Sai Dharam Tej: స్టార్ హీరోయిన్‌తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి..? ఆ అందాల భామ ఎవరంటే..!

Sai Dharam Tej समाचार

Sai Dharam Tej: స్టార్ హీరోయిన్‌తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి..? ఆ అందాల భామ ఎవరంటే..!
Sai Dharam Tej NewsSai Dharam Tej WeddingSai Dharam Tej Girlfriend
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Sai Dharam Tej Wedding: మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయానే టాక్ మొదలైంది. రీసెంట్‌గా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదేబాటలో సాయి ధరమ్ తేజ్‌ కూడా వెళుతున్నట్లు టాక్ వస్తోంది.

ఓ స్టార్ హీరోయిన్‌తో తేజ్ ప్రేమలో ఉన్నాడని ఇండస్ట్రీలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు ఆ అందాల భామ ఎవరు..? ఈ పెళ్లి వార్తలు నిజమేనా..?సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్తలు టాక్ ఆఫ్‌ ద టౌన్‌గా మారాయి. హీరోయిన్ మెహరీన్‌తో తేజ్ ప్రేమలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. /7

గతంలో వేరే హీరోయిన్స్‌తో తేజ్ పెళ్లి అని వార్తలు వచ్చినా.. మెహరీన్‌తో మాత్రం భారీగా వస్తున్నాయి. అయితే ఈ విషయంపై సాయి ధరమ్ తేజ్ టీమ్ స్పందించింది. హీరోయిన్‌తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి అని వస్తున్న వార్తలు అన్ని అవాస్తవమని స్పష్టం చేసింది. ఇవన్నీ పుకార్లేనని కొట్టి పారేసింది. పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని.. ఇలా పుకార్లను ప్రచారం చేయవద్దని కోరింది. దీంతో సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్తలు మరోసారి రూమర్లేనని తేలిపోయింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sai Dharam Tej News Sai Dharam Tej Wedding Sai Dharam Tej Girlfriend

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sourav Ganguly: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో సౌరవ్ గంగూలీ డేటింగ్.. బ్లాక్‌బస్టర్ హిట్స్‌ కొట్టిన ఆ భామ ఎవరంటే..?Sourav Ganguly: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో సౌరవ్ గంగూలీ డేటింగ్.. బ్లాక్‌బస్టర్ హిట్స్‌ కొట్టిన ఆ భామ ఎవరంటే..?Sourav Ganguly dating Rumours With Actress Nagma: బాలీవుడ్ హీరోయిన్స్‌తో క్రికెటర్లు ప్రేమయాణం కొనసాగించడం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. కొంతమంది ఆటగాళ్లు హీరోయిన్స్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని.. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం డేటింగ్ చేసి..
और पढो »

Star Hero Honeymoon: షూటింగ్ లో బిజీ, ఫస్ట్ నైట్ కి టైం లేదు.. రైల్లో ఆ పని ఫినిష్ చేసిన స్టార్ హీరో..!Star Hero Honeymoon: షూటింగ్ లో బిజీ, ఫస్ట్ నైట్ కి టైం లేదు.. రైల్లో ఆ పని ఫినిష్ చేసిన స్టార్ హీరో..!Star Hero Honeymoon: తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన పెద్ద స్టార్. హీరోగా ఎదుగుతున్న క్రమంలోనే పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో చేతి నిండా సినిమాలు.. షూటింగ్స్ తో బిజీ బిజీ.. అంతేకాదు ఫస్ట్ నైట్ కు సమయం లేదు. దీంతో రైల్లోనే ఆ కార్యాన్ని పూర్తి చేసిన స్టార్ హీరో. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనేగా మీ డౌటు..
और पढो »

ಮೆಗಾ ಫ್ಯಾಮಿಯಲಿಯಲ್ಲಿ ಮತ್ತೊಂದು ಮದುವೆ ಸದ್ದು.. ಈ ಖ್ಯಾತ ನಟಿಯೊಂದಿಗೆ ಸಾಯಿ ಧರಂ ತೇಜ್ ವಿವಾಹ?!ಮೆಗಾ ಫ್ಯಾಮಿಯಲಿಯಲ್ಲಿ ಮತ್ತೊಂದು ಮದುವೆ ಸದ್ದು.. ಈ ಖ್ಯಾತ ನಟಿಯೊಂದಿಗೆ ಸಾಯಿ ಧರಂ ತೇಜ್ ವಿವಾಹ?!Sai Dharam Tej Marriage: ಮೆಗಾ ಹೌಸ್ ಮತ್ತೊಂದು ಮದುವೆಯ ಸಂಭ್ರಮದಲ್ಲಿ ಮುಳುಗಲಿದೆ.. ಸದ್ಯದಲ್ಲೇ ಯಂಗ್ ಹೀರೋ ಸಾಯಿ ಧರಂ ತೇಜ್ ದಾಂಪತ್ಯ ಜೀವನಕ್ಕೆ ಕಾಲಿಡಲಿದ್ದಾರೆ ಎನ್ನುವ ಸುದ್ದಿ ಸೋಷಿಯಲ್‌ ಮಿಡಿಯಾದಲ್ಲಿ ಹರಿದಾಡುತ್ತಿದೆ..
और पढो »

Anant-Radhika: అంబానీ ఇంట్లో పెళ్లా.. మజాకా.. చేతులెత్తేసిన స్టార్ హోటళ్లు.. ఒక్కరోజుకు ఎంత చార్జీ చేస్తున్నారంటే..?Anant-Radhika: అంబానీ ఇంట్లో పెళ్లా.. మజాకా.. చేతులెత్తేసిన స్టార్ హోటళ్లు.. ఒక్కరోజుకు ఎంత చార్జీ చేస్తున్నారంటే..?Anant ambani Marriage: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పెళ్లి వేడుకల ఏర్పాట్లు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ నెల 12 న అనంత్, రాధికలు పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారు.
और पढो »

Sai Pallavi: హవ్వా.. పెళ్లై పిల్లలున్న హీరోతో సాయి పల్లవి డేటింగ్.. ? అతి రహస్యం బట్ట బయలు..Sai Pallavi: హవ్వా.. పెళ్లై పిల్లలున్న హీరోతో సాయి పల్లవి డేటింగ్.. ? అతి రహస్యం బట్ట బయలు..Sai Pallavi: సాయి ప‌ల్ల‌వి అంటే అభిమానులకు లేడీ ప‌వ‌ర్ స్టార్. గ్లామర్ ఇండస్ట్రీ అయిన సినీ రంగంలో మేకప్ లేకుండా నాచురల్ బ్యూటీ రాణిస్తోన్న ఏకైక హీరోయిన్ గా సాయి పల్లవికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
और पढो »

Prabhas: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..Prabhas: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..Prabhas: ఆ తరంలో ఎన్టీఆర్, కృష్ణంరాజు.. ఈ జెనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ ఆ క్రెడిట్ దక్కింది. అవును ఆ జనరేషన్ లో మహా నటుడు ఎన్టీఆర్, కృష్ణంరాజు ఆ తరహా పాత్రల్లో మెప్పించారు. ఈ తరంలో రాజశేఖర్, ప్రభాస్ లు ఆ క్యారెక్టర్ లో నటించారు. వివరాల్లోకి వెళితే..
और पढो »



Render Time: 2025-02-13 18:12:29