిప్యూటీ సీఎంPawan Kalyan Thrice Visits Pithapuram: దేశం దృష్టిని ఆకర్షించేలా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నారు. పిఠాపురంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.
और पढो »
Pawan Kalyan: వైఎస్ జగన్ నుంచి షర్మిలకు రక్షణ కల్పిస్తాం: పవన్ కల్యాణ్YS Jagan YS Sharmila Dispute: కుటుంబ వివాదంలో చిక్కుకున్న వైఎస్ షర్మిలకు తాము అండగా ఉంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. జగన్‌కు అన్నలా అండగా నిలుస్తామని తెలిపారు.
और पढो »
Deputy CM Theft: డిప్యూటీ సీఎం ఇంట్లో దొంగతనం ఎలా జరిగిందో తెలుసా? దొంగలు వీరే!Deputy CM Bhatti Vikramarka House Theft: డిప్యూటీ సీఎం నివాసంలో దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో పని చేసే మనుషులే దొంగతనానికి పాల్పడ్డారు.
और पढो »
Pawan Kalyan: మనతోపాటు వన్య ప్రాణులకు బతుకినివ్వాలి.. డిప్యూటీ సీఎం పవన్ పిలుపుPawan Kalyan Calls Safe Wildlife: అటవీ సంపద పరిరక్షణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త కార్యక్రమం ప్రారంభించి.. వన్యప్రాణులు, సహజ సంపద పరిరక్షణకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకువచ్చారు.
और पढो »